Kajal Pasupathi: కావు నటి కాజల్ పసుపతి అభిమానులకు షాక్ ఇచ్చింది. సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకొని అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది. కాజల్ గురించి తెలుగువారికి పరిచయం లేకపోయినా తమిళ తంబీలకు అమ్మడు బాగా ఫేమస్.
Kaushal Manda: కౌశల్ మండ గురించి తెలియని వారు ఉండరు. బిగ్ బాస్ సీజన్ 2 లో కౌశల్ క్రియేట్ చేసిన రికార్డ్ ఇప్పటివరకు ఎవరు బ్రేక్ చేయలేదు. కౌశల్ ఆర్మీ పేరుతో అభిమానులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక ప్రేక్షకుల అభిమానంతో రెండో సీజన్ కు విన్నర్ గా గెలిచి ట్రోఫీతో బయటకు వచ్చాడు.
Venky 75 Years Celebrations: కలియుగ పాండవులు అనే సినిమాతో దగ్గుబాటి రామానాయుడు చిన్న కొడుకుగా దగ్గుబాటి వెంకటేష్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకోని.. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ సినిమా తరువాత ఇప్పటివరకు 75 సినిమాల్లో నటించాడు వెంకటేష్. అయితే సినిమా, లేదా క్రికెట్.. వెంకీకి ఈ రెండే ప్రపంచం.
Mission Chapter 1: వచ్చే ఏడాది సంక్రాంతి రసవత్తరంగా సాగుతోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎప్పుడు ఉండే సంక్రాంతిలా వచ్చే యేడు ఉండదు అనిపిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 9 సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి. ఇక తాజాగా మరో సినిమా వచ్చి సంక్రాంతి లిస్ట్ లో యాడ్ అయ్యింది.
Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ భార్య అనా కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భర్తకు తోడుగా ఆమె అనునిత్యం పవన్ వెనుకనే ఉంటుంది. తీన్ మార్ సినిమాతో ఆమె తెలుగుతెరకు పరిచయమైంది.
Disha Patani: టైటిల్ చూడగానే కరెంట్ షాక్ కొట్టిందా.. బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ లెస్బియనా ..? అంటే.. నిజమే అని నెటిజన్స్ ఖరాకండీగా చెప్పుకొస్తున్నారు. దానికి కారణం.. ఆమె మరో హాట్ బ్యూటీ మౌని రాయ్ తో గత కొన్నేళ్లుగా కలిసిమెలిసి తిరుగుతుంది.
Annapoorani: లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ ఏడాది జవాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత నయన్.. అన్నపూరణి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Payal Ghosh: బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఈ అమ్మడు వివాదాలు లేకుండా ఒక్కరోజు కూడా ఉండదు అంటే అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాలో తమన్నా ఫ్రెండ్ గా నటించి మెప్పించిన ఈ చిన్నది .. ఇక్కడ అంతగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ లోనే స్టైల్ అయిపొయింది.
Sailesh Kolanu: హిట్ చిత్రంతో ఒక క్రైమ్ థిల్లర్ సినిమా యూనివర్స్ ని క్రియేట్ చేశాడు డైరెక్టర్ శైలేష్ కొలను. ఈ సినిమాలు భారీ విజయాన్ని అందుకొని.. శైలేష్ కు మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి. ఇక ప్రస్తుతం శైలేష్ కోలన్ హిట్ యూనివర్స్ ను పక్కన పెట్టి వెంకటేష్ తో సైంధవ్ అనే యాక్షన్ థ్రిల్లర్ ని తెరకెక్కిస్తున్నాడు.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేషనల్ అవార్డు విన్నర్ గా ఈ ఏడాది బన్నీ ఒక చరిత్ర సృష్టించాడు. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా మారాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.