Home
The Raja Saab
The Raja Saab News
-
Maruthi : బూతులు మాట్లాడితేనే సినిమాలు చూస్తున్నారు..
Maruthi : డైరెక్టర్ మారుతి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంటున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోతో మారుతి చేస్తున్న ది రాజాసాబ్ పై భారీ అంచనాలున్నాయి. సంక్రాంతికి మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా మారుతి తాజాగా బ్యూటీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చాడు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. రీసెంట్ గా ఓ డైరెక్టర్ చెప్పుతో కొట్టుకోవడం చూశాను. డైరెక్టర్లు అలాంటి పిచ్చిపనులు చేయొద్దు. డైరెక్టర్ అంటేనే క్రియేటివ్ గా ఆలోచించాలి. పది మందితో… -
The Rajasaab : ది రాజాసాబ్ బడ్జెట్ చెప్పిన మారుతి.. వామ్మో అన్ని కోట్లా..
The Rajasaab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న మూవీ ది రాజాసాబ్. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ లో రిలీజ్ చేయాల్సిన ఈ మూవీని సంక్రాంతికి వాయిదా వేశారు. ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ హర్రర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను మారుతి హర్రర్ ప్లస్ కామెడీ మూవీగా తీస్తున్నాడు. అయితే ఈ సినిమా బడ్జెట్ పై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. అన్ని వందల… -
Hot Beauty : సినిమాలు ప్లాప్.. ఐటం సాంగ్ తీసేసారు.. హాట్ బ్యూటీకి ఎన్ని కష్టాలో
నిధి అగర్వాల్‌ను బ్యాడ్ టైం వెంటాడుతుందో లేక నిధినే బ్యాడ్ ఫేజ్‌లో జర్నీచేస్తుందో కానీ కొన్నాళ్లుగా ఆమెకు లక్ ఫ్యాక్టర్ వర్క్ కావడం లేదు. ఇస్మార్ట్ శంకర్ తప్పా కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ చూడని నిధి అగర్వాల్‌తో సక్సెస్ దోబూచులాడుతోంది. హరి హర వీరమల్లు కోసం ఫైవ్ ఇయర్స్ టైం కేటాయించడంతో పాటు ప్రమోషన్లను తన భుజానపై మోసుకున్నా నో ప్రయోజనం. గ్లామర్ ట్రీట్ ఇచ్చినా వయ్యారాలు ఒలకపోసినా సినిమా బోల్తా కొట్టడం ఆమెకు మైనస్… -
Prabhas vs Raviteja : రంగంలోకి ప్రభాస్.. రవితేజ తప్పుకుంటాడా..?
Prabhas vs Raviteja : తెలుగు సినిమాలకు సంక్రాంతి అంటే పెద్ద సీజన్. అప్పుడు యావరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్లకు ఢోకా ఉండదు. అందుకే ఆ సీజన్ లో ఎక్కువ సినిమాలు వచ్చినా పెద్ద నష్టాలు ఉండవు. 2026 సంక్రాంతికి ఆల్రెడీ ఇద్దరు స్టార్ హీరోలు కర్చీఫ్ వేశారు. చిరంజీవి హీరోగా వస్తున్న మన శివశంకర వర ప్రసాద్ గారు, రవితేజ హీరోగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో వస్తున్న 76వ మూవీ కూడా సంక్రాంతి బరిలోనే… -
Prabhas: గందరగోళ పరిస్థితుల్లో ప్రభాస్ నిర్మాతలు?
ప్రభాస్ వరుస సినిమాలు లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన ఒక సినిమా షూటింగ్ గ్యాప్‌లో మరో సినిమా షూటింగ్ చేస్తూ, సినిమా షూటింగ్‌లను పూర్తి చేసే పనిలో ఉన్నారు. నిజానికి, గత కొన్నాళ్లుగా “రాజా సాబ్” సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. డిసెంబర్లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, అప్పటికి కూడా రిలీజ్ అవుతుందో లేదో చెప్పలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు మేకర్స్ ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ… -
Prabhas : ప్రభాస్ కు లైన్ క్లియర్.. రేపటి నుంచి అక్కడ షూటింగ్..
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న మూవీ ది రాజాసాబ్. ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకుంది ఈ సినిమా. ఇంకా 20 శాతం షూటింగ్ పెండింగ్ లో ఉందని తెలుస్తోంది. సెప్టెంబర్ నెలాఖరు వరకు సినిమా షూట్ ను కంప్లీట్ చేయాలని మూవీ మొన్నటి వరకు షెడ్యూల్ పెట్టుకుంది. కానీ టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మె కారణంగా… -
2025@1000Cr: వెయ్యి కోట్ల బొమ్మ అదొక్కటేనా?
2024లో రెండు వెయ్యి కోట్ల సినిమాలు వచ్చాయి. అవి కూడా టాలీవుడ్ నుంచి వచ్చిన పాన్ ఇండియా సినిమాలే. నాగ్ అశ్విన్ దర్శకత్వలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 1200 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక 2024కి ఫైనల్ టచ్ ఇస్తూ అల్లు అర్జున్ నటించిన పుష్ప సెకండ్ పార్ట్ ఏకంగా 1800 కోట్లు కొల్లగొట్టింది. కానీ 2025లో మాత్రం ఇప్పటి వరకు ఒక్క సినిమా… -
The Rajasaab : రాజాసాబ్ జనవరి 9న రిలీజ్ కన్ఫామ్ చేసేసారుగా?
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజా సాబ్’. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన రాజాసాబ్ ఫస్ట్ గ్లిమ్స్ కు భారీ స్పందన వచ్చింది.… -
Nidhi Agarwal : భయపెడుతా అంటున్న నిధి అగర్వాల్..
Nidhi Agarwal : అందాల బ్యూటీ నిధి అగర్వాల్ మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవుతోంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ మూవీలో నటిస్తోంది. నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా మరో మూవీని ప్రకటించారు మేకర్స్. నిధి అగర్వాల్ లీడ్ రోల్ లో నిఖిల్ కార్తీక్ దర్శకుడిగా పుప్పాల అప్పల రాజు నిర్మాతగా జ్యోతి క్రియేషన్స్ ప్రొడక్షన్ నంబర్ 1పై హర్రర్ సినిమాను అనౌన్స్ చేశారు. దసరాకు టైటిల్ ప్రకటిస్తామన్నారు. నిధి అగర్వాల్… -
Sai Durga Tej : మెగా హీరోతో ప్రభాస్ డైరెక్టర్ సినిమా..!
Sai Durga Tej : మెగా హీరోతో ప్రభాస్ డైరెక్టర్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు మారుతి. గతంలో ఇదే మారుతి డైరెక్టర్ గా సాయిదుర్గా తేజ్ హీరోగా వచ్చిన ప్రతిరోజూ పండగే అప్పట్లో మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. మారుతి మరోసారి సాయిదుర్గాతేజ్ తో మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. అప్పట్లో మారుతి ఓ కథను రాసుకున్నాడు.…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!