Sri Divya: టాలీవుడ్ హీరోయిన్ శ్రీదివ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ ను ప్రారంభించిన ఈ భామ బస్టాప్, కేరింత లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక శ్రీదివ్య తెలుగులో కాకుండా తమిళ్ లో మంచి పేరును తెచ్చుకుంది.
Leo: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష జంటగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం లియో. ఈ సినిమాను స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ నిర్మించాడు. ఇక ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ సర్జా, మడోన్నా సెబాస్టియన్ లాంటి స్టార్స్ నటించారు.
Jyothi Rai: గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకుంది కన్నడ నటి జ్యోతి రాయ్. ఈ ఒక్క పాత్రతోనే ఆమె కన్నడలో సంపాదించుకోలేని పేరును దక్కించుకుంది. గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి- వసుధార ఎంత ఫేమస్ అయ్యారో..
Janhvi Kapoor: అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ దేవర ససినిమాతో తెలుగుతెరకు పరిచయం కానుంది. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
Sai Pallavi: సాధారణంగా ఇద్దరు స్టార్ హీరోలు ఒక ఫ్రేమ్ లో కనిపిస్తేనే అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తారు. ఇక అదే స్టార్ హీరోలు ఒక సినిమాలో కనిపిస్తే థియేటర్ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. ఈ విషయం అందరికి తెలిసిందే.
VarunLav: ప్రస్తుతం ఇటలీ మొత్తం మెగా ఫ్యామిలీనే నిండిపోయి ఉంది అంటే అతిశయోక్తి కాదు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు ఇటలీలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవంబర్ 1 న పెళ్లి జరగనుండగా.. దానికి ముందు కార్యక్రమాలను గ్రాండ్ గా జరిగిపోతున్నాయి.
Renu Desai: మెగా ఫ్యామిలీ ఇంట ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగితేనే కుటుంబం మొత్తం తరలివస్తుంది. అల్లు- మెగా కుటుంబాలు రెండు ఒక్కటిగా కనిపిస్తాయి. ఆ వేడుకలో కచ్చితంగా పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ పిల్లలు అకీరా, ఆధ్య కూడా పాల్గొంటారు.
Salaar: ఆదిపురుష్ తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం సలార్. కెజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషం ఆకట్టుకున్నాయి.
Shefali Shah: బాలీవుడ్ నటి షెఫాలీ షా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఢిల్లీ క్రైమ్, డార్లింగ్స్, జల్సా, హ్యూమన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి కూడా సుపరిచితురాలిగా మారింది. ముఖ్యంగా ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ తో మరింత పేరు తెచ్చుకుంది.
Bhanu Sri Mehra: బిగ్ బాస్ రియాలిటీ షోకు ఎంత మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారో.. అసలు ఆ షో నచ్చదు అనేవారు చాలామందే ఉన్నారు. ఆ షో లో గొడవలు.. నటన, ఫేక్ ఎమోషన్స్ ఇలాంటివి నచ్చవు అనేవారు కొందరు అయితే.. అసలు ఆ కాన్సెప్ట్ నచ్చలేదు అనేవారు ఇంకొందరు.