Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల విషయం పక్కన పెడితే.. నాగ్ స్టైల్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా బిగ్ బాస్ లో నాగ్ డ్రెస్సింగ్ స్టైల్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి.
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చిన్న బాబు మరియు సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది.
Shobha Shetty: ఎట్టకేలకు బిగ్ బాస్ అభిమానులు కోరుకున్న కోరిక నెరవేరింది. ఎప్పుడెప్పుడు హూసు నుంచి శోభా శెట్టి బయటకు వస్తుందా.. ? అని ఎదురుచూసినవారికి నిన్నటితో ఆ ఎదురుచూపులు తెరపడింది. బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా వెళ్లిన శోభా.. మొదటి వారం నుంచి తన పిచ్చి ప్రవర్తనతో అభిమానులకు చిరాకు తెప్పిస్తూనే ఉంది.
Allu Arjun: న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా హాయ్ నాన్న. వైరా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి నుంచి పాజిటివ్ టాక్ అందుకొని కలక్షన్స్ రాబట్టి.. మంచి హిట్ అందుకుంది. దసరా తరువాత నాని ఖాతాలో మరో హిట్ పడింది.
Keerthi Pandian: చెన్నై సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలను తాజాగా వచ్చిన తుఫాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చెన్నై నగరం చాలావరకు నీట మునిగింది. ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు ప్రారంభించి చాలా వరకు రక్షణ చర్యలు చేపట్టింది.
Nithiin: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గ్రాఫ్ పడిపోయిందా ..? అంటే అవుననే మాటలు వినిపిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా నితిన్ విజయం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు.
NTR: స్టార్ హీరో సినిమాలు అన్నాక.. అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆ సినిమాను నిర్మించే మేకర్స్ కు అభిమానులతో ఇబ్బంది లేకుండా అయితే ఉండదు. అప్డేట్స్ సరిగ్గా ఇవ్వకపోతే వారిని తిట్టినంతగా ఇంకెవరిని తిట్టరు ఫ్యాన్స్. ఇక మొన్నటికి మొన్న గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇవ్వలేదని ఒక అభిమాని సూసైడ్ లెటర్ రాసిన విషయం కూడా తెల్సిందే.
Prithviraj Sukumaran: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేయకపోయినా కూడా.. డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి దగ్గరయ్యాడు. హీరోగానే కాకుండా డైరెక్టర్ గా, నిర్మాతగా ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాడు.
Tripti Dimri: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. డిసెంబర్ 1 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.
Redin Kingsley: కోలీవుడ్ స్టార్ కమెడియన్ రెడిన్ కింగ్స్టీ ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. 46 ఏళ్ళ వయస్సులో సీరియల్ నటి సంగీత మెడలో మూడు ముళ్లు వేశాడు. అతికొద్ది బంధుమిత్రుల మధ్య వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. రెడిన్ కింగ్స్టీ సినిమాల మీద ఇంట్రెస్ట్ తో కోలమావు కోకిల సినిమాతో కెరీర్ ను ప్రారంభించాడు.