Hema : సినిమా అవకాశాలు లేకపోతే.. రోడ్డు మీద దోశల బండి పెట్టుకుంటా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ నటి హేమ గురించి పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఒక్కప్పుడు ఆమె లేని సినిమా అంటూ లేదు. ముఖ్యంగా బ్రహ్మానందంతో తనది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పాలి. ప్రజంట్ అవకాశాలు తగ్గినప్పటికీ అక్కడ సినిమాలో కనిపిస్తుంది. ఇక కెరీర్ పరంగా బీజిగా లేనప్పటికి సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా NTV కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజోలు వంటి మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చి, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం వెనుక ఉన్న కష్టాలను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
Also Read : Jana Nayagan : ‘జన నాయగన్’ సెన్సార్ గండం దాటుతుందా? నేడే ఫైనల్ తీర్పు!
Also Read
- Sharwanand: 'భోగి'తో కచ్చితంగా హ్యాట్రిక్ కొడతా..!
- Rajinikanth - Nayanthara: 'ధర్మన్'లో లేడీ సూపర్ స్టార్.. క్రేజీ కాంబోపై భారీ హైప్..!
- Abhjeet Dipke: ‘‘దీపావళి వరకు వద్దు’’.. CJP నిరసనలపై అభిజిత్ దీప్కే మెసేజ్..
- Hyderabad: స్నాక్స్ తింటున్నారా..? డైరెక్ట్ యమలోకానికే.. 55 టన్నుల ఆహార పదార్థాలు సీజ్..!
‘కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు, నిరాకరణలు ఎదుర్కొన్నప్పటికీ, ఏ రోజూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ముఖ్యంగా నా ఆర్థిక పరిస్థితిపై వస్తున్న వార్తలు చూస్తే నవ్వొస్తుంది. నాకు ఎన్ని కోట్ల ఆస్తి ఉందనేది ముఖ్యం కాదు, తానెప్పుడూ ఎవరికీ తల వంచకుండా బ్రతకడమే ముఖ్యం. రేపు పొద్దున్న నాకు సినిమా అవకాశాలు లేకపోయినా, బతుకు తెరువు కష్టమైనా.. ఒక దోశల బండి పెట్టుకుని అయినా బ్రతికేస్తాను కానీ, ఎవరి దగ్గర చేయి చాచి తలవంచను. సమాజంలో కష్టం వచ్చినప్పుడు ఆదుకునే వారి కంటే, దూరం జరిగే వారే ఎక్కువ. నా స్వభావం నచ్చిన వారు నను ఒక ఆడపడుచులా గౌరవిస్తారు. నా చేత్తో ఏ పని ప్రారంభించినా మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. నా పద్దతులు, సెంటిమెంట్స్ ఇండస్ట్రీలో చాలా మందికి నచ్చుతాయి. అందుకే ఇప్పటికీ నేను గౌరవప్రదమైన స్థానంలో ఉన్నా’ అని హేమ ధీమాగా చెప్పారు. ఒకరిని చూసి ఒకరు గొప్పలకు పోయి వాతలు పెట్టుకోవడం వల్ల పతనం మొదలవుతుందని, తాను మాత్రం ఎప్పుడూ ఉన్నదానితోనే తృప్తిగా ఉంటానని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Sharwanand: ‘భోగి’తో కచ్చితంగా హ్యాట్రిక్ కొడతా..!
-
Asian Para Games 2026 : భారత్ కు మరో స్వర్ణం.. స్ప్రింటర్ సిమ్రాన్‌కు స్వర్ణం..
-
Rajinikanth – Nayanthara: ‘ధర్మన్’లో లేడీ సూపర్ స్టార్.. క్రేజీ కాంబోపై భారీ హైప్..!
-
Abhjeet Dipke: ‘‘దీపావళి వరకు వద్దు’’.. CJP నిరసనలపై అభిజిత్ దీప్కే మెసేజ్..
-
Hyderabad: స్నాక్స్ తింటున్నారా..? డైరెక్ట్ యమలోకానికే.. 55 టన్నుల ఆహార పదార్థాలు సీజ్..!
ట్రెండింగ్
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!