Home
Tesla
Tesla News
-
Ford: 3 వేల మందిని తొలగించనున్న ఫోర్డ్..
Ford to cut up to 3,200 jobs: అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం, ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ ఐటీ పరిశ్రమపైనే కాకుండా.. ఆటోమోబైల్ పరిశ్రమపై కూడా పడబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా గ్లోబర్ ఆటోమోబైల్ దిగ్గజం జర్మనీకి చెందిన ఫోర్డ్ 3200 మందిని ఉద్యోగాల నుంచి తొలగించబోతోంది. ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ మెటీరియల్స్ కోసం పెరుగుతున్న ఖర్చులు, ఆర్థికమాంద్యం భయాలతో ఇతర ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా యూరప్ ప్రాంతంలోనే ఉద్యోగాలు పోనున్నాయి. -
Amazon: యాపిల్ను దాటేసిన అమెజాన్..అత్యంత విలువైన కంపెనీగా
Amazon: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అగ్రస్థానం దక్కించుకుంది. గతేడాది యాపిల్ తొలి స్థానంలో నిలవగా..ఈ ఏడాది అమెజాన్ తిరిగి తన స్థానాన్ని కైవసం చేసుకుంది. -
Elon Musk: ఈవీ ధరలను భారీగా తగ్గించిన ఎలాన్ మస్క్
Elon Musk: ఎలాన్ మస్క్ ఆధీనంలో ఉన్న టెస్లా కంపెనీ తన ఈవీ(ఎలక్ట్రిక్ వెహికల్) ధరలను భారీగా తగ్గించేసింది. ఇటీవల టెస్లా షేరు దారుణంగా పడిపోయింది. దీంతో సంస్థను నష్టాల భారి నుంచి తప్పించుకునేందుకు టెస్లా యజమాని మస్క్ దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. -
Elon Musk: నష్టాలతో గిన్నీస్ బుక్ రికార్డ్ నెలకొల్పిన ఎలాన్ మస్క్
Elon Musk: అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఎలోన్ మస్క్. ప్రపంచ కుబేరుడిగా ఆయనకు పేరు.అతను స్పేస్ ఎక్స్(Space X), టెస్లా(Tesla) కంపెనీలకు CEO. గతేడాది ఏప్రిల్లో రూ.3.5 లక్షల కోట్లతో ట్విట్టర్ను కొనుగోలు చేశారు. అతను ట్విట్టర్ కొనుగోలు సమయంలో తన టెస్లా కంపెనీలో వాటాలను విక్రయించడం ప్రారంభించాడు. -
Elon Musk: ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానానికి పడిపోయిన మస్క్.. తొలిస్థానం ఎవరిదంటే..?
Elon Musk Is Now The World's Second Richest Man. New No. 1 Is Bernard Arnaul: ప్రపంచ కుబేరుడి జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ రెండో స్థానానికి పడిపోయాడు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఎలాన్ మస్క్ గత జనవరి నుంచి క్రమంగా తన సంపదను కోల్పోతూ వస్తున్నాడు. దాదాపుగా అతని సంపదలో 100 బిలియన్ డాలర్లను కోల్పోయాడు. ప్రస్తుతం ఎలాన్ మస్క్ సంపద 168.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇన్నాళ్లు… -
Tesla: టెస్లా నుంచి హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ ట్రక్కు.. ఆవిష్కరించిన ఎలాన్ మస్క్
Elon Musk Unveils Tesla's First Heavy-Duty Semi-Trucks: ఎలక్ట్రిక్ కార్లలో రారాజుగా ఉన్న టెస్లా.. మరో అడుగు ముందుకేసింది. తన మొదటి హెవీ డ్యూటీ సెమీ ట్రక్కును గురువారం ఆవిష్కరించింది. టెస్లా నెవడా ఫ్లాంట్ లో జరిగిన ఓ కార్యక్రమంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఈ ట్రక్కును ఆవిష్కరించారు. ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిక్ ట్రక్కును తయారు చేసిన ఘటన టెస్లాకే దక్కబోతోంది. బ్యాటరీతో నడిచే ఈ ట్రక్కు హైవేపై కర్భన ఉద్గారాలను తగ్గిస్తుందని ఎలాన్… -
Elon Musk: నాకు ఏ బాధ్యతలు వద్దు.. త్వరలోనే వెళ్లిపోతా
Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు.. తాను చాలా బిజీగా ఉంటానని.. ఏ కంపెనీకి సీఈవోగా వ్యవహరించలేనంటూ వ్యాఖ్యానించారు. -
Twitter: చిక్కుల్లో ఎలాన్ మస్క్.. కోర్టులో పిటిషన్.. కారణం ఇదే..
Twitter sued for mass layoffs by Elon Musk without enough notice: ట్విట్టర్ను భారీ డీల్తో కొనుగోలు చేశారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. 44 బిలియన్ డాలర్ల వ్యయంతో ట్విట్టర్ను టేకోవర్ చేసుకున్నారు. ట్విట్టర్ సొంత చేసుకున్నప్పటి నుంచి తన మార్క్ చూపిస్తున్నారు మస్క్. వచ్చీ రావడంతో సీఈఓ పరాగ్ అగర్వాల్ తో పాటు మరో ముగ్గురు కీలక ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. దీంతో పాటు ట్విట్టర్ బోర్డ్ ఆఫ్ డైెరెక్టర్ రద్దు… -
Twitter: ట్విట్టర్ ఉద్యోగులకు మస్క్ షాక్.. సగంమంది అవుట్?
Elon Musk Plans to Cut Half of Twitter Jobs to Slash Costs: ట్విట్టర్ను సొంతం చేసుకున్న అపర కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. గత వారం 44 బిలియన్ డాలర్ల భారీ డీల్ తో సోషల్ మీడియా కంపెనీ ట్విట్టర్ను హస్తగతం చేసుకున్నారు. వచ్చీ రావడంతోనే సంస్థలో పనిచేస్తున్న నలుగురు కీలక ఉద్యోగులను తొలగించారు. ఆ తరువాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను రద్దు చేసి.. తానే… -
Twitter: ట్విట్టర్లోకి టెస్లా ఉద్యోగులు.. కీలక చర్య దిశగా ఎలాన్ మస్క్
Elon Musk may take Tesla employees to Twitter: ట్విట్టర్ కంపెనీ హస్తగతం చేసుకున్న ఎలాన్ మస్క్ ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్విట్టర్ ను పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కంపెనీలో కీలక ఉద్యోగులను తొలగించడంతో పాటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను తొలగించి తానే ఏకైక డైరెక్టర్ గా ఉన్నారు. తాజా అమెరికన్ మీడియా కథనాల ప్రకారం రానున్న రోజుల్లో ట్విట్టల్ నుంచి చాలా మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికే…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!