Nag Ashwin:ప్రభాస్, నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్ మ్యాసీవ్ కాంబినేషన్ లో రూపొందుతున్న లార్జ్ దెన్ లైఫ్, మైథాలజీ ఇన్స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’. వైజయంతీ మూవీస్ బ్యానర్పై అశ్విన్ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Meenakshi Chaudhary: కుర్చీని మడతపెట్టి.. ఈ ఒక్క డైలాగ్ ఉదయం నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ కానుంది.
Saindhav: విక్టరీ వెంకటేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో వెంకీ మామను కొట్టేవారే లేరు. ఇప్పటికీ కుటుంబకథా చిత్రాల హీరోగా వెంకీకి మంచి గుర్తింపు ఉంది. ఇక తాజాగా వెంకీ 75 గా సైంధవ్ గా తెరకెక్కింది.
Nandamuri Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా అభిషేక్ నామా దర్శకత్వం వహించి, నిర్మించిన చిత్రం డెవిల్. ఈ చిత్రంలో మాళవిక నాయర్ కీలక పాత్రలో నటించింది. ఇక నేడు ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది.
CM Revanth Reddy: బాలీవుడ్ లో కౌన్ బనేగా కరోడ్ పతి షో గురించి తెలియని వారుండరు. బిగ్ బి అమితాబ్ బచ్చన్.. 24 ఏళ్లుగా ఈ షోను ఒంటి చేత్తో నడిపిస్తున్నారు. తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో ఈ షోను రీమేక్ చేశారు కానీ, ఇక్కడ ఆంధ్ వర్క్ అవుట్ కాలేదు. ఎంతోమంది పేదవారిని ఈ షో కోటీశ్వరులను చేసింది.
Hanuman: క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ హను-మాన్. తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు.
Mangalavaram: ఈ మధ్యకాలం వచ్చే సినిమాల్లో పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చే నటులు ఎక్కువ అయిపోయారు. జస్ట్ అలా కనిపించి ఇలా వెళ్లిపోయే పాత్రలను ఎవరు సెలెక్ట్ చేసుకోవడం లేదు. ఛాలెంజింగ్ గా ఉండాలి. నెగెటివ్ షేడ్స్ ఉన్నా కూడా పర్లేదు అని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ ఎక్కువ అలంటి పాత్రలు అయితేనే ముందుకు వస్తున్నారు.
Naga Shaurya: అబ్బాయిలు పెళ్ళికి ముందు ఎలా ఉన్నా పెళ్లి తరువాత మారతారు అనేది అందరికి తెల్సిన విషయమే. అత్తాకోడళ్ల మధ్య మగాడు ఇరుక్కున్నాడు అంటే అంతే సంగతులు. ఈ కాలం యువత ఎక్కువ అత్తామామలకు దూరంగా ఉండాలనే కోరుకుంటున్నారు. బంధాలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనేది పెద్దవారు కూడా అర్ధం చేసుకుంటున్నారు.
AL Vijay: కోలీవుడ్ లో అసలు ఏం జరుగుతుందో అర్ధం కాకుండా ఉంది. గతరాత్రి దళపతి విజయ్ పై చెప్పుల దాడి జరిగిన విషయం తెల్సిందే. విజయకాంత్ కు నివాళులు అర్పించడానికి వెళ్లిన విజయ్ పై గుర్తుతెలియని వ్యక్తి చెప్పు విసిరాడు.
Kalki2898AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతున్న చిత్రం కల్కి2898AD. ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా వైజయంతీ మూవీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక విశ్వ నటుడు కమల్ హాసన్ విలన్ గా కనిపించబోతున్నాడు.