Home
Tesla
Tesla News
-
Tesla: టెస్లా మొదటి కార్యాలయం.. ఇండియాలో ఎక్కడో.. దాని అద్దెంతో తెలుసా?
Tesla: ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ కు చెందిన టెస్లా ఇండియా మోటార్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పూణేలోని విమాన్ నగర్లోని పంచశీల్ బిజినెస్ పార్క్లో కార్యాలయ స్థలాన్ని అద్దెకు తీసుకుంది. -
Tesla: ఇండియాకు రాబోతున్న టెస్లా.. ఫ్యాక్టరీ ఏర్పాటుపై చర్చలు.. రూ. 20 లక్షలకే కార్..
Tesla: ప్రపంచ ఎలక్ట్రిక్ కార్ దిగ్గజం టెస్లా భారత్ వచ్చేందుకు సిద్ధమవుతోంది. భారత మార్కెట్ లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ ఏర్పడింది. -
CEO Salary: గూగుల్ – టెస్లా సీఈవోల జీతం తెలిస్తే షాక్ అవుతారు.. సగటు ఉద్యోగుల కంటే 20 రెట్లు ఎక్కువ
CEO Salary: ఆర్థికమాంద్యం భయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కానీ ఈ టెక్, ఇతర రంగ కంపెనీల CEO ల జీతం నిరంతరం పెరుగుతోంది. -
Tesla: ఇండియాకు రానున్న టెస్లా కారు.. రెడ్ కార్పెట్ పరుస్తున్న రాష్ట్రాలు
Tesla: టెస్లా భారతదేశానికి వస్తుందన్న విషయం ధృవీకరించబడింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త, టెస్లా సీఈఓ అయిన ప్రధాని మోడీని కలిసిన తర్వాత ఎలోన్ మస్క్ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. -
Tesla Coming To India: భారత్కు టెస్లా..! ఎదురయ్యే సవాళ్లేంటి..?
New York, Tesla, India, Elon Musk, PM Modi, -
Elon Musk: 200 రోజుల్లో 200 బిలియన్ డాలర్ల సంపద.. మస్కా మజాకా
Elon Musk: ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత ఎలాన్ మస్క్ సంపదలో క్షీణత మొదలైంది. దీంతో ప్రపంచ కుబేరుడి స్థానం దిగజారిపోయింది. కానీ ఎవరూ ఊహించని విధంగా మళ్లీ ఎలోన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త అయ్యాడు. -
Tesla Car : టెస్లా ఎలక్ట్రిక్ కార్లపై భారీ ఆఫర్.. రూ.80వేలు తగ్గింపు
Tesla Car : అమ్మకాలను పెంచుకునేందుకు టెస్లా మరోసారి ఆఫర్ల వర్షం కురిపించింది. ఈసారి కొత్త ఎలక్ట్రిక్ కారు కొనుగోలుపై దాదాపు రూ.80,000 తగ్గింపు లభించనుంది. -
Work From Home: “వర్క్ ఫ్రం హోం” అనైతికం.. బిలియనీర్ ఎలాన్ మస్క్ స్పందన
Work From Home: కోవిడ్ మహమ్మారి వచ్చిన తర్వాత వర్క్ ఫ్రం హోం సంస్కృతి బాగా పెరిగింది. ముఖ్యంగా ఐటీ సెక్టార్ లో ఈ తరహా పనికి ఉద్యోగులు అలవాటు పడ్డారు. ఆఫీసుకలు రమ్మని కంపెనీలు చెబుతున్నా.. కంపెనీలనే బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి ఎదిగారు ఉద్యోగులు. దీంతో హైబ్రీడ్ మోడ్ లో పనిచేయించుకోవాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే ఈ వర్క్ ఫ్రం హోం విధానంపై పలువురు కంపెనీల యజమానాలు పెదవి విరుస్తున్నారు. -
Tesla: భారత్ వైపు టెస్లా చూపు.. ఈ వారం ఇండియాకు టెస్లా టీం..
Tesla: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా భారత్ వైపు చూస్తోంది. అమెరికా, చైనాల మధ్య ఏర్పడిని ఘర్షణ, భారత్ వంటి అతిపెద్ద మార్కెట్ ను వదులుకునేందుకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఏ సంస్థ ఇష్టపడటం లేదు. ఇప్పుడున్న భారత ప్రభుత్వం, రానున్న రోజుల్లో చైనాకు ధీటుగా తయారీ రంగంలో భారత్ ను అగ్రగామిగా నిలిపేందుకు పనిచేస్తోంది. మరోవైపు చైనా, భారత సంబంధాలు కూడా చెప్పుకోదగిన రీతిలో లేవు. దీంతోనే భారత్ వైపు టెస్లా దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది. -
Ford: 3 వేల మందిని తొలగించనున్న ఫోర్డ్..
Ford to cut up to 3,200 jobs: అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం, ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ ఐటీ పరిశ్రమపైనే కాకుండా.. ఆటోమోబైల్ పరిశ్రమపై కూడా పడబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా గ్లోబర్ ఆటోమోబైల్ దిగ్గజం జర్మనీకి చెందిన ఫోర్డ్ 3200 మందిని ఉద్యోగాల నుంచి తొలగించబోతోంది. ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ మెటీరియల్స్ కోసం పెరుగుతున్న ఖర్చులు, ఆర్థికమాంద్యం భయాలతో ఇతర ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా యూరప్ ప్రాంతంలోనే ఉద్యోగాలు పోనున్నాయి.
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!