Redin Kingsley: నటి సంగీతను పెళ్లాడిన స్టార్ కమెడియన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Redin Kingsley: కోలీవుడ్ స్టార్ కమెడియన్ రెడిన్ కింగ్‌స్టీ ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. 46 ఏళ్ళ వయస్సులో సీరియల్ నటి సంగీత మెడలో మూడు ముళ్లు వేశాడు. అతికొద్ది బంధుమిత్రుల మధ్య వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. రెడిన్ కింగ్‌స్టీ సినిమాల మీద ఇంట్రెస్ట్ తో కోలమావు కోకిల సినిమాతో కెరీర్ ను ప్రారంభించాడు. ఇక శివ కార్తికేయన్ హీరోగా నటించిన డాక్టర్ సినిమాతో అతనికి బాగా గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో రెడిన్ కింగ్‌స్టీ పండించిన కామెడీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈ సినిమా తరువాత ఎల్‌కేజీ, అన్నాత్తె, బీస్ట్, కాతువాకుల రెండు కాదల్, మార్క్ ఆంటోని, మట్టి కుస్తీ, జైలర్ సినిమాలో నటించి స్టార్ కమెడియన్ గా సెటిల్ అయ్యాడు.
ఇక సంగీత విషయానికొస్తే.. ఆమె సీరియల్ నటిగా కెరీర్ ను ప్రారంభించి.. అరన్మనైక్కిలి, తిరుమల్ వంటి సినిమాల్లో చేసింది. ఇక వీరిద్దరి మధ్య ఒక సినిమా షూటింగ్ లో పరిచయమయ్యింది.. ఆ పరిచయం ప్రేమగా మారి.. పెళ్లితో ఒక్కటయ్యారు. ఇక ఈ పెళ్లి ఫోటోలు చూసినవారందరూ.. ఇదేదో సినిమా షూట్ అని, సినిమాలోనే వీరు పెళ్లి చేసుకున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అదంతా నిజం కాదని, వారు నిజంగానే పెళ్లి చేసుకున్నట్లు పలువురు సెలబ్రిటీలు సైతం చెప్పుకురావడంతో వీరి పెళ్లి నిజమే అని తెలుస్తోంది. ఇక కొత్త జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి ఈ స్టార్ కమెడియన్ ముందు ముందు తెలుగులో కూడా మెరుస్తాడేమో చూడాలి.
Also Read
- Peddi Controversy : 'పెద్ది' ముద్దుపై బుచ్చిబాబు ఫస్ట్ రియాక్షన్... ఏమన్నారంటే?
- NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
తాజావార్తలు
-
Peddi Controversy : ‘పెద్ది’ ముద్దుపై బుచ్చిబాబు ఫస్ట్ రియాక్షన్… ఏమన్నారంటే?
-
Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 వచ్చేస్తోంది.. 7560mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా
-
Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!