Movies In March 2025: మార్చి నెలలో వేసవి హంగులతో థియేటర్లు సందడి కానున్నాయి. అగ్ర హీరోల సినిమాలతో పాటు.. మరికొన్ని చైనా సినిమాలు.. అనేక అనువాద చిత్రాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి, ఎంటర్టైన్ చేయడానికి ఎన్నో సినిమాలు రాబోతున్నాయి. మరి, ఈ మార్చిలో విడుదల కానున్న చిత్రాలు ఏవో ఓసారి చూద్దాం పదండి. Read Also: Dilruba: “దిల్ రూబా” సినిమా నుంచి ‘కన్నా నీ..’ లిరికల్ సాంగ్ విడుదల…
Tollywood Movies : ప్రతేడాది సంక్రాంతి సీజన్ టాలీవుడ్ సినిమాలకు నిజంగా పండుగ లాంటిదే. అందుకే ప్రతి హీరో తమ సినిమాలను సంక్రాంతి సీజన్ లో విడుదల చేయాలని భావిస్తుంటారు.
Vishwak Sen : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవల నటించిన చిత్రం “మెకానిక్ రాకీ” సక్సెస్ తరువాత, ఆయన నుంచి రాబోతున్న మరో ఆసక్తికరమైన చిత్రం “లైలా”. ఈ చిత్రంలో విశ్వక్ డ్యూయల్ రోల్ లో నటిస్తుండగా, ఒక పాత్రలో అమ్మాయిలా కనిపించనున్నారు. ఈ పాత్ర ఆయనకు చాలా ఛాలెంజింగ్ గా ఉందని సమాచారం. తాజాగా, “లైలా” సినిమా నుంచి మేకర్స్ ప్రీ లుక్ పోస్టర్ విడుదల…
Ram Charan Selfie Video: నేడు (ఆదివారం) రామ్ చరణ్ నటించిన “గేమ్ ఛేంజర్” సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ అమెరికాలో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కోసం తెలుగు సినిమా అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ ఈవెంట్ అధికారిక లైవ్ అందుబాటులో లేకపోయినా.. వివిధ ఛానళ్లలో వీడియోలు, ఫోటోలు లీక్ అవుతూనే వచ్చాయి. అమెరికాలో ఈవెంట్కు ఇండియాలో జరిగినట్టుగా భారీ స్థాయిలో అంభిమానులు రావడం నిజంగా విశేషం. ఈ వేడుకకు హీరో…
అయితే అతివృష్టి లేకుంటే ఆనావృష్టిగా తయారైంది తెలుగు సినీ పరిశ్రమ పరిస్థితి. వస్తే వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవుతాయి లేదంటే ఒక్క సినిమా కూడా రిలీజ్ కానీ పరిస్థితి ఏర్పడుతుంది. రేపు అంటే నవంబర్ 22వ తేదీన ఏకంగా 10 సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. నిజానికి గత వారం అంటే నవంబర్ 14వ తేదీన ఒక డబ్బింగ్ సినిమా కంగువతో పాటు మరో స్ట్రైట్ తెలుగు సినిమా మట్కా మాత్రమే రిలీజ్ అయ్యాయి.…
ఆడియన్స్ను నవ్విస్తే చాలు.. టెన్షన్స్ నుంచి రిలీఫ్ ఇచ్చిందంటూ సినిమాను హిట్ చేస్తారు. ఇలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఈజీగా బ్రేక్ఈవెన్ అయిపోతాయి. నవ్వించిన సినిమా నవ్వులపాలు కాదని ఏయే సినిమాలు నిరూపించాయో ఇప్పుడు చూద్దాం. ఈఏడాది నవ్వించిన సినిమాలకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. గోపీచంద్,శ్రీను వైట్ల వరుస ఫ్లాపుల్లో వుండడంతో.. ఈ కాంబినేషన్లో రూపొందిన ‘విశ్వం’ క్రేజ్ లేకుండా రిలీజ్ అయింది. ఓపెనింగ్స్ అంతంత మాత్రంగానే వున్నా… మౌత్ టాక్తో బ్రేక్ ఈవెన్ అయింది. ఈ…
Tollywood Releases in Rush with out Planning: తెలుగు సినీ పరిశ్రమలో సినిమాల పరిస్థితి అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్నట్టు తయారయింది. అసలు విషయం ఏమిటంటే సినిమాలు రిలీజ్ డేట్ లో విషయంలో ఎందుకో నిర్మాతలు పెద్దగా శ్రద్ధ చూపించడం లేదేమో అనిపిస్తుంది. అయితే అన్ని సినిమాలను ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. సెలవులు ఏవైనా కలిసి వస్తాయి అంటే అనుకోవచ్చు ఒక్కోసారి సెలవులు లేకపోయినా కావాలని ఒకే డేట్ కి చాలా…
This Week OTT Movies: దసరా పండుగ అయిపోయింది. హడావుడి కాస్త తగ్గింది. పండుగ నిమిత్తం సొంతూళ్లకు వెళ్లిన వాళ్లందరూ తిరిగి పనుల్లో బిజీ అయిపోయారు. ఇక పండగ సందర్భంగా థియేటర్లలో అరడజనుకు పైగా సినిమాలు రిలీజయ్యాయి.
ప్రముఖ మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ గురించి పరిచయాలు అవసరం లేదు.. ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించి బ్లాక్ బాస్టర్ మూవీ పుష్ప తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.. ఆ సినిమా హిట్ టాక్ ను అందుకోవడంతో తెలుగులో నటుడుగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. కాగా ఫహాద్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు…
సినీ ప్రపంచంలో హారర్, కామెడీ చిత్రాలకు సినీ ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ ఆధరణ ఉంటుంది. థియేటర్లో, ఓటీటీలో ఇలా ఎక్కడైనా సరే ఈ జానర్ ను ఆడియెన్స్ బాగా ఇష్టపడుతుంటారు. దింతో ఈ మధ్య చాలా మంది హారర్, కామెడీ చిత్రాలను తెరకెక్కించేందుకు ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. ఇకపోతే, ఈ జోనర్ లోనే మార్క్సెట్ నెట్వర్క్స్ బ్యానర్పై శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో ‘ఓ మంచి ఘోస్ట్’ అనే సినిమా రాబోతోంది. ఈ సినిమాలో ప్రముఖ కమీడియన్ వెన్నెల…