Maoist: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మందుపాతరల కలకలం.. పోలీసులే టార్గెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoist: రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న వేళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు రెచ్చి పోతున్నారు. చర్ల మండలంలోని బెస్త కొత్తూరు, అంజినాపురం గ్రామాల మధ్య మావోయిస్టులు అమర్చిన మందు పాతరను పోలీసులు వెలికి తీశారు.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ఇది ఇలా ఉంటే.. ఛత్తీస్‌గఢ్‌లో ఓ టవర్ జనరేటర్‌ను మావోయిస్టులు తగలబెట్టారు. ఛత్తీస్‌గఢ్- దంతెవాడ నారాయణపూర్ జిల్లాల మార్గ మధ్యలోని హర్రా కొడేర్ గ్రామంలో మావోయిస్టులు జియో టవర్ జనరేటర్‌ను తగలబెట్టారు. ఇక ఘటనా స్థలంలో మావోయిస్టులు బ్యానర్లు, కరపత్రాలను వదలి వెళ్లారు. డిసెంబర్ 2 నుండి 8 వరకు పి.ఎల్.జి.ఏ. వారోత్సవాలను గ్రామగ్రామాన నిర్వహించి విజయవంతం చేయాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.
Read Also:Kishan Reddy: బీఆర్ఎస్ పై కేంద్ర ఎన్నికల కమిషన్ కి కిషన్ రెడ్డి ఫిర్యాదు
అలాగే.. దుమ్ముగూడెం, ఛత్తీస్‌గఢ్-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో మావోయిస్టులు 25 మంది వ్యాపారులను కిడ్నాప్ చేశారు. తమకు వ్యతిరేకంగా పనిచేస్తూ పోలీసులకు సహకరిస్తే హతమారుస్తామని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!