Home
Thaman
Thaman News
-
Telugu Indian Idol : ఫస్ట్ ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే….
వారం వారం తెలుగు ఇండియన్ ఐడిల్ ఇంట్రస్టింగ్ గా సాగిపోతోంది. తాజాగా ఈ వారం నుండి ఎలిమినేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. శుక్రవారం ఉగాది పచ్చడి తినడంతో ఎపిసోడ్ మొదలైతే, శనివారం ఎపిసోడ్ మిఠాయిలతో ప్రారంభమైంది. శ్రీనివాస్ ధరిమిశెట్టి ‘బంగారు బుల్లోడు’ మూవీలోని ‘స్వాతిలో ముత్యమంత…’ గీతాన్ని పాడాడు. అతని రేంజ్ కు తమన్ ఫిదా అయ్యి… అది రేంజ్ కాదు రేంజ్ రోవర్ అంటూ కితాబిచ్చాడు. ఇక నిత్యామీనన్… శ్రీనివాస్ ప్రేమ వ్యవహారాన్ని ప్రస్థావించడం చూసి… -
Sarkaru Vaari paata : కీలక అప్డేట్ ఇచ్చిన తమన్
Sarkaru Vaari paata సినిమాపై తమన్ ఆసక్తికరమైన అప్డేట్ను షేర్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’మూవీకి తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసి ‘సర్కారు వారి పాట’ మ్యూజిక్ ఆల్బమ్‌పై భారీ హైప్‌ని నెలకొల్పిన తమన్ తాజాగా సినిమా నేపథ్య సంగీతంపై పని చేయడం ప్రారంభించాడు. తమన్ తన వర్క్‌స్పేస్ నుండి క్లిప్‌ను షేర్ చేసి ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు.… -
Telugu Indian Idol: పాటల మధ్యలో లవ్ మేటర్స్!
తెలుగు ఇండియన్ ఐడిల్ సరదా సరదాగా సాగిపోతోంది. చూస్తుండగానే 10వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టేసింది. ఈ వీకెండ్ లో ‘సూపర్ హీరోస్ స్పెషల్’ పేరుతో చేసిన కార్యక్రమంలో శనివారం పన్నెండు మందిలో మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్స్ తమ ప్రతిభను చాటారు. తొలుత శ్రీనివాస్ ధరంశెట్టి ‘ఇంద్ర’ సినిమాలోని ‘భం భం భోలే’ గీతాన్ని పాడాడు. మణిశర్మ స్వరపరచగా సీతారామశాస్త్రి రాసిన ఈ పాటను మూవీలో శంకర్ మహదేవన్, హరిహరన్ గానం చేశారు. అదే విషయాన్ని తమన్ తలుచుకున్నారు.… -
Telugu Indian Idol: డీఎస్పీ యు.ఎస్.పి. ఏమిటో చెప్పిన తమన్!
తెలుగు ఇండియన్ ఐడిల్ మరో స్థాయికి చేరుకుంది. ఈ వీకెండ్ నుండి కంటెస్టెంట్స్ కు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. న్యాయ నిర్ణేతలు తమన్, నిత్యామీనన్, కార్తీక్ తో పాటు వీక్షకులు వేసే ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకోబోతున్నారు. మొత్తం పన్నెండు మందిలో ఎపిసోడ్ 9లో ఆరుగురు పాటలు పాడి తమ ప్రతిభను చాటారు. దాదాపు గంట నిడివి ఉన్న ఈ ఎపిసోడ్ లో మొదటి ఎనిమిది నిమిషాలు అందరూ వచ్చి కూర్చోవడం, శ్రీరామచంద్రను తమన్ తనదైన… -
Bheemla Nayak : డ్యానీ, నాయక్ ఖాతాలో సరికొత్త రికార్డు
Bheemla Nayak వెండితెరపైనే కాదు ఓటిటిలోనూ సంచలనం సృష్టిస్తున్నాడు. ఇప్పటికే పలు రికార్డ్స్ బ్రేక్ చేసిన Bheemla Nayak ఖాతాలో ఇప్పుడు మరో సరికొత్త రికార్డు పడింది. పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన మల్టీస్టారర్ “భీమ్లా నాయక్” చిత్రం ఇటీవలే ఆహా వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రీమియర్ అయ్యింది. 4కేతో పాటు డాల్బీ 5.1 సౌండ్ క్వాలిటీతో ఓటిటిలో రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే సినిమాను థియేటర్లో… -
Bheemla Nayak : పార్టీకి లేటుగా పుష్పరాజ్… కానీ పోస్ట్ లేటెస్ట్
Bheemla Nayak మార్చ్ 24 నుంచి ఓటిటిలో అందుబాటులోకి వచ్చింది. దీంతో థియేటర్లలో ఆల్రెడీ సినిమాను వీక్షించినప్పటికీ మరోమారు ఇంట్లో కూర్చుని Bheemla Nayak మేనియాను ఎంజాయ్ చేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. అయితే ఈ పార్టీలో లేట్ గా జాయిన్ అయిన ‘పుష్ప’రాజ్ లేటెస్ట్ పోస్ట్ తో చిత్రబృందానికి అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ చిత్రం డిస్నీ హాట్ స్టార్, ఆహా రెండు ఓటిటి ప్లాట్‌ఫామ్ లలో అందుబాటులో ఉంది. ఇక ఆహాలో అయితే సరికొత్త… -
Bheemla Nayak : అనుకున్న దానికంటే ముందే ఓటిటిలో !
