AP Teenage Pregnancy Alert: వాటి వల్లే టీనేజ్ ప్రెగ్నెన్సీలు.. మహిళా కమిషన్ ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Teenage Pregnancy Alert: ఆంధ్రప్రదేశ్‌లో టీనేజ్ ప్రెగ్నెన్సీలు పెరుగుతున్నదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని ఆమె వెల్లడించారు. విశాఖపట్నం మినహా అన్ని జిల్లాల్లో టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రోగ్రాములు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం పల్నాడు, కర్నూలు జిల్లాల్లో కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు..
Read Also: Rajini – Sharukh: రజనీకాంత్, షారూక్ ఖాన్ కాంబినేషన్ వర్కవుట్ అవుతుందా?
Also Read
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
విజయవాడలో నిర్వహించిన టీనేజ్ లో గర్భధారణ నివారణపై రాష్ట్ర స్థాయి సలహా సమావేశంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు చదువుకోకపోవడం వలన పిల్లలకు సరైన అవగాహన లేకపోవడం. సోషల్ మీడియా ద్వారా ఆకర్షణకు గురవడం. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కొరత లాంటివి టీజేన్ ప్రెగ్నెన్సీ లకు కారణం అన్నారు.. అయితే, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించడం.. పిల్లలకు ఆరోగ్య అవగాహన కల్పించడం.. తల్లిదండ్రులకు సలహాలు మరియు అవగాహన కల్పించడం.. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, విశేష కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఈ పరిస్థితికి చెక్ పెట్టవచ్చు అన్నారు.. అన్ని డిపార్‌పెంట్లలో కలిపి స్టేట్ లెవల్ మీటింగ్ ఏర్పాటు చేసాం. టీనేజ్ ప్రెగ్నెన్సీ తగ్గించడానికి అవగాహన, ఆరోగ్య విద్య, కుటుంబ సహకారం కీలకం.. ఈ ప్రయత్నాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో టీనేజ్ ప్రెగ్నెన్సీలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు రాయపాటి శైలజ..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!