ప్రముఖ మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అల్లు అర్జున్ పుష్ప సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.. ఆ సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకోవడంతో తెలుగులో నటుడుగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఇక రీసెంట్ గా ఫహాద్ నటించిన మలయాళం సినిమా ‘ఆవేశం’ భారీ హిట్ అయింది. కలెక్షన్స్…
ప్రముఖ మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అల్లు అర్జున్ పుష్ప సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.. ఆ సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకోవడంతో తెలుగులో మంచి గుర్తింపును పొందాడు.. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఇక రీసెంట్ గా ఫహాద్ నటించిన మలయాళం సినిమా ‘ఆవేశం’ భారీ హిట్ అయింది. రెండు వారాల్లోనే…
తమిళ స్టార్ హీరో విజయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు.. తెలుగులో కూడా ఈయన సినిమాలు విడుదల అయ్యాయి.. తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి మార్కెట్ ఉంది.. గత సంక్రాంతికి విజయ్ తమిళ్ – తెలుగు బైలింగ్వల్ సినిమా వారసుడు తో వచ్చిన సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా మంచి విజయం సాధించింది.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని…
ప్రతి ఏడాది సంక్రాంతి వస్తుందంటే సినీ ఇండస్ట్రీలో పెద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది.. ఇక స్టార్ హీరోల బిగ్గెస్ట్ క్లాష్ అనేది తప్పడం లేదు.. 2023లో కూడా సంక్రాంతికి బిగ్ ఫైట్ జరిగింది కానీ స్టార్ హీరోలు కాకుండా సీనియర్ స్టార్ హీరోలు ఈ సంక్రాంతికి తమ సినిమాలతో వచ్చి తమ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.. ఎన్నో హిట్ సినిమాలు సంక్రాంతికి విడుదలైన బాక్సఫీస్ ను షేక్ చేశాయి.. ఇక 2024 సంక్రాంతి ఫైట్…
Telugu Movies Releasing This Week: ఈ వారం థియేటర్లలో ఏకంగా ఎనిమిది సినిమాలు సందడి చేయబోతున్నాయి. యంగ్ హీరోలు నిఖిల్ స్పై సినిమాతో, శ్రీవిష్ణు సామజవరగమన సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతుండగా శుక్రవారం నాడు మరిన్ని సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఇక ముందుగా నిఖిల్ స్పై సినిమా విషయానికి వస్తే కార్తికేయ -2 ఘన విజయం తర్వాత నిఖిల్ నుంచి వస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా…
చిత్రసీమను నమ్ముకుంటే, ఏదో ఒక రోజున కోరుకున్నది లభిస్తుందని కొందరి విశ్వాసం. అలా సినిమా రంగంలో కోరుకున్న తీరాలు చేరిన వారు ఎందరో ఉన్నారు. వారి స్ఫూర్తితోనే సాగుతున్నారు యంగ్ హీరో సందీప్ కిషన్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తన దరికి చేరిన పాత్రలు పోషించి, ఇప్పటికి దాదాపు ఇరవైకి పైగా సినిమాల్లో నటించేశారు సందీప్ కిషన్.
తెలుగు చిత్రసీమలో నవలానాయకుడు అనగానే మహానటుడు నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గుర్తుకు రాకమానరు. తొలుత అనేక బెంగాలీ నవలల ఆధారంగా రూపొందిన చిత్రాలలో నటించిన ఏయన్నార్, తరువాత అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థలోనూ అదే తీరున సాగారు.
ఈ వారం ఉగాది రోజున ఐదు సినిమాలు విడుదల కాబోతుండగా, శుక్రవారం మరో మూడు సినిమాలు జనం ముందుకు వస్తున్నాయి. అనువాద చిత్రాలతో కలిసి థియేటర్లలో సందడి చేయబోతున్న వీటిలో దేనికి ప్రేక్షకుడు పట్టం కడతాడో చూడాలి.