Bheemla Nayak ఫిబ్రవరి 25న థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ హల్క్ రానా కలిసి నటించిన “భీమ్లా నాయక్” సినిమా ఇప్పుడు ఓటిటి విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా “భీమ్లా నాయక్” వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం మార్చి 25న “భీమ్లా నాయక్” ఓటిటిలో విడుదల కానుందని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ విడుదల ప్రణాళికను వాయిదా వేసింది సదరు… -
Sarkaru Vaari Paata : “పెన్నీ” సాంగ్ లోకి సితార ఎలా వచ్చిందంటే ?
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని ‘సర్కారు వారి పాట’ సినిమాతో టాలీవుడ్ అరంగ్రేటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని “పెన్నీ” సాంగ్ ప్రోమోలో సితార కన్పించి అందరినీ సర్ప్రైజ్ చేసింది. అసలు సితార టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ అభిమానులకు ఇదొక సూపర్ సర్పైజ్ అని చెప్పాలి. ఎలాంటి చడీచప్పుడూ లేకుండానే సితార ఉన్న ప్రోమోను విడుదల చేసి సాంగ్ పై భారీగ హైప్ పెంచేశారు… -
Sitara : మిమ్మల్ని గర్వపడేలా చేస్తా నాన్నా…
టాలీవుడ్లో అత్యంత పాపులర్ స్టార్ కిడ్ మహేష్ బాబు కూతురు సితార. తాజాగా సితార టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. తన తండ్రి కొత్త చిత్రం “సర్కారు వారి పాట”తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ‘పెన్నీ’ పాటలో సితార తన తండ్రితో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంది. ఆమె వేసిన స్టెప్పులు, సితార ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించిన… -
NBK107 : శాండల్ వుడ్ సెన్సేషన్ పవర్ ఫుల్ రోల్ రివీల్
NBK107 నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్. ఈ చిత్రం నుంచి తాజాగా మేకర్స్ అప్డేట్ ను షేర్ చేశారు. శాండల్ వుడ్ సెన్సేషన్ పవర్ ఫుల్ రోల్ విలన్ పాత్రలో నటిస్తున్న కన్నడ స్టార్ లుక్ ను రివీల్ చేశారు. NBK107 నుంచి ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి అంటూ దునియా విజయ్ రోల్ ను రివీల్ చేశారు. విజయ్ లుక్ ను చూసిన నందమూరి అభిమానులు తన హీరోకు తగిన విలన్ దొరికాడు…
తాజావార్తలు
-
Hyderabad: పెళ్లి పేరుతో నమ్మించి తెచ్చి నరకం చూపించాడు..
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
CM Chandrababu: రెబల్స్ పోటీ చేస్తే చర్యలు తప్పవు.. కూటమి అభ్యర్థులకు సీఎం వార్నింగ్!
-
UP Election Commission: ‘రామ్‌నే యాదవ్ కో మారా’.. ఓటర్ల జాబితాలో వింత పేరు.. యూపీ సీఈవో క్షమాపణలు
ట్రెండింగ్
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!