Nithiin: నితిన్ రేంజ్ ఆ లెవెల్లో పడిపోయిందా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nithiin: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గ్రాఫ్ పడిపోయిందా ..? అంటే అవుననే మాటలు వినిపిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా నితిన్ విజయం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. ఇక ఈ ఏడాది మాచర్ల నియోజకవర్గం అంటూ వచ్చినా అది ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తరువాత చాలా గ్యాప్ తరువాత ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మధ్యనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. చివరిగా నితిన్ .. భీష్మ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఏకంగా 6.42 కోట్లు కలెక్ట్ చేసి షాక్ ఇచ్చింది. ఇక ఈ రికార్డ్ ను ఇప్పటివరకు నితిన్ బ్రేక్ చేయలేదు. ఉన్నాకొద్దీ నితిన్ రేంజ్.. కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తుంది.
ఇక ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.. భీష్మ కన్నా ఎక్కువ అయినా.. లేదు.. సెకండ్ హయ్యెస్ట్ కలక్షన్స్ అయినా అందుకుంటుంది అని అనుకున్నారు. కానీ, అంచనాలను తారుమారు చేస్తూ 1.51 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఓ విధంగా నితిన్ కెరియర్ చూసుకుంటే అతి తక్కువ ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఈ సినిమా సాధించింది. దీంతో నితిన్ సినిమాకు ఇంత తక్కువ కలక్షన్స్ రాబట్టడం ఏంటి అని అభిమానులు చెప్పుకుంటున్నారు. సినిమా ట్రైలర్ బావుంది.. నితిన్, శ్రీలీల జంట సూపర్ గా ఉంది కదా.. బొమ్మ హిట్ అవుతుంది అనుకున్నారు. కానీ, హాయ్ నాన్న సినిమా నితిన్ కు దెబ్బ కొట్టింది. ఈ సినిమా కామెడీ ఎంటర్ టైనర్ అయినా.. నాని సినిమా ఎమోషనల్ గా టచ్ చేయడంతో ప్రేక్షకులు నాని సినిమాకే పట్టం కట్టారు. మరి నితిన్ ను తమ్ముడు సినిమా ఏమైనా గట్టెక్కిస్తుందేమో చూడాలి.
Also Read
- B - Town : హీరోగా షెడ్డుకెళ్ళాడన్నారు.. సీక్వెల్ సినిమాతో వంద కోట్లు కొట్టేసాడు
- IRUMUDI : ఇరుముడి ఓవర్సీస్ రివ్యూ.. రవితేజ మాస్ కంబ్యాక్ 'బ్లాక్ బస్టర్'
- Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
- Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
తాజావార్తలు
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
YS Jagan: వైఎస్ జగన్‌కు హైదరాబాద్‌లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..
-
US Open 2026: యూఎస్ ఓపెన్ 2026లో చరిత్రలోనే భారీ ప్రైజ్‌పూల్.. సింగిల్స్ విజేతకు రూ.52.65 కోట్లు
-
SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్‌ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!