Saindhav: వెంకీ మామ బాగా చెప్పాడు కానీ, అది సెట్ అవ్వలేదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saindhav: విక్టరీ వెంకటేష్, శ్రద్దా శ్రీనాధ్ జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సైంధవ్. నిహారిక ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరో ఆర్య, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. రాంగ్ యూసేజ్ అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. వెంకీ మామ, మందు సాంగ్స్.. డేంజరస్ కాంబో అని చెప్పొచ్చు. ఇప్పటికే గురు సినిమాలో వెంకీ మామ పాడిన మందు సాంగ్ ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Vaishnav Tej: పవన్ కళ్యాణ్ గారు నాకు ఆ విషయమే చెప్పారు..
Also Read
- Brahmastra 2: ‘రామాయణం’ తర్వాత రణబీర్ నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?.. ద్విపాత్రాభినయంతో సిద్ధమవుతున్నాడా?
- Tollywood Comeback: స్టార్ హీరోల ‘సాలిడ్ కంబ్యాక్’: రికార్డుల మోత మోగిస్తున్న 2026 టాలీవుడ్!
- Shavukaru Janaki : వెండితెర 'షావుకారు' జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
- Arjun Reedy Ice Scene: 'ఐస్ వేసుకునే సీన్' రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
ఇక మరోసారి వెంకీ.. సైంధవ్ సినిమా కోసం మందు బాబుగా మారాడు. ఏదైనా రాంగ్ యూసేజ్ చేస్తే ఆ ఫలితం ఎలా ఉంటుంది అని ఎంతో చక్కగా వివరించాడు. చంద్రబోస్ రాసిన లిరిక్స్.. వెంకీ మామ డ్యాన్స్ స్టెప్స్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. బాధ అయినా, ఆనందం అయినా ఏ ఫీలింగ్ తో మందు తాగితే ఆ ఫీలింగ్ డబుల్ అవుతుంది.. అలా ఫీల్ అవుతూ మందును రాంగ్ యూసేజ్ చేయొద్దని చెప్పుకొచ్చాడు. అలాగే డబ్బును కూడా రాంగ్ గా యూజ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అంతా బావుంది కానీ, వెంకీ మామ బేస్ వాయిస్ కు సింగర్ నకాష్ అజీజ్ వాయిస్ మాత్రం సెట్ కాలేదని అభిమానులు చెప్తున్నారు. వీడియో చూస్తున్నంతసేపు.. వెంకీ మామ లిప్ సింకింగ్ కు .. ఆ వాయిస్ సెట్ కాలేదు అన్నట్లు అనిపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా వెంకీ మామకు ఎలాంటి హిట్ అందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Telangana Ration: రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారా..? వారికి భారీ హెచ్చరిక..
-
Vivo T5 5G: భారత్ లో త్వరలో విడుదల కానున్న వివో టి5 5జి.. 3డి కర్వ్డ్ డిస్ప్లే, ఏఐ ఫీచర్స్
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
Brahmastra 2: ‘రామాయణం’ తర్వాత రణబీర్ నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?.. ద్విపాత్రాభినయంతో సిద్ధమవుతున్నాడా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!