Mr. Bachchan: మాస్ మహారాజా రవితేజ.. సినిమాలు విజయాపజయాలను పక్కన పెట్టేసి వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఇప్పటికే ఈగల్ తో సంక్రంతి రేసులోకి దిగుతున్నాడు.
RGV:వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా ప్రస్తుతం ఎలాంటి వివాదాలను ఎదుర్కుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నిరోజులుగా వర్మను చంపేస్తామని కొందరు బెదిరిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా రిలీజ్ గురించి అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
Vishal: కోలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. కెప్టెన్ విజయకాంత్ కరోనాతో మృతి చెందారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స తీసుకున్న ఈ మధ్యనే ఇంటికి తిరిగి వచ్చారు.
Abhishek Nama: డెవిల్ సినిమా ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 29 అనగా రేపు రిలీజ్ కు సిద్దమవుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై మంచి అంచనాలనే రేకెత్తించింది.
Nagababu: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ సినిమా తీసినా వివాదం లేకుండా ఉండదు. ఇక ఇప్పుడు వ్యూహం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Jhansi: ఇప్పడు యాంకర్ అనగానే సుమ గుర్తొస్తుంది. కానీ, సుమ కన్నా ముందు యాంకర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ఝాన్సీ. ఒకపక్క యాంకర్ గా ఇంకోపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న ఝాన్సీ..
Srikanth: టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలన్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా మారి కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక కుర్ర హీరోలు పెరుగుతున్న వేళ.. హీరోయిజానికి ఫుల్ స్టాప్ పెట్టి.. విలన్ గా, సపోర్టివ్ రోల్స్ లో అలరిస్తున్నాడు. ఇక ఈ మధ్యనే హీరోగా కోటబొమ్మాళీ పీఎస్ సినిమాలో నటించాడు.
Geetu Royal: సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ.. కోట్స్ చెప్తూ ఫేమస్ అయ్యింది గీతూ రాయల్. చిత్తూరు యాసతో బిగ్ బాస్ రివ్యూలు మాట్లాడుతూ.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఇదే గుర్తింపుతో బిగ్ బాస్ సీజన్ 6 లో అడుగుపెట్టి హంగామా చేసింది. సీజన్ 7 లో శోభా ఏ రేంజ్ లో అరుస్తూ రచ్చ చేసిందో ..
Jyothika: కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య- జ్యోతిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలోనే మోస్ట్ అడోరబుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే.. ఈ జంట టాప్ 5 లో ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎప్పుడు బయట కనిపించినా.. జంటగా, సంతోషంగా కనిపిస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియా వచ్చాకా సెలబ్రిటీలకు ప్రైవసీ లేకుండా పోతుంది.
Jagapathi Babu: విలక్షణ నటుడు జగపతి బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మహిళా ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్న జగ్గు భాయ్.. ఇప్పుడు విలన్ గా అందరి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక సలార్ సినిమలో రాజమన్నార్ గా జగపతి బాబు నటన అదిరిపోయింది.