Kareena Kapoor Khan: దేవర విలన్ భార్య డర్టీ ఫోజులు.. మరీ చాప మీద..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kareena Kapoor Khan: ఒకప్పుడు స్టార్స్ సంపాదించాలంటే.. సినిమాల్లో వచ్చిన పెట్టువాడిని ఏదైనా వ్యాపారాల్లో పట్టుకొని.. సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. ఆ వ్యాపారాలను చూసుకోవాల్సి వచ్చేది. ఇక ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ ఆ వ్యాపారాలు ఉన్నా.. డబ్బు సంపాదించడానికి అంత కష్టపడాల్సిం అవసరం లేదు. అందుకు కారణం సోషల్ మీడియా. అవును.. స్టార్ హీరోయిన్స్.. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే చాలు.. లక్షల్లో వ్యూస్.. అంతకు మించిన డబ్బు వచ్చి పడుతుంది. ఇక ఈ మధ్య హీరోయిన్లు.. ఫోటోషూట్స్, మ్యాగజైన్ కవర్ పేజీస్ పై అందాల ఆరబోత చేస్తూ.. రెండు చేతులా సంపాదిస్తున్నారు. మొన్నటికి మొన్న సమంత.. బజార్ మ్యాగజైన్ పై అమ్మడు అందాల ఒలకబోస్తూ కనిపించి సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఖాన్ వంతు వచ్చింది.
Niharika Konidela: నా ప్రియమైన వారికి ప్రేమ లేఖ.. నిహారిక ఇంట్రెస్టింగ్ పోస్ట్
Also Read
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే హీరో సైఫ్ ఆలీఖాన్ ను ప్రేమించి పెళ్లాడిన ఈ భామ.. సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. ఇద్దరు బిడ్డల తల్లిగా మారాక కూడా అమ్మడితో ఇసుమంతైనా మార్పు రాలేదు. అదే అందాన్ని మైంటైన్ చేస్తూ.. వరుస అవకాశాలను అందుకుంటుంది. ఇక తాజాగా కరీనా.. డర్టీ మ్యాగజైన్ పై అందాల ఆరబోత చేస్తూ రచ్చ చేసింది. ఎరుపు వర్ణం డిజైన్ ధరించి చాప కాళ్లు చాపుకుని..తలకి సపోర్ట్ గా చేతిని పెట్టి కవ్వించే చూపులతో అభిమానులు కట్టి పడేసింది. ఇక ఇదే కాకుండా మరో రెండు ఫోజుల్లో కూడా కరీనా టాలెంట్ చూపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారింది. ఇక సైఫ్.. దేవర సినిమాతో తెలుగులో ఎంటర్ అవుతున్నాడు. మరి ఈ సినిమా సైఫ్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!