టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ సమావేశం ముగిసింది. తిరుమలను కాలుష్య రహిత క్షేత్రంగా మార్చేందుకు 35 ఎలక్ట్రికల్ వాహనాలను డ్రైలీజ్ కు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. 2022 సంవత్సరానికి సంబంధించి త్రిదండి చినజీయర్ స్వామి ప్రతిపాదనలకు సంబంధించి 10 ఆలయాల పునరుద్ధరణకు శ్రీవాణి ట్రస్టు నుండి రూ.9 కోట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రీవాణి ట్రస్టుకు ఇప్పటి వరకు రూ.150 కోట్లు విరాళంగా అందింది. శ్రీవాణి ట్రస్టు దర్శనాలకు వీఐపీ బ్రేక్ దర్శనాల్లో ప్రియారిటీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు…
తిరుపతిలో ప్రియుడి ప్రేమ కోసం భర్త హత్యను చేసింది భార్య. చిత్తూరు కలెక్టర్ కార్యాలయ అటెండర్ “వాసు”ను చంపింది తన భార్య. వాసును అత్యంత దారుణంగా హత్య చేసిన భార్య స్వప్నప్రియా… తలను కోడిమెడ విరిచినట్లు విరిచేసింది. కానీ తన భర్త గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపింది. కానీ మెడపై గాయాలు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసాడు కుమారుడు. ఏ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం కోసం బాడీని ఆసుపత్రికి తరలించారు.…
టిటిడి పాలకమండలి నియామకం ఎందుకు ఆలస్యమైంది? దాని వెనుక ఏదైనా కారణం ఉందా? చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం చేస్తారని ప్రచారం జరిగినా, ఎందుకు బ్రేక్ పడింది. కార్పొరేషన్ ల ప్రకటన రోజే…. టిటిడి అంశం కూడా తేలిపోతుందని భావించినా, అంచనాలు ఎందుకు తప్పాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకం ఇవాళో రేపో అంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు చక్కర్లు కొడుతూ ఉంటే… ప్రభుత్వం మాత్రం పాలకమండలి నియామక ప్రకటన నిదానంగానే చేసే అవకాశం…
తిరుపతి నగరంలో గుట్టుగా సాగుతున్న హైటెక్ వ్యభిచార దందా గుట్టును రట్టు చేసారు తిరుపతి ఈస్ట్ పోలీసులు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో రహస్యంగా వ్యభిచార దందా కొనసాగుతుంది. వాట్సాప్ ద్వారా విటులను ఆకర్షించి జోరుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. మంగళవారం రాత్రి ఓ ఇంట్లో ఆసస్మికంగా దాడి చేసి నలుగురు విటులను అలాగే నిర్వాహకులను అరెస్టు చేసారు. దీని నిర్వహిస్తున్నవారు కర్ణాటక రాష్ట్రం, బళ్లారికి చెందిన స్వప్న, లక్ష్మి ప్రియగా గుర్తించారు. యువతుల ఫొటోలను సాయిచరణ్,…
తిరుపతిలో యథేచ్ఛగా గోవుల అక్రమ రవాణా జరుగుతుంది. అయితే దీనిని భజరంగ్ ధళ్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. బైపాస్ లలో 300, 500 చిల్లరకు ఆశపడి లారీలను వదిలేస్తున్నారు కొందరు పోలీసులు. పది గోవులు తరలించాల్సిన లారీలో 50కి పైగా తరలిస్తున్నారు అక్రమార్కులు. మెడలు విరిచి లారీలో కుక్కి అత్యంత క్రూరంగా తరలింపుకు యత్నం చేస్తున్నారు. ఊపిరాడక కొన్ని మూగజీవాలు అందులో చనిపోతున్నాయి. చంద్రగిరి, నిన్న తిరుచానూరులో లారీలను అడ్డుకున్న హిందూ సంఘాలు… అక్రమ రవాణాను అరికట్టాలని…
నిన్న తిరుమల శ్రీవారిని 17073 మంది భక్తులు దర్శించుకోగా 8488 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండి ఆదాయం 1.7 కోట్లు. అయితే నేటి నుండి ఆన్ లైన్ లో ఆగష్టు మాసంకు సంభందించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల టీటీడీ విడుదల చేయనుంది. రోజుకి 5 వేల చోప్పున టీటీడీ టికెట్లను విడుదల చేయనుంది. అయితే ఏపీలో కరోనా కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టిన దర్శనాల టికెట్ల సంఖ్యను మాత్రం టీటీడీ పెంచలేదు. ఇక…
తిరుమలలో జరుగుతున్న అసత్యప్రచారాలపై అధికారులు అప్రమత్తం అయ్యారు. టీటీడీపై నిరాధరమైన ఆరోపణలు చేస్తూన్న వారిపై విజిలెన్స్ అధికారులు కోరడా ఝూలిపిస్తున్నారు. టీటీడీ నిర్వహిస్తున్న కౌంటర్లు ప్రైవేటీకరణ చేస్తారంటూ.. కోట్లాది రూపాయలు కుంభకోణం జరిగిందంటూ నిరాధరమైన ఆరోపణలు చేసిన వారిపై విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు అనుమతితో కాంగ్రెస్ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి, ఓ ప్రముఖ ఆన్ లైన్ యూట్యూబ్ ఛానల్ ఎడిటర్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇలాంటి ఫేక్ వార్తలపై…
ప్రముఖ నిర్మాత దాసరి కిరణ్ తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామికి విలువైన కానుక అందచేశారు. ఈ రోజు ఉదయం ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయల విలువైన సూర్య కటారి బంగారు ఆభరణంను శ్రీనివాస ప్రసాద్ తో కలిసి స్వామివారికి అందించారు దాసరి కిరణ్ కుమార్. గతంలో పలు చిత్రాలను నిర్మించిన దాసరి కిరణ్ త్వరలోనే వరుసగా సినిమాలను రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు.
నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 12415 మంది భక్తులు దర్శించుకోగా 8046 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారి హుండి ఆదాయం 2.2 కోట్లుగా ఉంది. అయితే కరోనా అనంతరం దర్శనాల కుదింపు తరువాత శ్రీవారి హుండీ ఆదాయం రెండు కోటు దాటడం ఇది కేవలం మూడోసారి మాత్రమే. 20వ తేదిన ఆన్ లైన్ లో ఆగష్టు నెలకు సంభందించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. 30,31వ తేదిలో హనుంతుడి జన్మస్థలం…