Tesla V/s Winfast: భారత గడ్డపై రెండు విదేశీ కంపెనీల మధ్య యుద్ధం కనిపిస్తుంది. అది అలాంటి ఇలాంటి యుద్ధం కాదు. రెండు కంపెనీల అతిపెద్ద లక్ష్యం భారత మార్కెట్. అది ఆషామాషీ కంపెనీ కాదు.
Elon Musk:ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలోన్ మస్క్ ప్రతి నిమిషానికి 142,690డాలర్లు(మన కరెన్సీలో రూ.1.18కోట్లు) సంపాదిస్తున్నాడు. ఈ మేరకు ఒక నివేదికలో పేర్కొన్నారు.
Humanoid Robot Optimus: టెస్లా ఆదివారం తన హ్యూమనాయిడ్ రోబోట్ ఆప్టిమస్ కు సంబంధించిన ఓ వీడియోను ఎక్స్(ట్విటర్) లో పోస్ట్ చేసింది. వెంటనే వైరల్ అయిన ఈ వీడియోను ఇప్పటికే పది మిలియన్ల కంటే ఎక్కువ మంది చూశారు. ఇందులో రోబోట్ ఆప్టిమస్ రకరకాల పనులు చేయడం మనం చూడవచ్చు. వీడియో మొదట్లో రోబోట్ తన ముందు వచ్చిన కొన్ని వస్తువులను కలర్ ఆధారంగా సులువుగా క్రమబద్దీకరించింది. దాని ముందు నీలి రంగు, ఆకుపచ్చ రంగు…
Tesla: భారతదేశం ఆటోమొబైల్స్ మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తోంది. దీంతో పాటు ఈవీ వాహనరంగం కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ, ఎలాన్ మస్క్ కి చెందిన టెస్లా భారత్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది.
Indian Origin Vaibhav Taneja Named As Tesla New CFO: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’ కొత్త ఛీప్ ఫైనాన్సియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో)గా భారత సంతతి వ్యక్తి వైభవ్ తనేజా నియమితులయ్యారు. టెస్లా సీఎఫ్‌వోగా నాలుగేళ్ల పాటు కొనసాగిన జాచరీ కిర్కోర్న్.. తాజాగా ఆ పదవికి రాజీనామా చేశారు. దాంతో అకౌంటింగ్ హెడ్‌గా ఉన్న వైభవ్ తనేజా.. కిర్కోర్న్ స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎఫ్ఓ రాజీనామా న్యూస్ బయటకు రావడంతో.. టెస్లా షేర్లు…
Tesla: ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ కు చెందిన టెస్లా ఇండియా మోటార్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పూణేలోని విమాన్ నగర్‌లోని పంచశీల్ బిజినెస్ పార్క్‌లో కార్యాలయ స్థలాన్ని అద్దెకు తీసుకుంది.
CEO Salary: ఆర్థికమాంద్యం భయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కానీ ఈ టెక్, ఇతర రంగ కంపెనీల CEO ల జీతం నిరంతరం పెరుగుతోంది.
Tesla: టెస్లా భారతదేశానికి వస్తుందన్న విషయం ధృవీకరించబడింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త, టెస్లా సీఈఓ అయిన ప్రధాని మోడీని కలిసిన తర్వాత ఎలోన్ మస్క్ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు.