Nani: న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హాయ్ నాన్న. వైరా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Anchor Suma: యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నోరు తెరిస్తే అస్సలు ఆపడానికి ఉండదు. ఎదురుగా ఉన్నది ఎంత పెద్ద స్టార్ అయినా కూడా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. ఇక ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఆమె మాటకారితనంతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది.
Akkineni Nagarjuna: చిత్ర పరిశ్రమలో.. ముఖ్యంగా టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఎంత ఏజ్ వచ్చినా.. వారి పక్కన కుర్ర హీరోయిన్స్ మాత్రమే నటిస్తుంటారు. దీని గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పినా కూడా.. అది మాత్రం మారడం లేదు. అఖండ లో బాలకృష్ణ సరసన ప్రగ్య జైస్వాల్ నటించినప్పుడు .. అరే మరీ చిన్నపిల్లలా ఉందే అనుకున్నారు.
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక పేరు.. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కొన్ని రోజుల క్రితం ఆమె డీప్ ఫేక్ వీడియో రిలీజ్ అయ్యి ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు సపోర్ట్ గా చిత్ర పరిశ్రమ మొత్తం కదిలివచ్చింది. ఇక దానిపై ఎన్నో చర్చలు, సమావేశాలు కూడా జరిగాయి.
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రం సలార్. ఈ సినిమాపై అభిమానులు ఏ రేంజ్ లో అంచనాలను పెట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Nani: నాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వం వహించిన చిత్రం హాయ్ నాన్న. వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. దసరా తరువాత పాన్ ఇండియా లెవెల్లో హయ్ నాన్న సినిమాను రిలీజ్ చేస్తున్నాడు నాని.
YS Raja Reddy: వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆమె ఎంత ఫేమసో.. ఆమె కొడుకు రాజారెడ్డి అంతే ఫేమస్. ఈ ఏడాది రాజారెడ్డి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. షర్మిల కొడుకు హీరోలా ఉన్నాడు అంటూ కొందరు చెప్పుకురాగా.. త్వరలోనే రాజారెడ్డి హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి.
Samantha: చిత్ర పరిశ్రమలో నటీనటులు.. ఒక సినిమా ఒప్పుకున్నారు అంటే.. అది కొన్నిసార్లు కథ నచ్చి ఒప్పుకుంటారు. ఇంకొన్నిసార్లు రెమ్యూనిరేషన్ నచ్చి ఒప్పుకుంటారు. ఇక ప్రస్తుతం రెమ్యూనిరేషన్స్ విషయంలో హీరోయిన్స్ చాలా పర్టిక్యులర్ గా ఉంటున్నారు. మార్కెట్ లో తమకు ఉన్న పాపులారిటీని బట్టి అందుకుంటున్నారు.
Tripti Dimri: చిత్ర పరిశ్రమలో కొత్త హీరోయిన్లకు కొదువ లేదు. సక్సెస్ వచ్చేవరకు వారి గురించి ఎవరికి తెలియదు అంతే తేడా. జీవితంలో ఎవరికైనా ఒక గోల్డెన్ ఛాన్స్ వస్తుంది. ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ కు కూడా అంతే. ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా హిట్ అయితే చాలు. ప్రేక్షకులు ఆ హీరోయిన్ ను గుండెల్లో పెట్టుకుంటారు.