Home
Telugu News
Telugu News News
-
Dj Tillu 2: టిల్లు గాని కొత్త గర్ల్ ఫ్రెండ్ ఈమెనట..?
Dj Tillu 2: సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది. -
BJP MLA Raja Singh: ధర్మం కన్నా పార్టీ ముఖ్యం కాదు.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..
స్టాండ్ ఆప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ షో ను అడ్డుకుంటామని ఇప్పటికే మా కార్యకర్తలు ఆన్లైన్ లో టికెట్ లు తీసుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచళన వ్యాఖ్యలు చేసారు. షో లోపలే మునావర్ ఫరూకీ పై దాడి చేస్తామని వెల్లడించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే, డీజీపీ, ప్రభుత్వం బాధ్యత వహించాలని రాజాసింగ్ తెలిపారు. బీజేపీ పార్టీ నాయకులు వద్దన్నా.. నేను షోను అడ్డుకుని తీరుతా అంటూ మండిపడ్డారు. ధర్మం కన్నా.. నాకు పార్టీ… -
At Home: ఎట్ హోం లో పాల్గొననున్న సీఎం జగన్, చంద్రబాబు..! సర్వత్రా ఉత్కంఠ
భారత 75 వ స్వాతంత్య్ర దినోత్సవం, స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జాతీయ జెండాను సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్య్ర దినోవత్స ఉపన్యాసంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు. మా పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా 13 జిల్లాలను మరో 13 జిల్లాలుగా ఏర్పాటు చేశామన్నారు జగన్. రాజధాని స్థాయిలో పరిపాలన వికేంద్రికరణే మా విధామని జగన్ పేర్కొన్నారు. ప్రాంతీయ ఆకాంక్షలకు, ప్రాంతాల ఆత్మ గౌరవానికి, సమతౌల్యాన్నికి ఇదే… -
Palvai Sravanthi: కాంగ్రెస్ టికెట్ వస్తుంది..! అధిష్టానం నిర్ణయం కోసం వేచి చూస్తా..
కాంగ్రెస్ టికెట్ వస్తుంది అని నమ్మకం ఉందని పాల్వాయి స్రవంతి అనడం ఇప్పడు చర్చనీయాంసంగా మారింది. 40 యేండ్ల నుండి పార్టీ కోసం పని చేస్తున్నానని గుర్తు చేసారు. పార్టీలు మరాతా అనే తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆవార్తలను ఆమె ఖండించారు. టీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే లోడ్ ఎక్కువైందని సంచళనవ్యాఖ్యలు చేశారు. బీజేపీ లోకి వెళ్ళేది లేదని స్పష్టం చేశారు. మునుగోడులో కుల రాజకీయాలు జరగలేదని తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలని… -
Ramesh Kumar BJP: రేపు వికారాబాద్ లో జరిగే కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటాం
Ramesh Kumar BJP: వికారాబాద్ జిల్లాలో జరిగే కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటామని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. గడిచిన ఎన్నికల్లోతాండూర్ లో మెడికల్ కాలేజ్ నిర్మిస్తామని హామీ ఇచ్చి సీఎం విస్మరించారని మండిపడ్డారు. వికారాబాద్ కు కేటాయించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇప్పటికే తాండూరులో అధునాతన ఆసుపత్రి భవనాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని పేర్కొన్నారు. మెడికల్ కాలేజ్ కూడా చాలా తక్కువ ఖర్చుతో ఈ ప్రాంతంలో పూర్తి అయ్యేదని గుర్తు చేసారు.… -
Tsrtc Independence Day Special Offers: ఆగస్టు15న పుట్టిన వారికి 12 ఏళ్లు వచ్చే వరకు ఉచిత ప్రయాణం
తెలంగాణ ఆర్టీసీ సరికొత్త ఆఫర్లతో ప్రయాణికుల మనస్సులను గెలుచుకుంటోంది. ఇప్పటికే అనేక ఆఫర్లు ప్రకటించిన టీఎస్ఆర్టీసీ మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా.. తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆగస్టు 15న పుట్టిన చిన్నారులందరికీ 12 సంవత్సరాలు వచ్చే వరకు సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్ధులకు ఆగస్టు 15న ఉచిత ప్రయాణ సౌకర్యం… -
Hyderabad Rain Alert: నగరాన్ని ముంచెత్తిన వాన.. నేడు భారీ వర్ష సూచన
భాగ్య నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు చోట్ల మేఘాలు కమ్ముకున్నాయి. ఉదయం నుంచి పలు చోట్ల చిరుజల్లులు కురిసాయి. ఉదయం 6 గంటల నుంచి అక్కడక్కడ చిరజల్లులు కురుసాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి భారీ వర్షం కురుస్తుంది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ స్థంబించాయి. ప్రయానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేడు, రేపు నగరంలో భారీ వర్షాలు పడే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. read laso: Rahul Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు..… -
MP Nama Nageshwar Rao: ఎంపీ కుమారుడికే తప్పని తిప్పలు.. బెదిరించి నగదుతో మాయమైన దుండగులు
ఎంపీ కుమారుడినే దుండగులు బెదిరించి నగదుతో మాయమైన ఘటన సంచలనంగా మారింది. కర్ణాటక మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎంబీ పాటిల్ ఇంట్లో చోరీ కేసు మరవక ముందే.. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడిని బెదిరించి నగదుతో మాయమైన ఘటనతో భాగ్యనగర పోలీసులకు సవాల్‌గా మారింది. ఎంపీ కొడుకుడు వద్దే నగదు మాయం చేసి పోలీసులకు సవాల్ విసిరారు దుండగులు. read also: Cyber Criminals: ఇంజనీర్ కు వాట్సాప్ న్యూడ్ కాల్.. కట్… -
Telangana Weather News: నగరాన్ని ముంచెత్తిన వాన.. నేడు.. రేపు భారీ వర్ష సూచన
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం దంచికొడుతుంది. సోమవారం ఉదయం నుంచి వాతావరణంలో మార్పులు కనిపించింది. కాస్త ఎండ నగరాన్ని తాకిన ఉదయం 10.45 గంటల నుంచి వర్షం నగరాన్ని ముంచెత్తింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, ఎస్ఆర్ నగర్, కూకట్‌పల్లిలో కుండపోత వర్షం కురుస్తోంది. గండిపేట, బండ్లగూడ, రాజేంద్రనగర్, గచ్చిబౌలి,షేక్‌పేట, మణికొండ, బషీరాబాద్, చిక్కడపల్లి, రాంనగర్, కవాడిగూడ, దోమల్‌గూడ, భోలక్‌పూర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, జవహర్ నగర్, గాంధీనగర్, షేక్‌పేట, రాయదుర్గం, రాజేంద్రనగర్,… -
Heavy Rain: నగరంలో మరోసారి దంచికొట్టిన వర్షం.. రోడ్లన్నీ జలమయం
హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షం దంచికొట్టింది. ఆదివారం సాయంత్రం దాదాపు గంటన్నర పాటు భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!