Home
Telugu Movies
Telugu Movies News
-
Danny: నవంబర్ 20న ‘డానీ’
గతంలో ‘నాటకం’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న డైరెక్టర్ కళ్యాణ్‌జీ గోగణ, హీరో ఆశిష్ గాంధీ, నిర్మాత రిజ్వాన్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. వీరు ముగ్గురూ కలిసి చేసిన తాజా చిత్రం ‘డానీ’. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్లపై రిజ్వాన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆశిష్ గాంధీ సరసన సేజల్ గుప్తా, సోనాల్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజర్ ఖాన్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్న ఈ సినిమా నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు… -
The Paradise: నెట్ ఫ్లిక్స్ లో ప్యారడైజ్.. ఆ సీన్స్ కట్
The Paradise: నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ది ప్యారడైజ్ సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఎట్టకేలకు ఈ సినిమా ఇప్పుడు OTT ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. Netflixలో ఈ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. తెలుగు సహా తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి, ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు… -
Tollywood Sankranthi : 2027 సంక్రాంతి సినిమాల సంగతేంటి?
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కోలాహలం కనిపిస్తుంది. అయితే ఈ పండుగ శోభ ఇళ్లతో పాటు థియేటర్లలోనూ ఓ రేంజ్ లో కనిపిస్తుంది. ఎందుకంటే, తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి అనేది ఒక బిగ్గెస్ట్ సీజన్. సంక్రాంతికి లాంగ్ వీకెండ్ దొరకడంతో, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వినోదం కోసం థియేటర్ల వైపు అడుగులు వేస్తారు. అందుకే మన స్టార్ హీరోలందరూ తమ సినిమాలను ఈ బరిలో నిలపడానికి పోటీ పడుతూ ఉంటారు.… -
Destiny : కామెడీ వదిలేసి.. అడవిలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్!
జబర్దస్త్ వేదికపై తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు సరికొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నవ్వించే ముఖంలో సీరియస్ నెస్.. చేతులకి సంకెళ్లు.. పక్కన ఓ కానిస్టేబుల్.. చుట్టూ దట్టమైన అడవి.. చూస్తుంటేనే ఏదో పెద్ద మిస్టరీ దాగున్నట్లు అనిపిస్తోంది కదూ! అవును, ఇమ్మాన్యుయేల్ లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ ఆసక్తికరమైన గ్రిప్పింగ్ ఫస్ట్ లుక్… -
Naga Vamsi : భారీ రేట్లు చూసి భయపడ్డా కానీ దసరాకే లాభాల పంట.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్టార్ రజనీకాంత్ స్టామినా ఏంటో ‘జైలర్’ సినిమాతోనే మరోసారి ప్రూవ్ అయింది. ఇప్పుడు అదే నెల్సన్ దిలీప్‌కుమార్ – రజనీకాంత్ కాంబోలో వచ్చిన ‘జైలర్ 2’ తెలుగు రాష్ట్రాల్లో బాగా పర్ఫాం చేస్తోంది. అయితే, ఈ సినిమా హక్కుల కోసం వెచ్చించిన భారీ మొత్తాన్ని చూసి మొదట డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారట! కానీ, రజనీ మేనియా ముందు ఆ భయాలన్నీ పటాపంచలయ్యాయని, పెట్టిన భారీ రిస్క్ వర్కౌట్ అయిందని ప్రముఖ నిర్మాత,… -
Aakasam Lo Oka Tara Teaser: ఇంటి పని, వంట పనులు నేర్పకుండా బళ్ళు బలాదూర్‌లని తిరగనిస్తే ఇలానే తయారవుతారు
గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా నిర్మాణ భాగస్వామ్యంలో పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలై ప్రేక్షకులలో అమితాసక్తిని రేకెత్తిస్తోంది. పల్లెటూరి వాతావరణంలో మొదలయ్యే ఈ ప్రయాణంలో కల్పన అనే యువతి పదో తరగతిలో జిల్లా ఫస్ట్‌గా నిలుస్తుంది. ఆమెలోని ప్రతిభను గుర్తించిన కృష్ణ (దుల్కర్ సల్మాన్), ఆమెను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహిస్తూ అండగా నిలబడతాడు. కేవలం ఊరి… -
Danny : నవంబర్ 13న రా అండ్ రస్టిక్ క్రైమ్ డ్రామా ‘డానీ’!
ఒక మనిషికి బాగా అతుక్కుపోయిన పాత అలవాట్లు, వ్యసనాలు.. అతని జీవితంలోకి కొత్తగా వచ్చిన స్వచ్ఛమైన ప్రేమను ఢీకొడితే ఆ పోరాటం ఎలా ఉంటుంది? ఆ రెండు విరుద్ధ భావాల మధ్య జరిగే భయంకరమైన సంఘర్షణను తెరపై అత్యంత బోల్డ్‌గా ఆవిష్కరించబోతున్న చిత్రమే ‘డానీ’. టాలీవుడ్లో ‘నాటకం’ సినిమాతో రా అండ్ రస్టిక్ ఫీల్‌ను పరిచయం చేసిన ఆశిష్ గాంధీ, దర్శకుడు కళ్యాణ్‌జీ గోగణ సూపర్ హిట్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో… -
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన గొప్ప మనసు చాటుకుంది. తెరపై క్యూట్ లుక్స్‌తో, అదిరిపోయే పర్ఫార్మెన్స్తో మెప్పించే ఈ బ్యూటీ.. నిజ జీవితంలోనూ తాను ఎంత మంచిదో మరోసారి నిరూపించింది. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘రణబాలి’ అక్టోబర్ 16న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాలో ఆమె పోషించిన ‘జయమ్మ’ పాత్ర ఎంత పవర్ఫుల్ అనేది ఇప్పటికే రిలీజైన కంటెంట్ చూస్తే అర్థమవుతోంది. అయితే,… -
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
‘ఆదర్శ కుటుంబం’ ఇప్పట్లో వచ్చేటట్టు కనిపించడం లేదా? షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా లేట్ కారణంగా, 9న రావాల్సిన ఆదర్శ కుటుంబాన్ని వాయిదా వేసినట్టుగా నిర్మాత నాగవంశీ ప్రకటించాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఒక్కటే కారణమా, ఇంకేదైనా రీజన్ ఉందా? అనే చర్చ మొదలైంది. వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబోలో రూపొందిన ‘ఆదర్శ కుటుంబం’ దసరా సెలవులను మిస్ చేసుకోవడమే కాదు, ఇప్పటికే చాలా రిలీజ్ డేట్స్ మార్చుకుంది. సినిమా మొదలైందో లేదో, మేలో… -
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రణబాలి’. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత అట్టహాసంగా జరిగింది. ఈ వేదికపై రౌడీ హీరో విజయ్ దేవరకొండ తనదైన అగ్రెసివ్ స్టైల్లో చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారాయి. తన పరాజయాలను చూసి సంబరపడిన విమర్శకులపై విజయ్ చేసిన సంచలన వ్యాఖ్యలు…
తాజావార్తలు
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
-
OTR: ఆ మూడు చోట్లే కోట్ల పందాలు.. బెట్టింగ్ రాయుళ్ల లెక్కలేంటి?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!