విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం నమూనాలో గణేష్ మండప నిర్మాణం చేపడుతున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయ ఆకృతిలో భారీ బాలాపూర్ గణేష్ మండపాన్ని నిర్మిస్తున్నారు. కలకత్తాకు చెందిన 40 మంది కళాకారుల బృందం మంగళవారం గణేష్ మండప పనులను ప్రారంభించారు. breaking news, latest news, telugu news, Balapur Ganesh
ఆసియా కప్ 2023లో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ బంతితో విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ తన రెండో ఓవర్లో 4 వికెట్లు పడగొట్టడంతో వన్డే క్రికెట్లో 50 వికెట్లు కూడా పూర్తి చేసుకున్నాడు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై, ఏఆర్ ఎస్సై ప్రీ వెడ్డింగ్ షూట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ప్రీవెడ్డింగ్ షూట్ ప్రభుత్వం వాహనాలను వాడారని, breaking news, latest news, telugu news, cp cv anand,
ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక బ్యాట్స్ మెన్స్ కు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు. టాస్ ఓడిన భారత్.. బౌలింగ్ కు దిగింది. అయితే జస్ప్రీత్ బుమ్రా వేసిన తొలి ఓవర్లనే శ్రీలంక మొదటి వికెట్ తీశాడు. ఆ తర్వాత హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ సంచలన స్పెల్ తో శ్రీలంక టాపార్డర్ ను కుప్పకూల్చాడు.
ఢిల్లీలో జరిగిన విస్తృత స్థాయి "కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ" (సీడబ్ల్యూసీ) సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీకి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. విభజన తర్వాత ఏపీలో అమలు కాని 10 కేంద్ర ప్రభుత్వ హామీలను గురించి తెలిపారు.
తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, తెలంగాణలలోని సంక్షేమ పథకాలను పోల్చుతూ పోస్టర్లు ఆదివారం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. breaking news, latest news, telugu news, big news, brs, congress,