Bhama Kalapam 2: మోస్ట్ డేంజరస్ లేడీ మళ్లీ వస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhama Kalapam 2:ఆహా ఓటిటీ ప్రస్తుతం నంబర్ 1 స్థానాన్ని అందుకోవడానికి బాగా కష్టపడుతుంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లాంటి పెద్ద ఓటిటీలతో సమానంగా పోటీపడుతూ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. కొత్త షోస్, మూవీస్, వెబ్ ఒరిజినల్స్ తో అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ వస్తుంది. ఇక ఆహా నుంచి వచ్చిన వైవిధ్యమైన సినిమాల్లో భామా కలాపం ఒకటి. విలక్షణ నటి ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఆహాలో సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఒక అపార్ట్మెంట్ లో కుటుంబంతో కలిసి ఉండే ఒక మహిళ.. తన వంట ప్రావీణ్యాన్ని యూట్యూబ్ లో చూపించి డబ్బులు సంపాదించాలనుకుంటుంది. ఆ నేపథ్యంలోనే అనుకోకుండా ఒక హత్య చేస్తుంది. చివరికీ దాన్ని నుంచి ఎలా బయటపడింది అనేది.. భామా కలాపంలో చూపించారు. ఇప్పుడు మేకర్స్ దీనికి కొనసాగింపుగా భామా కలాపం 2 ను త్వరలోనే మన ముందుకు తీసుకు వస్తున్నారు. మొదటి భాగాన్ని మించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ ఫ్రాంచైజీ రూపొందుతోంది. అన్ని రకాల ఎమోషన్స్‌తో ఇదొక మంచి విందులా ప్రేక్షకులను ఆకట్టుకుకునేలా దీన్ని తెరకెక్కిస్తున్నారు.
Barrelakka: బిగ్ బాస్ లోకి బర్రెలక్క.. కారు గిఫ్ట్.. ?
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
అభిమన్యు తాడిమేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రియమణి.. వ్యాక్యూమ్ క్లినర్ ను పట్టుకొని నిలబడగా .. పక్కన రక్తంతో తడిసిన సూట్ కేస్, వెనుక బ్లాస్ట్ అవుతున్న ఇల్లు, తుపాకులు కనిపించాయి. డ్రీమ్ ఫార్మర్స్‌తొో పాటు ఆహా స్టూడియోస్ సంయుక్తంగా రూపొందిస్తోన్న ఈ సినిమా త్వరలోనే థియేటర్ లో విడుదల కానుంది. ప్రస్తుతం వచ్చే సినిమాలు.. థియేటర్ లో రిలీజ్ అయ్యాకే.. ఓటిటీలోకి రావాలని కండీషన్ ఉండడంతో.. ఈ సినిమాని థియేటర్ లో రిలీజ్ చేస్తున్నారు. మరి ది మోస్ట్ డేంజరస్ లేడీ ఈసారి ఎలాంటి క్రైమ్ చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Common Pass : హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్
-
Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
-
Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?