RGV: తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ఎన్నికల లెక్కింపు ఈరోజు జరుగుతున్న విషయం తెల్సిందే. బీఆర్ ఎస్ పదేళ్ల పాలన చూసిన తెలంగాణ జనం ఈసారి మార్పు కోరుకున్నట్లు కనిపిస్తుంది. ఉదయం నుంచి జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ఈసారి బీఆర్ ఎస్ ఓటమి పాలయ్యినట్లు తెలుస్తోంది. ఎన్నడు లేనివిధంగా కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతోంది.
Prabhas: ప్రభాస్.. బాహుబలికి ముందు .. బాహుబలి తరువాత అని చెప్పొచ్చు. అది నటన మాత్రమే కాదు లుక్ పరంగా కూడా బాహుబలి తరువాత ప్రభాస్ లుక్ టోటల్ గా మారిపోయింది. కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తడం వలన కావొచ్చు.. వేరే సమస్యల వలన కావచ్చు. కారణాలు ఏవైనా ప్రభాస్ లుక్ మాత్రం అంతకు ముందులా లేదు అన్నది వాస్తవం.
Payal Ghosh: పాయల్ ఘోష్.. ఈ పేరు బాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తేమి కాదు. తెలుగు ప్రేక్షకులకు కూడా అమ్మడు సుపరిచితమే. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఊసరవెల్లి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది. తమన్నా ఫ్రెండ్ గా నటించినా కూడా హీరోయిన్ కు ధీటుగా ఉండే పాత్రే కాబట్టి.. అమ్మడికి కూడా మంచి గుర్తింపునే లభించింది.
Salaar Trailer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. హోంబాలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Trisha: కోలీవుడ్ లో గత కొన్నిరోజులుగా హీరోయిన్ త్రిష కు.. నటుడు మన్సూర్ ఆలీఖాన్ కు మధ్య వివాదం నడుస్తున్న విషయం తెల్సిందే. లియో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మన్సూర్.. త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం మొదలయ్యింది.
Akkineni Naga Chaitanya: ప్రస్తుతం చిత్ర పరిశ్రమ అంతా పాన్ ఇండియా అని పరుగులు పెడుతుంది. కుర్రహీరోలు మాత్రమే కాకుండా సీనియర్ హీరోలు కూడా పాన్ ఇండియా వెంట పడుతున్నారు. కానీ, అక్కినేని వారసులు మాత్రం ఇప్పటివరకు పాన్ ఇండియా రేస్ లో అడుగుపెట్టలేదు. అక్కినేని అఖిల్.. ఏజెంట్ తో పాన్ ఇండియా లెవెల్లో అడుగుపెట్టాలని చూసాడు.
Animal: యానిమల్.. యానిమల్.. యానిమల్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది. మొదటి నుంచి కూడా ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
Prithiveeraj: నటుడు బబ్లూ పృథ్వీరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పెళ్లి సినిమాతో అతడికి మంచి పేరు వచ్చింది. ఆ తరువాత ఎన్నో సినిమాల్లో ఆయన నటించి మెప్పించాడు.
Salaar Trailer: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అని సాంగ్స్ పాడుకుంటున్నారు ప్రభాస్ అభిమానులు. ఎన్ని.. ఎన్ని.. ఎన్ని రోజులు ఈ రోజు కోసం ఎదురుచూసామో.. ఆరోజు వస్తుంటే ఊపిరి ఆడేలా లేదు అని ఇంకొంతమంది ఫ్యాన్స్ ఉత్సాహం ఆపుకోలేకపోయారు. ఎందుకు .. ఇదంతా అంటే.. సలార్ ట్రైలర్ రేపే రానుంది.