హాలీవుడ్ నటుడు, నిర్మాత అలెక్ బాల్డ్విన్ అభిమానులకు తీపి కబురు చెప్పాడు. తన కుటుంబంలోకి మరో అతిధి రాబోతున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే తాను తండ్రిగా ప్రమోట్ అవుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ఆరుగురి సంతానం ఉన్న ఈ 63 ఏళ్ల యాక్టర్ ఏదో బిడ్డకు తండ్రి కానున్నాడు. రస్ట్, మిషన్ ఇంపాజిబుల్ లాంటి చిత్రాలలో నటించి మెప్పించిన ఈ నటుడు గత కొన్నేళ్లుగా వివాదంలో కొనసాగుతున్న సంగతి తెల్సిందే. ఒక సినిమా షూటింగ్ సమయంలో అనుకోకుండా గన్ తో…
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ తరువాత యావత్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం కెజిఎఫ్ 2. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14 న రిలీజ్ కానుంది. ఇక అయి నేపథ్యంలోనే ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు చిత్ర బృందం. ఈ ప్రమోషన్లో భాగంగానే ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెల్సిందే. పవర్ ప్యాక్డ్ గా కట్ చేసిన ఈ ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించి…
ధృవ సినిమాతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు అలీ రైజా. ఇక ఈ ఫేమ్ తోనే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి టాప్ 5 కంటెస్టెంట్ గా బయటికి వచ్చాడు. ఈ నటుడు బిగ్ బాస్ లోకి వెళ్లివచ్చి రెండేళ్లు అవుతుంది. ఇప్పటివరకు ఒక సినిమాలో కానీ, సీరియల్ లో కానీ కనిపించలేదు. కనీసం వేడుకలలో కూడా సందడి లేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపించే అలీ తాజాగా ఒక షో లో పాల్గొన్నాడు. దీంతో మీ…
యంగ్ హీరో రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా సంతో మోహన్ వీరంకి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్టాండప్ రాహుల్. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 18 న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా థియేటర్లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కథలో కొత్తదనం ఉన్నా కూడా ఆడియెన్స్ కి రీచ్ కాలేదు. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి కనీసం 20 రోజులు కూడా కాకముందే ఓటిటీ బాట పట్టింది. తాజాగా…
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ నుండి పాన్ ఇండియా మూవీస్ ‘పుష్ప, రాధేశ్యామ్, ఆర్.ఆర్.ఆర్.’ విడుదల అయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర వాటి జయాపజయాల మాట ఎలా ఉన్నా, విడుదలకు ముందు సూపర్ బజ్ క్రియేట్ చేశాయని చెప్పవచ్చు. ఇక కన్నడ నుండి త్వరలో రాబోతున్న ‘కేజీఎఫ్ -2’ చిత్రానికీ దేశ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు లభిస్తున్న ఆదరణ చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమౌతుంది. పై చిత్రాలతో పోల్చుకున్నప్పుడు విజయ్…
ప్రముఖ కథానాయిక నివేదా పేతురాజ్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘బ్లడీ మేరీ’. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ను అందించే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని చందు మొండేటి డిజిటల్ ప్లాట్ ఫామ్ కోసం డైరెక్ట్ చేశాడు. వీరిద్దరికీ ఇది ఫస్ట్ ఓటీటీ మూవీ కావడం విశేషం. మంగళవారం ఈ సినిమాలో టైటిల్ పాత్రలో నటించిన నివేదా పేతురాజ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సినిమా ఫస్ట్ లుక్…
టాలీవుడ్ లో ప్రభాస్- అనుష్క లో జంటకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాల్లో వీరి కెమిస్ట్రీ చూసి అభిమానులు కూడా వీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నారు. అంతేకాకుండా త్వరలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు కూడా వార్తలు గుప్పుమన్నాయి. అయితే తాము మంచి స్నేహితులమే తప్ప తమ మధ్య ఎటువంటి రిలేషన్ లేదని చెప్పుకొచ్చారు. ఇక ఇటీవల ప్రభాస్ పెద్దమ్మ కూడా స్వీటీ…
ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ (వెంకటేశ్), సిద్ధు ముద్దతో కలిసి నిర్మించిన సినిమా ‘గని’. గీతా ఆర్ట్స్ లాంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఉన్నా, దానితో సంబంధం లేకుండా ‘అల్లు బాబీ కంపెనీ’ అనే బ్యానర్ లో ‘గని’ సినిమాను ఆయన నిర్మించారు. ఈ చిత్రం జయాపజయాలకు పూర్తి బాధ్యత తనదేనని, అందుకే సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేశానని బాబీ అన్నారు. తొలిసారి చిత్ర నిర్మాణంలోకి…
అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక దీంతో స్టార్ హీరోలందరూ, సందీప్ రెడ్డితో సినిమా చేయడానికి క్యూ కట్టిన విషయం తెలిసిందే.. కానీ ఈ డైరెక్టర్ మాత్రం వారందరిని కాదని బాలీవుడ్ లో పాగా వేయడానికి బయల్దేరాడు. అర్జున్ రెడ్డి రీమేక్‌గా బాలీవుడ్‌లో కబీర్ సింగ్‌తో అడుగుపెట్టిన సందీప్ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్…
ది ఫ్లాష్, ఫెంటాస్టిక్ బీస్ట్స్, ది క్రైమ్స్ ఆఫ్ గ్రిండెల్వాల్డ్ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ నటుడు ఎజ్రా మిల్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అమెరికాలోని ఒక బార్ లో తప్ప తాగి ఒక లేడి సింగర్ పై లైంగిక దాడికి పాల్పడిన అతడిపై కేసు నమోదు చేసి హవాయి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఎజ్రా మిల్లర్ ఇటీవల హవాయిలోని ‘హిలోలో బార్’లో పార్టీని ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ ఒక యువతి…