Meena: సినిమా.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఉండేవారికి ఎన్ని ప్రశంసలు దక్కుతాయో.. అంతకు మించిన విమర్శలు కూడా ఉంటాయి. ముఖ్యంగా రూమర్స్ విషయంలో సెలబ్రిటీలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఒక హీరో, హీరోయిన్ కలిసి కనిపిస్తే ప్రేమ అని, పెళ్లి అని చెప్పుకొచ్చేస్తున్నారు. భర్త చనిపోయిన వెంటనే హీరోయిన్ కు రెండో పెళ్లి అని ట్రోల్స్ చేస్తున్నారు.
Ramana Gadi Rubabu: సూపర్ స్టార్ మహేష్ బాబు.. గతేడాది సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గుంటూరు కారం ఈ ఏడాది వస్తుంది అనుకున్నారు కానీ, అభిమానులకు నిరాశే మిగిలింది. ఈ ఏడాది బాబు థియేటర్ లో సందడి చేయలేదు. దీంతో మహేష్ ఫ్యాన్స్ అందరూ.. బాబు ఎంట్రీ కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు.
Meera Chopra: ఈ ఏడాది చాలామంది సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెల్సిందే. కొంతమంది ప్రేమించినవారికి పెళ్లి చేసుకోగా .. ఇంకొంతమమంది పెద్దలు చూపించినవారిని పెళ్లి చేసుకొని ఒక ఇంటివారయ్యారు. ఇక ఆ లిస్ట్ లోకి తాను కూడా చేరుతున్నాను అని చెప్పుకొచ్చింది హీరోయిన్ మీరా చోప్రా.
Venky Re Release: ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ ల హడావిడి కొద్దిగా తగ్గినట్లు కనిపిస్తుంది. కొత్తలో అయితే .. మా హీరో ఓల్డ్ సినిమా వస్తుంది అని ఫ్యాన్స్ హడావిడి చేయడం, థియేటర్ ను తగలబెట్టడం కూడా చూసాం. ఇక ఖుషి సినిమా రీ రిలీజ్ కు అయితే నెక్స్ట్ లెవెల్ క్రౌడ్ అని చెప్పాలి. పవన్ ఫ్యాన్స్ ఆ సినిమాను అప్పుడు బ్లాక్ బస్టర్ చేశారు.
Meena Sagar: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ మొదలుపెట్టి సీనియర్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఆ సమయంలో హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని.. ఎంతోమంది అభిమానులను తన అందంతో పడేసింది.
Sriya Reddy:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. అన్కాంప్రమైజ్డ్ బడ్జెట్‌తో అందరూ ఆశ్చర్యపోయే ప్రొడక్షన్ వేల్యూస్‌తో సినిమాలను నిర్మించే ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందించారు.
Prithviraj Sukumaran: సలార్ థియేటర్లలో దుమ్ములేపుతోంది. రిలీజ్ అయ్యి నాలుగు రోజులైనా ఎక్కడా క్రేజ్ తగ్గలేదు. ప్రభాస్ ఫ్యాన్స్ ఆరేళ్ళ నిరీక్షణకు ఫలితం దక్కింది. భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు రికార్డ్ కలక్షన్స్ తో దుమ్మురేపుతోంది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు.
Manasa Chowdary: యాంకర్ సుమ కొడుకు రోషన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం బబుల్గమ్. ట్యాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాతో మరో తెలుగు అమ్మాయి టాలీవుడ్ కు పరిచయమవుతుంది. ఆమె. మానస చౌదరి.
Nandamuri Kalyan Ram: డిఫరెంట్ మూవీస్‌ని చేస్తూ హీరోగా తనదైన ఇమేజ్ సంపాదించుకున్న కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్.. ఈ ఏడాది అమిగోస్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి పరాజయాన్ని చవిచూశాడు. ఇక ఏడాది చివరిలో ఎలాగైనా హిట్ అందుకోవాలని డెవిల్ సినిమాతో ప్రేక్షకుల రాబోతున్నాడు. డెవిల్.
Vijay Antony: కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది విజయ్ ఇంట్లో ఎంత పెద్ద విషాదం జరిగిందో కూడా అందరికి తెలిసిందే. విజయ్ కూతురు మీరా ఆత్మహత్య చేసుకొని మృతిచెందింది.