నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరక్కేక్కిన చిత్రం ‘అఖండ-2′. 14 రీల్స్ ప్లస్ బ్యానేర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఈ రోజు రాత్రి 9.30 గంటల ప్రీమియర్ షోస్ తో రిలీజ్ కు రెడీ అయింది. అందుకు సంబంధించి బుకింగ్స్ ఓపెన్ చేయగా సాలిడ్ టికెట్స్ సెల్లింగ్స్ తో దూసుకెళ్తోంది. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, ముంబై, ఢిల్లీ…
హ్యాట్రిక్ సూపర్ హిట్స్ తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘అఖండ-2′. 14 రీల్స్ ప్లస్ బ్యానేర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్, సాంగ్స్ సినిమాపై క్రేజ్ ను అమాంతం పెంచాయి. తమన్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం సాంగ్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. Also Read : Akhanda2 : అఖండ…
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అఖండ-2′. సంయక్త మీనన్, ప్రగ్య జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానేర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలయ్య ఆస్థాన విద్వాంసుడు తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అవుతుండగా ఒక రోజు ముందుగా అనగా 4వ తేదీన…
Akhanda 2 Pre Release: నేడు జరుగుతున్న ‘అఖండ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జాతీయ అవార్డు గ్రహీత కాసర్ల శ్యామ్ భావోద్వేగంతో మాట్లాడారు. నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానికి తగ్గట్టుగా తన అనుభవాలను పంచుకున్న ఆయన, ఈ చిత్రంలోని పాట ఎలా పుట్టిందో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. “నందమూరి నటసింహం అభిమానులందరికీ నమస్కారం. ‘అఖండ’లో ఒక రుద్ర తాండవం అవసరం అయితే.. మిగతా రచయితలకే ఇవ్వొచ్చు. కానీ, బాలయ్య బాబులో ఉన్న…
The Rajasaab : మారుతి డైరెక్షన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న మూవీ ది రాజాసాబ్. సంక్రాంతి కానుకగా 9 జనవరి 2026లో రిలీజ్ కాబోతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగాఈ సినిమా నుంచి ఫ్యాన్స్ ఫెస్టివల్ పేరుతో నిర్వహించిన ఈవెంట్ లో ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. రెబల్ సాబ్ అంటూ సాగే ఈ సాంగ్ యూత్ ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంది. ఇందులో…
Rajasaab Song Promo : డార్లింగ్ ఫ్యాన్స్‌కి, మాస్ ఆడియన్స్‌కి ఒక సూపర్ ట్రీట్ అందించేందుకు రెబల్ స్టార్ ప్రభాస్ రెడీ అయ్యారు. ఈసారి డైరెక్టర్ మారుతితో కలిసి చేస్తున్న హారర్-కామెడీ ఎంటర్టైనర్ ‘రాజాసాబ్’ సినిమాపై ఎప్పటి నుంచో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమా రేంజ్‌ను, ప్రభాస్ కొత్త లుక్‌ను, క్యారెక్టరైజేషన్‌ను ఓ రేంజ్లో ఎలివేట్ చేసింది. ఆ అంచనాలను పదింతలు పెంచేలా మేకర్స్ ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ‘రెబల్ సాబ్’ ప్రోమోను…
Akhanda 2 : బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ‘అఖండ 2’ నుంచి మరో ఎనర్జిటిక్ సాంగ్ విడుదలైంది. ఈ సారి బాలయ్యతో పాటు సంయుక్త మీనన్ స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మొదటి భాగం సృష్టించిన సంచలనాన్ని దృష్టిలో పెట్టుకుని, రెండో భాగంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన ఈ పాట ఆ అంచనాలను మరింత పెంచేసింది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలయ్య చేస్తున్న నాలుగో సినిమా ఇది. దీనిపై అంచనాలు…
Sachin-Thaman: ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ (Thaman) తాజాగా చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)తో కలిసి విమానంలో ప్రయాణించిన ఫోటోను షేర్ చేస్తూ.. ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. సంగీతంతో పాటు క్రికెట్‌ను కూడా అమితంగా ప్రేమించే తమన్, డల్లాస్ నుండి దుబాయ్ వరకు సచిన్‌తో కలిసి ప్రయాణించారు. ఈ అద్భుతమైన సమయాన్ని “గాడ్ ఆఫ్ క్రికెట్‌తో ప్రయాణం”గా అభివర్ణించారు. వీరిద్దరూ…
OG : పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ భారీ హిట్ అయింది. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించింది ఈ సినిమా. అయితే దీనికి ప్రీక్వెల్, సీక్వెల్ ఉంటాయని పవన్ క ల్యాణ్, సుజీత్ ప్రకటించారు. కానీ ఎప్పుడు ఉంటాయనేది ఇంకా చెప్పలేదు. అప్పుడే వాటిపై రకరకాల రూమర్లు వైరల్ అవుతున్నాయి. ఓజీ-2లో అకీరా నటిస్తాడనే ప్రచారం జరుగుతోంది. దానిపై ఆ మధ్య సుజీత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అది పవన్ కల్యాణ్ ఇష్టం అన్నాడు.…
Pawan Kalyan: నేను హైదరాబాదులో జరిగిన ఓజి (OG) సినిమా సక్సెస్ మీట్ ఈవెంట్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినిమా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. OG సినిమాకు దర్శకుడు సుజిత్, సంగీత దర్శకుడు తమన్ నన్ను ఎలా తయారు చేశారంటే.. ఏదో తెల్ల చొక్కా.. జుబ్బా వేసుకొని వచ్చేద్దామంటే లేదండి, బ్లాక్ డ్రెస్ లో రావాలని, కళ్ళజోడు పెట్టుకొని రావాలని అన్నారు. Sujeeth:…