Home
Telugu Movies
Telugu Movies News
-
Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
‘రణబాలి’ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో విజయ్ దేవరకొండ ట్రైలర్లో హింస (Violence) ఎక్కువగా ఉందన్న విలేకరుల ప్రశ్నలపై విజయ్ దేవరకొండ స్పష్టతనిచ్చారు. ఇది కల్పిత హింస కాదని, ఆనాటి మొరటు కాలపు జీవన వాస్తవికతను ప్రతిబింబించే ప్రయత్నమని తెలిపారు. “1800ల నాటి కాలంలో జీవించడం అంటేనే చావో-బ్రతుకో అన్నట్టు ఉండేది. ఏ చిన్న గొడవైనా ప్రాణాల మీదకే వచ్చేది. ఆ కాలంలో మనుషులు అంత క్రూరంగా, మొరటుగా ప్రవర్తించేవారు. చరిత్రలో ఆకలి తట్టుకోలేక ప్రజలు నల్లమట్టి,… -
M.S Raju : ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
టాలీవుడ్ లెజెండరీ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్. రాజు (M.S. Raju) ఎన్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇండస్ట్రీకి ఎంతో మంది కొత్త టాలెంటెడ్ పర్సన్స్‌ను పరిచయం చేసిన ఆయన, ఒకానొక సమయంలో ఎదురైన ఫ్లాప్‌లు, విమర్శలకు ఎలా బదులిచ్చారో గుర్తుచేసుకున్నారు. అగ్ర దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శత్రువు’, ‘దేవి’, ‘దేవి పుత్రుడు’ వంటి వరుస చిత్రాల తర్వాత తాను మరో సినిమా చేయాల్సి వచ్చిందని… -
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
యంగ్ హీరోలు చాలా మంది ఉన్నా, నాని ఉన్న క్రేజ్ మాత్రం సెపరేట్. ఫ్యామిలీ హీరోగా క్రేజ్ తెచ్చుకోవడం ఈ నేచురల్ స్టార్‌కు ప్లస్ అయింది. ఇప్పుడు ఈ ఇమేజ్ను ఓవర్ యాక్షన్ మూవీస్ చెడగొట్టాయి. వరుస సినిమాల్లో రక్తపాతంతో విసిగిపోయిన నాని ఇక్కడి నుంచి బుద్ధిగా ఫ్యామిలీ హీరోలా ఉండాలనుకుంటున్నాడు. నాని సినిమా యావరేజ్‌గా ఉన్నా ఫ్యామిలీ ఆడియన్స్ హిట్ చేశారు. కానీ హీరో యూటర్న్ తీసుకొని మాస్ ఇమేజ్ కోరుకున్నాడు. మాస్‌ను మెప్పిస్తేనే స్టార్డమ్… -
Vijay Deverakonda : విజయ్ కల నెరవేరుతుందా?
మాస్ హీరో అనిపించుకోవాలని విజయ్ దేవరకొండ శ్రద్ధ వహించి విధాలా ట్రై చేస్తున్నాడు. ఈసారి ఎలాగైనా స్టార్డమ్ దక్కించుకోవడానికి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీతో వస్తున్నాడు. కత్తిపట్టి తన పవర్ ఏంటో చూపిస్తున్నాడు. రణబాలి ట్రైలర్‌తో మరొకసారి యాక్షన్ హీరో అవతారం ఎత్తాడు రౌడీ హీరో. మాస్ హీరో అవ్వాలన్న విజయ్ దేవరకొండ కల ఈనాటిది కాదు, చాలా కాలంగా ట్రై చేస్తున్నాడు. ఈ ఇమేజ్ కోసం లైగర్, కింగ్డమ్ వంటి సినిమాలు చేసినా యూజ్… -
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
Alias Rukmini: సరైన సాలిడ్ హిట్ కోసం చూస్తున్న యంగ్ హీరో నితిన్‌కు ఇప్పుడు ఒక బలమైన సపోర్ట్ దొరికింది. హీరోగా వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న న్యాచురల్ స్టార్ నాని, ఈసారి నితిన్‌కు కెరీర్ బెస్ట్ హిట్ ఇవ్వడమే లక్ష్యంగా రంగంలోకి దిగారు. నాని తన సొంత నిర్మాణ సంస్థ అయిన ‘యూనానిమస్ ప్రొడక్షన్స్’ (uNANImous Productions) బ్యానర్‌పై నితిన్ హీరోగా సరికొత్త చిత్రాన్ని నిర్మిస్తుండటం టాలీవుడ్ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రేజీ… -
Hanuman Sentiment: గురూజీకి కలిసిరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
Hanuman Sentiment: చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్లు, గ్రహస్థితులు ఏ స్థాయిలో పనిచేస్తాయో చెప్పడం కష్టం కానీ, టాలీవుడ్లో ఇప్పుడు ఒక విచిత్రమైన కాంబినేషన్ చర్చనీయాంశంగా మారింది. అదే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వర్సెస్ ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఆ పేరుతో వచ్చే సినిమాలతో పోటీ పడినా, వాటి జోలికి వెళ్లినా గురూజీకి పరిస్థితులు ఏమాత్రం కలిసి రావడం లేదనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. 2024 సంక్రాంతి వార్ ఇప్పటికీ ఎవరూ… -
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
Tollywood: టాలీవుడ్లో జరిగే కొన్ని పరిణామాలు ఒక్కోసారి ఆసక్తిని కలిగిస్తే, ఒక్కోసారి మాత్రం అయ్యో పాపం అనిపించే సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా అలాంటి ఓ సంఘటన చోటుచేసుకుంది. ఈ మధ్య రిలీజ్ అయిన ఓ మీడియం బడ్జెట్ సినిమాకి సక్సెస్ మీట్ నిర్వహించారు. సహ నటీనటులందరూ ఈవెంట్లో పాల్గొన్నారు.. సాధారణంగా రిలీజ్ కి ముందు ఏదైనా ఈవెంట్లో దర్శకుడు కనిపించకపోతే, ఆ దర్శకుడు కంటెంట్ డెలివరీలో బిజీగా ఉన్నాడని చెబుతూ వస్తారు మేకర్స్. కానీ,… -
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
సాధారణంగా సినిమాలకు క్లాస్ పేర్లో, లేదంటే మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించే టైటిల్స్ పెట్టడం చూస్తుంటాం. కానీ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం ఈసారి అందరినీ విస్తుపోయేలా చేస్తూ ఏకంగా ఓ తిట్టు పదాన్నే సినిమా టైటిల్‌గా మార్చేసింది. నిత్య జీవితంలో కోపమొచ్చినప్పుడో, సరదాగానో వాడే ‘దొంగ నా కొడుకు’ అనే బూతు ముద్ర ఉన్న పదాన్ని పెద్ద బ్యానర్లో సినిమా టైటిల్‌గా ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది. సమాజంలో కాస్త అభ్యంతరకరంగా… -
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
టాలీవుడ్లో రిలీజ్ డేట్లు, థియేటర్ల కేటాయింపులపై మరోసారి సీనియర్ నిర్మాత లగడపాటి శ్రీధర్ బాహాటంగానే విమర్శలు గుప్పించారు. తన కుమారుడు విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘అనకాపల్లి’ సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సినీ పరిశ్రమలో కేవలం బ్రాండ్ ఇమేజ్ ఉన్న బడా నిర్మాణ సంస్థలకే ప్రాధాన్యత దక్కుతోందని, కొత్త ఆలోచనలతో వచ్చే చిన్న నిర్మాతలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన తీవ్ర… -
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
Naga Vamsi: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన తాజా కామెంట్స్ సినీ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. సినిమా రిలీజ్‌ను వాయిదా వేయడం వెనుక ఉన్న అసలు నిజాన్ని ఆయన కుండబద్దలు కొట్టారు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు, నెగెటివ్ ట్రోలింగ్‌కు భయపడే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్వయంగా నిర్మాత నాగవంశీ అంగీకరించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎంత క్లిష్టంగా మారాయో వివరిస్తూ, నిన్న ఆదివారం నాటికి…
తాజావార్తలు
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!