Home
Thaman
Thaman News
-
Varisu: ‘వారిసు’ సినిమాలో మరో హీరో ఉన్నాడా?
Varisu: దళపతి విజయ్ తెలుగు తమిళ భాషల్లో నటిస్తున్న ఫస్ట్ బైలింగ్వల్ మూవీ ‘వారిసు’. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. భారి బడ్జట్ తో రూపొందిన ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు దిల్ రాజు ఏ సమయంలో చెప్పాడో కానీ అప్పటి నుంచి ‘వారిసు’ సినిమా వివాదాల చుట్టూ తిరుగుతూనే ఉంది. థియేటర్స్ ఇవ్వోదని ఒకరు, మా సినిమాని అడ్డుకుంటే మీ సినిమాలని అడ్డుకుంటాం అని ఒకరు, పర్మిషన్… -
National Film Awards: నేషనల్ ఫిల్మ్ అవార్డులు.. ‘ఆకాశమే నీ హద్దురా’కు అవార్డుల పంట
National Film Awards: కేంద్రం 2020 సంవత్సరానికి గానూ 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. ఈ మేరకు నేడు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. -
God Father Teaser: కాపీ చేసి మళ్లీ దొరికిపోయిన తమన్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
God Father Teaser: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా గాడ్ ఫాదర్ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. దీంతో మెగా అభిమానులందరూ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇంతలోనే గాడ్ ఫాదర్ మూవీ సంగీత దర్శకుడు తమన్‌ను సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ బీజీఎం అచ్చం వరుణ్ తేజ్ ‘గని’ టైటిల్ సాంగ్లా ఉందని కొందరు నెటిజన్లు వీడియోలు షేర్ చేస్తున్నారు. గని టైటిల్ సాంగ్ మ్యూజిక్‌ను తమన్ మక్కీకి మక్కీ… -
Thaman : కువైట్ లో తమన్ సంగీత విభావరి ‘సుస్వర తమనీయం’
కువైట్ లో తెలుగు ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక పెద్ద తెలుగు సంఘం ‘తెలుగు కళా సమితి’. కోవిడ్ తర్వాత ఈ సంస్థ మొదటిసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రత్యక్ష సంగీత విభావరి ‘సుస్వర తమనీయం’. మైదాన్ హవల్లీ లోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. యువతను ఉర్రూతలూగిస్తున్న సుప్రసిద్ధ సంగీత దర్శకులు శ్రీ యస్.యస్. తమన్ ఆధ్వర్యంలో ప్రముఖ గాయని గాయకులు శ్రీ కృష్ణ, సాకేత్, పృథ్వి చంద్ర, విమల రోషిని, శ్రీ… -
Telugu Indian Idol: ఎలిమినేట్ అయిన ఆ ఇద్దరూ!
తెలుగు పాటకు వరల్డ్స్ బిగ్గెస్ట్ స్టేజ్ గా నిలిచింది ఆహాలోని తెలుగు ఇండియన్ ఐడిల్ కార్యక్రమం. ఈ శుక్ర, శనివారాల్లో ఏకంగా ఇద్దరు కంటెస్టెంట్స్ ను ఎలిమినేట్ చేయడంతో ఇప్పుడు రేస్ టూ ఫినాలేలో ఆరుగురు సింగర్స్ నిలిచారు. జూన్ 3వ తేదీ జనం ముందుకు రాబోతున్న ‘మేజర్’ చిత్రం హీరో అడివి శేష్, అందులో కీ రోల్ ప్లే చేసిన శోభిత దూళిపాళ శుక్రవారం ప్రసారమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. శుక్రవారం నాటి 27వ ఎపిసోడ్ సరదాగా… -
SS Thaman: మ్యూజిక్ డైరెక్టర్ థమన్ భార్య ఎవరో తెలుసా..?
సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలకు ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక మరోపక్క ఇండియన్ ఐడల్ షో కు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ బిజీగా మారాడు. అయితే ఇప్పటివరకు థమన్ పడిన స్ట్రగుల్స్ గురించి విన్నామే కానీ థమన్ ఫ్యామిలీ గురించి ఎప్పుడు ఎవరికి తెలియదు. నిజం చెప్పాలంటే థమన్ కు పెళ్లి అయ్యిందా..? లేదా ..? అనేది కూడా చాలామందికి… -
Prabhas : మరోసారి ప్రభాస్ తో థమన్!? ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ల మధ్యలో చిన్న సినిమా..
ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాకు ఫుల్ ఫామ్ లో ఉన్న సంగీత దర్శకుడు తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. బాలకృష్ణ ‘అఖండ’కు తమన్ నేపథ్యసంగీతం ఎంతో ప్లస్ అయింది. దాంతో ‘రాధేశ్యామ్’ కి తమన్ ని తీసుకున్నారు. అయితే సినిమా డిజాస్టర్ అయింది. అందరు హీరోలతో హిట్స్ ఉన్న తమన్ కి ఇది నిరాశ కలిగించే అంశమే. ఇప్పుడు ప్రభాస్ తో మరోసారి పని చేసే అవకాశం లభించింది. దర్శకుడు మారుతీతో ప్రభాస్ తో తీయబోయే హారర్… -
SVP : ‘సర్కార్ వారి పాట’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
సరిలేరు నీకెవ్వరు తరువాత ‘ సర్కార్ వాటి పాట’ సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. థమన్ అందించిన మ్యూజిక్, బీజీఎంకు కూడా అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటికే ‘కళావతి’ సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ దక్కించుకుంది. దీంతో పాటు ‘ మ మ మషేషా’ సాంగ్ కూడా దుమ్ము రేపుతోంది. ఈనెల… -
Telugu Indian Idol: ప్లే బ్యాక్ సింగర్స్ తో డబుల్ థమాకా!
తెలుగు ఇండియన్ ఐడిల్ 19, 20 ఎపిసోడ్స్ లో తన వ్యూవర్స్ కు డబుల్ థమాకా ఇస్తోంది. ఇప్పటికే బరిలో ఉన్న పది మంది కంటెస్టెంట్స్ తో గొంతు కలిపేందుకు ఐదుగురు స్టార్ ప్లేబ్యాక్ సింగర్స్ రంగంలోకి దిగారు. హేమచంద్ర, పృథ్వీచంద్ర, శ్రావణ భార్గవి, దామిని, మోహన భోగరాజు ఈ శుక్రవారం 5 మంది కంటెస్టెంట్స్ తో కలిసి అద్భుతంగా పాటలు పాడారు. పాపులర్ సింగర్స్ తో కంటెస్టెంట్స్ గొంతు కలపడం ఒక ఎత్తు అయితే, ఈ… -
Telugu Indian Idol : రెట్రో స్పెషల్ లో ‘గీతాంజలి’ పాటలు!
ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడిల్ కు క్రేజ్ వారం వారం పెరిగిపోతోంది. మొత్తం పన్నెండు మంది ఫైనలిస్టుల్లో ఇద్దరు ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. మిగిలిన పదిమందికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. దాంతో న్యాయనిర్ణేతలు నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం మొదలెట్టారు. అదే సమయంలో ప్రాంక్ చేస్తూ, కంటెస్టెంట్స్ కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తున్నారు. శుక్రవారం ఐదుగురు కంటెస్టెంట్స్ పాల్గొనగా, శనివారం మిగిలిన ఐదుగురు పాత సినిమా పాటలతో ఆకట్టుకున్నారు. ఇందులో ఇద్దరు మణిరత్నం ‘గీతాంజలి’…
తాజావార్తలు
-
Makkah Deal: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్‌పై జమాతే ఇస్లామీ నాయకుడు కీలక వ్యాఖ్యలు
-
Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
-
The Paradise : ‘యెషనాగుల’ వచ్చేస్తోంది.. ‘ది ప్యారడైజ్’లో ఊరమాస్ ట్రీట్
-
Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
-
Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!