Vijay: కోలీవుడ్ ఇండస్ట్రీలో నిన్న తీవ్ర విషాదం జరిగిన విషయం తెల్సిందే. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు.
Rashmi: బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ పెళ్లి చేసుకోబోతుందా.. ? అంటే నిజమే అని వార్తలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న రష్మీ..సుడిగాలి సుధీర్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తూ బాగా పేరు తెచ్చుకుంది. ఈ జంట ఎప్పుడు బయట కనిపించినా కూడా పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు అంటే అతిశయోక్తి కాదు.
PrabhasMaruthi: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ ఒక మాట చెప్పాడు. ఏడాదికి ఒక సినిమా కాదు.. ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేస్తాను అని.. ఇచ్చిన మాట మీద నిలబడడంలో ప్రభాస్ ముందు ఉంటాడు. చెప్పిన విధంగానే ఏడాదికి రెండు మూడు సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. ఈ ఏడాది ఆదిపురుష్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను నిరాశపర్చినా.. సలార్ తో వచ్చి ఫ్యాన్స్ ఆకలిని తీర్చాడు.
Isha Koppikar: ఇషా కొప్పికర్.. ఈ తరం యువతకు ఈమె తెలియకపోవచ్చ. కానీ, నాగార్జున ఫ్యాన్స్ కు కచ్చితంగా ఆమె గుర్తుండి ఉంటుంది. నాగార్జున నటించిన చంద్రలేఖ చిత్రంలో ఇషానే హీరోయిన్. ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ఇషా కొప్పికర్.. రీ ఎంట్రీ కూడా ఇచ్చింది. నిఖిల్ నటించిన కేశవ సినిమాలో పోలీసాఫీసర్ గా కనిపించింది.
Kalki 2898AD: సలార్.. సలార్ .. సలార్ అంటున్న ప్రభాస్ అభిమానులు.. ఇక కల్కి అనడం మొదలుపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. సలార్ తో రికార్డులు బద్దలుకొట్టిన ప్రభాస్ .. ఆ రికార్డులను తానే బ్రేక్ చేయడానికి కల్కితో సిద్దమయ్యాడు. సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా వైజయంతీ మూవీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.
Chiranjeevi: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కామెడీ కి బ్రాండ్ అంబాసిడర్. ఆయన సినిమాలు.. ఆయన ఐకానిక్ క్యారెక్టర్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్ పేజీస్ అన్ని బ్రహ్మి మీదనే నడుస్తున్నాయని చెప్పాలి. వారందరికీ బ్రహ్మి గాడ్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
Pallavi Prashanth: ఈ ఏడాది జరిగిన సెన్సేషనల్ ఘటనలలో బిగ్ బాస్ సీజన్ 7 కు పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలవడం ఒకటి. అదే సెన్సేషన్ అనుకుంటే.. అతను బయటకు వచ్చి రచ్చ చేయడం, అరెస్ట్ అవ్వడం మరింత సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. రైతుబిడ్డగా హౌస్ లోపలికి వెళ్లి.. విన్నర్ గా బయటకు వచ్చాడు. ఆ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోలేక అరెస్ట్ అయ్యాడు.
Suriya: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకున్న విషయం తెల్సిందే. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు.
Upasana Konidela: ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా కోడలిగా, చరణ్ భార్యగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇంకోపక్క అపోలో హాస్పిటల్స్ బాధ్యతలను కూడా తన భుజాల మీద వేసుకుంది. ఒక బిజినెస్ వుమెన్ గా సక్సెస్ ఫుల్ గా వ్యాపార రంగాల్లో అడుగుపెట్టి తన సత్తా చాటుతుంది.
NTR: అభిమానం.. ఎప్పుడు ఫ్యాన్స్ ను వెంటాడే ఒక ఎమోషన్. ఒక హీరోను ఒక్కసారి అభిమానించారంటే.. అతనికి జీవితాంతం ఫ్యాన్స్ గా మిగిలిపోతారు. అభిమానులు అంటే మన తెలుగువారు మాత్రం కాదు.