Hyderabad Metro: నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల జరుగుతుండడంతో పండుగా వాతావరణం నెలకొంది. నగర వాసులంతా ఓట్లేసేందుకు తమ తమ సొంత గ్రామాలకు పెద్ద ఎత్తున్న తరలి వెళ్లారు.
Telangana Elections: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు 20.64శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. 26 గేట్లలో చెరి 13 గేట్ల దగ్గర పోలీసుల పహారా కొనసాగుతుంది. ముళ్ళ కంచె, టెంట్లు వేసుకుని పోలీసులు బందోబస్తు చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వైపు వాహనాలు రాకుండా ఏపీ పోలీసులు అడ్డుకుంటున్నారు.
CPI Narayana: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ పోలింగ్ రోజున తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాల విడుదల అంశం మరోసారి హాట్ టాపిక్ అయింది.