Home
Tesla
Tesla News
-
Elon Musk: ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డ్.. 400 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి టెస్లా చీఫ్
Elon Musk: టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. వ్యక్తిగత సంపాదనలో తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల క్లబ్ లోకి దూసుకుపోయాడు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇంత సంపాదించిన వ్యక్తి ఇంకొకరు లేరు. -
Tesla Showroom In Delhi: ఢిల్లీలో టెస్లా కార్ల షోరూం.. అనువైన స్థలం కోసం సెర్చ్!
Tesla Showroom In Delhi: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టెస్లా త్వరలోనే భారత్ లో అడుగు పెట్టబోతుంది. ఢిల్లీలో షోరూం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. -
Elon Musk : చరిత్ర సృష్టించిన ఎలోన్ మస్క్.. తొలిసారిగా 350బిలియన్ డాలర్లు దాటిన సంపద
Elon Musk : ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త ఎలోన్ మస్క్. ప్రపంచంలోని ఏ ఇతర వ్యాపారవేత్త ఊహించని సంపదకు చేరుకున్నాడు. ఎలోన్ మస్క్ మొత్తం సంపద ఇప్పుడు 350 బిలియన్ డాలర్లు దాటింది. -
Minister Nara Lokesh: టెస్లా హెడ్ ఆఫీస్‌కి మంత్రి లోకేష్.. ఈవీ రంగంలో పెట్టుబడులతో రండి..
అమెరికా పర్యటనలో ఆస్టిన్ లోని టెస్లా కేంద్ర కార్యాలయానాకి వెళ్లారు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో జగజ్జేతగా ఉన్న టెస్లా.. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలపై టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజాతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎఫ్ఓ వైభవ్ తనేజా మాట్లాడుతూ... ఎలక్ట్రిక్ వాహనాలు, క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్, బ్యాటరీ స్టోరేజిలో తమ సంస్థ గ్లోబల్ లీడర్… -
Tesla: మార్కెట్లోకి టెస్లా రోబోవ్యాన్.. ఆవిష్కరించిన ఎలాన్ మస్క్
Tesla: టెస్లా సీఈవీ ఎలాన్ మస్క్ తన సృజనాత్మకతతో మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్య పర్చేశారు. కాగా, ఆ సంస్థ రూపొందించిన రోబో వ్యాన్‌ను ‘వీరోబో’ ప్రోగ్రాంలో ప్రదర్శించారు. కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ ప్రాంగణంలో దీనిని నిర్వహించారు. -
Tesla Job Offer: బంపర్ ఆఫర్.. 7గంటల పనికి రూ.28,000!..అర్హతలివే..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెస్లా బంపర్ ఆఫర్ ప్రకటించింది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఈ జాబ్ ఆఫర్ ను తీసుకొచ్చారు. ఈ ఆఫర్ తెలిశాక ఈ ఉద్యోగం కావాలని ఎగబడతారు. -
Tesla: భారత్ లో పెట్టుబడులకు ఆసక్తి చూపని టెస్లా..ఓలా సీఈవో కీలక వ్యాఖ్యలు
కొన్ని నెలల క్రితం వరకు ఎలాన్ మస్క్ కి చెందిన టెస్లా భారతదేశానికి వస్తుందని చాలా వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆ కంపెనీకి వచ్చే ఉద్దేశం లేనట్లు తెలుస్తోంది. -
Layoff : టెస్లాలో కొనసాగుతున్న లేఆఫ్.. మరో 10 శాతం ఉద్యోగుల తొలగింపు..
గత ఏడాది, ఈ ఏడాది ఆర్థిక కారణాల వల్ల పెద్ద పెద్ద కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించుకొనే పనిలో ఉన్నారు.. ఇప్పటికే ఎన్నో కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకున్నారు.. ఈ ఏడాది కూడా ఎక్కువగా ప్రముఖ కంపెనీలు సైతం తమ ఉద్యోగులను ఉద్యోగం నుంచి తొలగించారు. ఇప్పటికే ఎన్నో కంపెనిలు ఉద్యోగుల ఉచకోత మొదలు పెట్టారు.. తాజాగా మరో కంపెనీ కూడా ఉద్యోగులను తొలగించనుంది.. ప్రముఖ కంపెనీ టెస్లా ఇప్పటికే రెండుసార్లు ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే..… -
Elon Musk: చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్.. ఎందుకోసమంటే..?
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్.. తన భారత పర్యటనను వాయిదా వేసుకుని చైనాలో పర్యటిస్తున్నారు. వాస్తవానికి ఇండియాలో పర్యటించాల్సింది ఉంది.. కానీ ఆదివారం అకస్మాత్తుగా చైనాను సందర్శించారు. ఎలక్ట్రిక్ వాహనాల పరంగా చైనా రెండవ అతిపెద్ద మార్కెట్ కలిగి ఉన్న సంగతి తెలిసిందే.. వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. మస్క్ పర్యటనకు సంబంధించిన విషయాలు తెలిసిన ఇద్దరు వ్యక్తులు చెప్పారు. -
Tesla Q1 Results: ఎలోన్ మస్క్ కు షాక్.. టెస్లా లాభాల్లో 55 శాతం క్షీణత
Tesla Q1 Results: బిలియనీర్ వ్యాపారవేత్త ఎలోన్ మస్క్ కంపెనీ టెస్లా తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ పనితీరు ఈ మూడు నెలల కాలంలో ఆశించినంత బాగోలేదు.
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!