Home
Tollywood News
Tollywood News News
-
Krishna Vamsi: హనుమాన్ కన్నా శ్రీ ఆంజనేయం బెటర్.. కృష్ణవంశీ ఏమన్నాడంటే..?
Krishna Vamsi: ఇప్పుడంటే డైరెక్టర్ కృష్ణవంశీ అంటే చాలామంది కుర్రకారుకు తెలియదు కానీ, ఒకప్పుడు ఆయన తీసిన సినిమాలు, ఆయన టేకింగ్ కు ప్రేక్షకులే కాదు ఇండస్ట్రీ కూడా ఫిదా అయిపోయింది అంటే అతిశయోక్తి కాదు. ఒక సింధూరం, ఒక ఖడ్గం, ఒక నిన్నే పెళ్లాడతా.. ఇలా చెప్పుకుంటూపోతే కృష్ణవంశీ దర్శకత్వంలో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. -
Jagapathi Babu: సిగ్గులేకుండా అడుగుతున్నా.. ఏం చేయమంటారు..?
Jagapathi Babu: విలక్షణ నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మహిళలకు దగ్గరైన ఈ హీరో ప్రస్తుతం విలన్ గా, సపోర్టివ్ రోల్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఏ స్టార్ హీరో సినిమా అయినా సరే జగపతిబాబు ఉండడం కామన్ గా మారిపోయింది. మొదటి నుంచి కూడా జగపతిబాబుకి ముక్కు సూటితనం ఎక్కువ. -
True Lover: ట్రూ లవర్ ఓటిటీ పార్ట్నర్ ఫిక్స్.. ఎప్పుడు వస్తుంది అంటే..?
True Lover: తమిళంలో హీరోగా కొన్ని సినిమాలు చేసిన మణికందన్ గుడ్ నైట్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యాడు. ఓటిటీలో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని తెలుగువారికి మణికందన్ ను పరిచయం చేసింది. ఇక ఈ గుర్తింపుతో మణికందన్ తెలుగులో సత్తా చాటడానికి సిద్దమయ్యాడు. -
Raviteja: కాళికాదేవి ఎపిసోడ్ అయితే నన్ను నేను నమ్మలేకపోయాను..
Raviteja: మాస్ మహారాజా రవితేజ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. -
SKN: తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ కు రూ. 10 లక్షల విరాళం ప్రకటించిన బేబీ నిర్మాత
SKN: తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఈరోజు జరిగిన విషయం తెల్సిందే. గుడుంబా శంకర్ దర్శకులు వీర శంకర్ నేతృత్వంలోని ప్యానల్.. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఈ ప్యానల్ లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన వీరశంకర్ తో పాటు ఉపాధ్యక్షులుగా సక్సెస్ ఫుల్ యంగ్ డైరెక్టర్స్ సాయి రాజేష్ , వశిష్ట భారీ మెజారిటీతో గెలుపొందారు. -
Ooru Peru Bhairavakona: ఈ సినిమాతో సందీప్ కిషన్ నెక్స్ట్ రేంజ్ కి వెళ్తాడు
Ooru Peru Bhairavakona: యంగ్ ట్యాలెంటెడ్ సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్ లో నిర్మించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. -
Mr Bachchan: సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కన్నా ఫాస్ట్ గా కానిచ్చేస్తున్నారుగా..
Mr Bachchan: మాస్ మహారాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, టాప్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మ్యాజికల్ కాంబినేషన్లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'మిస్టర్ బచ్చన్. నామ్ తో సునా హోగా అనేది ట్యాగ్ లైన్. ఈ మధ్యనే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. -
Akkineni Nagarjuna: చిరు ఆమెను దింపితే.. నాగ్ ఈమెను దింపాడు.. ?
Akkineni Nagarjuna: నా సామి రంగా సినిమాతో మంచి సంక్రాంతి హిట్ అందుకున్నాడు అక్కినేని నాగార్జున. లేటుగా వచ్చిన లేటెస్ట్ గా ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించాడు. అందుకున్నాడు. ఇకపోతే ఇండస్ట్రీలో కుర్ర హీరోలకు ధీటుగా సీనియర్ హీరోలు.. చేతిలో మూడు నాలుగు సినిమాలను పెట్టుకొని అభిమానులకు షాక్ ఇస్తున్నారు. -
Sundeep Kishan: ముగ్గురు హీరోయిన్స్ తో బ్రేకప్ గ్రేట్ కాదు.. సీక్రెట్ గా మెయింటైన్ చేశావ్ చూడు
Sundeep Kishan: కుర్ర హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం కష్టపడుతున్నాడు. గతేడాది మైఖేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా సందీప్ కు ఆశించనంత ఫలితం రాలేదు. దీంతో ఈసారి ఎలా అయినా మంచి విజయాన్ని అందుకోవాలని కసితో థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. హారర్ అండ్ థ్రిల్లర్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ నటిస్తున్న చిత్రం ఊరి పేరు భైరవకోన. -
Aishwarya Rajinikanth: ధనుష్ తో విడాకులు.. రెండేళ్ల నుంచి సేఫ్ గా ఉన్నా
Aishwarya Rajinikanth: సూపర్ స్టార్ అరజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య రజినీకాంత్. స్టార్ హీరో ధనుష్ ను 2004 లో ప్రేమించి పెళ్లాడింది. ఇక వీరికి ఇద్దరు పిల్లలు. ఎన్నో ఏళ్ళు అన్యోన్యంగా ఉన్న ఈ జంట రెండేళ్ల క్రితం విడాకులు తీసుకొని విడిపోయారు. ధనుష్, ఐశ్వర్య.. మళ్లీ తిరిగి కలవబోతున్నారని, తమ విడాకుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారని అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చాయి.
తాజావార్తలు
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!