NTR: టాలీవుడ్ ఇండస్ట్రీని నెట్ ఫ్లిక్స్ ఏదో చేయాలనీ చూస్తోంది అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అంతగా.. నెట్ ఫ్లిక్స్ ఏం చేసింది అంటే.. టాలీవుడ్ పై కన్నేసింది. ఇప్పటివరకు బాలీవుడ్ తోనే మంతనాలు సాగించిన నెట్ ఫ్లిక్స్ .. ఇప్పుడు టాలీవుడ్ రేంజ్ పెరుగుతుండగా.. మన తారలను కూడా మచ్చిక చేసుకుంటుంది.
Lakshmika Sajeevan: ఈ మధ్యకాలంలో గుండెపోటు వయస్సుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు గుండెపోటుతో మరణిస్తున్నారు. తాజాగా మరో యంగ్ హీరోయిన్ గుండెపోటుతో మృతి చెందడం సెన్సేషన్ సృష్టిస్తోంది.
Mahesh Babu: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. నిన్ననే తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక దీంతో రేవంత్ రెడ్డికి సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
NTR 31: గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగుతెరకు పరిచయమైంది కన్నడ నటి జ్యోతిరాయ్. ఈ సీరియల్ లో జగతీ మేడమ్ గా ఆమె నటన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. హీరో హీరోయిన్లకు ఎంత పేరు వచ్చిందో జ్యోతిరాయ్ కూడా అంతే పేరు వచ్చింది. ఇక ఈ సీరియల్ తో ఆమె లైఫ్ టర్న్ అయ్యింది. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా మారింది.
Naa Saami Ranga: అక్కినేని నాగార్జున చాలా గ్యాప్ తరువాత హీరోగా నటిస్తున్న చిత్రం నా సామీ రంగా. విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బెజవాడ ప్రసన్న కుమార్ కథను అందిస్తున్నాడు. మలయాళం హిట్ సినిమా పోరింజు మరియమ్ జోస్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోందని వార్తలు వినిపిస్తుంది.
Tripti Dimri: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. త్రిప్తి దిమ్రిని స్టార్ హీరోయిన్ గా చేసింది. యానిమల్ సినిమాతో నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఇక ఈ సినిమాలో రష్మిక ఉన్నా కూడా అందరూ కూడా త్రిప్తి నామజపం చేస్తున్నారు. రణబీర్ తో ఆమె ఘాటు రొమాన్స్ చూసి అవాక్కవుతున్నారు. ఈ రేంజ్ లో వేరే ఏ హీరోయిన్ చేయదు అని స్టేట్మెంట్స్ కూడా పాస్ చేస్తున్నారు.
Ram Charan: హైదరాబాద్ లో ఒక పవర్ హౌస్ సమావేశం జరిగింది. ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరాండోస్ మొట్ట మొదటిసారి హైదరాబాద్ కు విచ్చేశాడు. ఎయిర్ పోర్ట్ నుంచి డైరెక్ట్ గా ఆయన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంటికి చేరుకొని మెగా ఫ్యామిలీతో ముచ్చటించారు.
Hai Nanna:న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హాయ్ నాన్న. వైరా ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది. ఈ ఏడాది దసరా సినిమాతో వచ్చి మాస్ హిట్ కొట్టిన నాని.. హాయ్ నాన్నతో క్లాస్ హిట్ ను అందుకున్నాడు.
Yash 19: కెజిఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు కన్నడ అహీరో యష్. ఈ సినిమా తరువాత ఇప్పటివరకు మరో సినిమా ప్రకటించింది లేదు. కెజిఎఫ్ రిలీజ్ అయ్యి ఏడాది దాటింది. అదుగో సినిమా.. ఇదుగో సినిమా అంటూ ఏడాది గడిపేశాడు.