Devil: వైవిధ్యమైన సినిమాలను చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్. బింబిసార లాంటి హిట్ తరువాత డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. డెవిల్..
Vijaya Shanthi: సీనియర్ హీరోయిన్ విజయశాంతి సినిమాలకు గుడ్ బై చెప్పి.. రాజకీయాల్లోనే కొనసాగుతున్న విషయం తెల్సిందే. మొదటి నుంచి బీజేపీ లో ఉన్న ఆమె.. ఈ మధ్యనే కాంగ్రెస్ లో చేరింది. ఇక రాజకీయాల్లోనే ఉంటాను అని చెప్పడంతో సినిమాలకు బై చెప్పింది. అప్పటినుంచి ఆమె ఏ సినిమాలో కనిపించింది లేదు.
Allu Arha: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి నేడు తిరుమలలో సందడి చేసింది. ఆమె తల్లి కవితతో పాటు కూతురు అర్హతో కలిసి స్వామివారి దర్శనం చేసుకుంది. ఈరోజు ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్నేహ.. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Daggubati Abhiram: ఎట్టకేలకు దగ్గుబాటి చిన్న వారసుడు దగ్గుబాటి అభిరామ్ ఒక ఇంటివాడు అయ్యాడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ చిన్న కుమారుడు, రానా తమ్ముడు అభిరామ్ .. ఈ ఏడాది అహింస చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.
Vijay: చెన్నై వరదల్లో చిక్కుకుంది. మిచౌంగ్ దెబ్బకు.. చెన్నై మొత్తం నీట మునిగింది. సాధారణ ప్రజలే కాదు సెలబ్రిటీలు సైతం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దీనివలన ఎంతోమంది నిరాశ్రయులు అయ్యారు. తిండి లేక అల్లాడుతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా .. ఇంకా పలు గ్రామాల్లో ఎంతోమంది ఆకలికి అలమటిస్తున్నారు.
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. విడాకుల తరువాత.. నటిగా, నిర్మాతగా హిట్ కొట్టడానికి చాలా కష్టపడుతుంది. ఇక నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో అభిమానులను అలరిస్తోంది. తాజాగా నిహారిక.. హాయ్ నాన్న ప్రమోషన్స్ లో భాగం అయ్యింది. నాని,మృణాల్ ఠాకూర్ జంటగా శౌర్యవ్ దర్శకత్వం వహించిన చిత్రం హాయ్ నాన్న.
Sandeep Reddy Vanga: ఏ సినిమాలో అయినా.. పాత్ర ఎలా ఉండాలి.. ఆ పాత్రలో ఎవరు అంటించాలి అనేది డైరెక్టర్ కథను రాసుకొనేటప్పుడే ఉహించుకుంటాడు. ఇక కొన్నిసార్లు ఆ పాత్రలో నటించేవారు మారినప్పుడు హిట్ అయితే .. ఆ పాత్ర వారికోసమే పుట్టింది అంటారు.. ప్లాప్ అయితే ముందు అనుకున్నవారితోనే తీసి ఉంటే బావుండు అనుకుంటారు.
Guntur Kaaram: సంక్రాంతికి ఇంకా ఎన్నో రోజులు లేవు.. ఈ సంక్రాంతికి సినిమాల జాతర నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. ఇప్పటినుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోతే అప్పటికి కష్టమే. ఇక సంక్రాంతి రేసులో అందరి కళ్ళు.. గుంటూరు కారం మీదనే ఉన్నాయి. మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
Harish Shankar: బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మికజంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. డిసెంబర్ 1 న రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డ్ కలక్షన్స్ సృష్టిస్తోంది. ఇప్పటివరకు బాలీవుడ్ లోనే కాదు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇలాంటి ఒక సినిమా లేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. రణబీర్ నటన, సందీప్ టేకింగ్, మ్యూజిక్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
Manchu Manoj: మంచు మోహన్ బాబు చిన్న కొడుకుగా తెలుగు పరిచయమయ్యాడు మంచు మనోజ్. దొంగ దొంగది అనే సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో మనోజ్ కు అవకాశాలు వెల్లువెత్తాయి. ఇక మంచి మంచి కథలను ఎంచుకుంటూ మనోజ్ రాకింగ్ స్టార్ గా మారాడు.సినిమాలన్నీ పక్కన పెడితే అభిమానులు..