తిరుమలలో శ్రీ శ్రీనివాసుడి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ఆరంభం కానున్నాయి. అక్టోబర్ 23వ తేదీ వరకు జరుగనున్నాయి. అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలకు నిన్న (శనివారం) సాయంత్రం శాస్త్రోక్తంగా టీటీడీ అర్చకులు అంకురార్పణ చేపట్టారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 15 నుంచి 23 వరకు అంగరంగ వైభవంగా జరగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణ సందర్భంగా సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు.
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లేటెస్ట్ మూవీ లియో సినిమా త్వరలోనే విడుదల కానుంది.. ఈమేరకు దర్శకుడు లోకేష్ కనకరాజ్ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. మెట్ల మార్గం ద్వారా కాలినడక ఆయన తిరుమల చేరుకున్నారు. నిన్న రాత్రి తన టీమ్తో కలిసి కాలినడకన ఏడుకొండలు ఎక్కారు.. ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ వీడియోలో లియో టీమ్లోని సభ్యులంతా తిరుమల తిరుపతి దేవస్థానం అందించిన చేతికర్రలతో…
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 15 నుంచి 23 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.. ప్రతి మూడు సంవత్సరాల ఒకసారి చాంధ్రమాసం ప్రకారం అధిక మాసం వస్తుంది.. ఇలాంటి సందర్భాల్లో శ్రీవారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఆలయ అధికారులు నిర్వహిస్తారు.. ఈనెల 24 న దసరా సందర్భంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.. ఇక ఈ నెల 19న గరుడ వాహనం, 20న పుష్పకవిమానం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం జరుగనున్నాయి. ఉదయం వాహనసేవ 8 నుంచి 10…
తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న బుల్లితెర లెజండరి యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో ఏళ్లుగా తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తూ జనాలను ఆకట్టుకుంటుంది.. టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ అంటూ సుమ రోజు ఆడియన్స్ ముందుకు వస్తూనే ఉంటుంది.. సుమ భర్త రాజీవ్ కూడా పలు సినిమాల్లో కనిపిస్తూ వస్తున్నాడు.. రీసెంట్ గా పెద్దకపు 1 సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్…
పార్వేట మండపం పునర్ నిర్మాణం చేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. దీనిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.