Home
Thaman
Thaman News
-
భీమ్లా నాయక్: ‘డానియల్ శేఖర్’ అప్డేట్ వచ్చేసింది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా రూపొందుతున్న చిత్రం భీమ్లా నాయక్.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పవన్ & టైటిల్ గ్లింప్స్ కు భారీ రెస్పాన్స్ రాగా, విడుదలైన మొదటి పాట కూడా రికార్డ్స్ సాధించింది. ఇక అందరు రానా అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తుండగా.. తాజాగా ఆయనకు సంబందించిన అప్డేట్ ప్రకటించింది చిత్రబృందం. ‘బ్లిట్జ్ ఆఫ్ డానియెల్ శేఖర్’ ప్రోమోను ఈనెల 20న విడుదల చేయబోతున్నట్లుగా పోస్టర్ రిలీజ్ చేశారు.… -
‘అలా అమెరికాపురంలో’ అంటున్న తమన్
టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ సంగీత దర్శకుల్లో తమన్ ఒకరు. ఇటీవల కాలంలో నిర్మాణంలో ఉన్న బడా చిత్రాలకు ఫస్ట్ ఛాయిస్ గా మారిన తమన్ అమెరికా యాత్ర చేయబోతున్నాడు. అందులో భాగంగా తన లైవ్ కన్సర్ట్ ను అక్టోబర్ 30న డలాస్ లో ఆరంభించబోతున్నాడు. ఆ తర్వాత నవంబర్ 5న న్యూజెర్సీలో, నవంబర్ 7న వాషింగ్ టన్ లో, నవంబరు 26న సాన్ జోస్ లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయబోతున్నాడు. ఈ లైవ్ షోస్ లో… -
అఫ్ఘన్ ఇష్యూ అమెరికా ప్రతిష్టను దెబ్బతిస్తుందా?
అమెరికా పేరు చెబితేనే అదొక భూతలస్వర్గమని అని అందరూ చెబుతుంటారు. స్వేచ్ఛ, సమానత్వానికి అమెరికన్లు దిక్సూచిగా నిలుస్తుంటారు. శక్తి, సంపద, రక్షణ వ్యవస్థ వంటి విషయాల్లో అమెరికా అన్ని దేశాల కంటే ముందంజలో ఉంటుంది. దీంతో అమెరికాకు ప్రపంచ పెద్దన్న పాత్ర పోషించే అవకాశాన్ని ప్రపంచ దేశాలిచ్చాయి. అయితే ఇటీవల కాలంలో అమెరికా అవలంభిస్తున్న తీరుతో ఆదేశ ప్రతిష్ట మసకబారుతోంది. దీంతో అమెరికాకు ప్రపంచాన్ని లీడ్ చేసే అవకాశం లేదని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా అప్ఘనిస్తాన్… -
థమన్ అవుట్ హిప్ హాప్ ఇన్
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమా పూర్తి చేసిన అఖిల్ అక్కినేని ప్రస్తుతం రాబోయే స్పై థ్రిల్లర్ ‘ఏజెంట్’ పని మీద ఉన్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా శరవేగంగా జరుగుతోంది. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ముందుగా తమన్ ను సంగీత దర్శకుడుగా ఎంపిక చేశారు. అయితే ఒప్పుకున్న కమిట్స్ మెంట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న తమన్ యూనిట్ కి అందుబాటులో లేక పోవడంతో ‘ఏజెంట్’ మేకర్స్ మ్యూజిక్… -
“ఏజెంట్” మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్ ?
యంగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతన్న చిత్రం “అఖిల్”. ఈ స్పై థ్రిల్లర్ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని సరసన హీరోయిన్ గా సాక్షి వైద్య నటిస్తోంది. ఈ చిత్రం 2021 డిసెంబర్ 24న విడుదల కానుంది. అయితే తాజాగా ఇండస్ట్రీలో విన్పిస్తున్న బజ్ ప్రకారం ఈ సినిమాకు సంగీత దర్శకుడు మారుతున్నాడట. ముందుగా ఈ సినిమాకు తమన్… -
“సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” ఫస్ట్ రివ్యూ
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సూపర్ యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆగష్టు 9న మహేష్ పుట్టినరోజు సందర్భంగా మూడు సర్ప్రైజ్ లు రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” అనే వీడియోను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. రేపు మహేష్ పుట్టినరోజు కాగా… నేడు “సూపర్ స్టార్ బర్త్… -
మళ్ళీ ‘దిగు దిగు నాగ…’
తెలుగునేలపై విశేషంగా వినిపించే జానపదగీతాలను సినిమాలకు అనువుగా ఉపయోగించుకోవడం కొత్తేమీ కాదు. ఇప్పుడు నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ‘వరుడు కావలెను’ చిత్రంలో అలాంటి ఓ జానపదమే సందడి చేస్తోంది. ఆగస్టు 4న ‘వరుడు కావలెను’ చిత్రంలోని “దిగు దిగు నాగ…” అనే పాట లిరికల్ వీడియో విడుదలయింది. అలా వచ్చీ రాగానే ఈ పాట విశేషాదరణ పొందుతూ, కొన్ని గంటలకే మిలియన్ వ్యూస్ పట్టేసింది. ఈ పాటకు “దిగు దిగు దిగు నాగో నాగన్నా… దివ్యాసుందర నాగో… -
బాలయ్య కోసం తమన్ మ్యూజిక్ సెషన్ స్టార్ట్
నందమూరి నటసింహం బాలకృష్ణ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ” షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం క్లైమాక్స్ చిత్రీకరణలో ఉంది. మాస్ డైరెక్టర్ బోయపాటి ఈ మూవీని భారీ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. టీజర్ తోనే ఫుల్ గా హైప్ పెంచేసాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యాక బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే డైరెక్టర్ గోపీచంద్ సినిమా కథ గురించి తన పరిశోధనల అనంతరం స్క్రిప్ట్ ను… -
“ఏకే” రీమేక్ లో “భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు “అయ్యప్పనుమ్ కోషియమ్” రీమేక్ బృందం సర్ప్రైజ్ ఇచ్చింది. తాజాగా ఈ చిత్రంలో నుంచి పవన్ కళ్యాణ్ లుక్ ను రిలీజ్ చేసి పవన్ ఫ్యాన్స్ ను థ్రిల్ చేశారు. అంతేకాదు సినిమాలో పవన్ ఏ పాత్ర పోషిస్తున్నారో కూడా వెల్లడించారు. పోస్టర్ లో పోలీస్ డ్రెస్ లో కన్పిస్తున్న పవన్ ‘భీమ్లా నాయక్’ అనే పాత్రను పోషిస్తున్నట్టు నిర్మాత నాగ వంశీ వెల్లడించారు. ఈ రోజు హైదరాబాద్ లోని అల్యూమినియం… -
చెర్రీ ఇంట్రడక్షన్ సాంగ్ కు 135 మంది మ్యూజిషియన్స్!
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీశ్ నిర్మిస్తోన్న పాన్ ఇండియా మూవీకి మోస్ట్ హ్యపెనింగ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. శంకర్ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండటం ఇదే తొలిసారి. శంకర్ రూపొందించిన ‘బాయ్స్’ సినిమాలో నటించిన తమన్, ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీకి సంగీతం అందించడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు.…
తాజావార్తలు
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
-
Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
-
Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!