రాజస్థాన్‌లోని భివాడి నుంచి తన ఫేస్బుక్ ప్రేమికుడి కోసం పాకిస్థాన్‌కు చేరుకున్న అంజు.. మరోసారి వార్తల్లోని హెడ్‌లైన్స్‌లో కొనసాగుతోంది. అంజును పాకిస్థాన్‌కు తీసుకెళ్లేందుకు ప్రేరేపించారని ఆమె భర్త అరవింద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Top Headlines @5PM 05.08.2023, Top Headlines @5PM, telugu news, big news, breaking news, top headlines, top news, bhumana karunakar reddy, pawan kalyan
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లులో ఐదు అంశాలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వివరణ కోరారు. ‘‘ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు లేవు. ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్ ఇస్తారా? విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లేవు. breaking news, latest news, telugu news, governor tamilisai, tsrtc bill
మీకు చేతగాక కేంద్రాన్ని బదనాం చేస్తారా? అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంట నష్టంపై కేంద్ర వివరాలెందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. breaking news, latest news, telugu news, bandi sanjay, cm kcr
దాయాది దేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆదాయం కోసం ప్రజలపైనే భారం వేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధపడింది పాకిస్తాన్లో ఇంధనం, ఆహార ధరలలో పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం 1.30 పెరిగింది. వార్షిక ద్రవ్యోల్బణం 29.83 శాతానికి పెరిగిపోయింది.
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాలం సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే.. ఈ రోజు అసెంబ్లీ భట్టవిక్రమార్క మాట్లాడుతూ.. నాకు పత్రికలు, మీడియా నుంచి సమాచారం ఉంది. ఏకగ్రీవం అయిన జీపీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న నిధులు ఇవ్వలేదు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి సర్పంచ్ లకు నిధులు రాక, చేసిన పనులకు బిల్లులు రాక చెప్పులు అరిగెల తిరుగుతున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. breaking news, latest news, telugu news, big news, minister ktr, bhatti vikramarka
వితంతువులను దేవాలయంలోకి ప్రవేశించకుండా నిరోధించడం వంటివి చట్టాల ద్వారా పరిపాలించబడే ఈ నాగరిక సమాజంలో జరగవని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. స్త్రీకి తనకంటూ ఒక గుర్తింపు ఉందని స్పష్టం చేసింది.
ప్రముఖ ఆంగ్ల కవి విలియమ్ షేక్స్పియర్ 1606లో రచించిన ప్రఖ్యాత నాటకం 'మక్బెత్' ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. చాలా భాషల్లో ఈ నాటకం అనువాదం అయింది. అంతే కాకుండా.. అనేక భాషల్లో కొన్ని వేల సార్లు ఈ కథ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా నాటక ప్రదర్శన జరిగింది.