జులై మాసం ముగిసింది. గత నెలలో టాలీవుడ్ లో స్ట్రయిట్ సినిమాలోతో పాటు, డబ్బింగ్ సినిమాలు చాలా విడుదలయ్యాయి. వాటిలో చెప్పుకోదగ్గ సినిమా అంటే కమల్ హసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు-2. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫ్లాప్ గా మిగిలింది. ఇక చి�
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ కు రాక్షసుడు తర్వాత హిట్ లేదు. వరుస సినిమాలైతే చేస్తున్నాడు కానీ హిట్ అనేది గగనం అయింది. ప్రస్తుతం రెండు సినిమాలను పట్టాలెక్కించాడు బెల్లంకొండ శ్రీనివాస్. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో భగవంత్ కేసరి వంటి హిట్ చిత్రాలను నిర్మించిన షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై
Jabardasth Rohini: జబర్దస్త్ రోహిణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ తో పరిచయమైన ఆమె అతి కొద్ది సమయంలోనే స్టార్ లేడీ కమెడియన్ గా మారిపోయింది. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు సినిమాల్లో కూడా తనదైన కామెడీతో నటించి మెప్పిస్తుంది. ఇక ఈ మధ్యనే ఆమె హాస్పిటల్ పాలైన విషయం త�
Tollywood: తెలుగు చిత్రపరిశ్రమలో `యాక్టివ్ తెలుగు ఫిలిమ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్` డిసెంబర్ 1 నుండి షూటింగ్స్ జరపరాదన్న నిర్ణయానికి వచ్చింది. ప్యాండమిక్ కారణంగా తెలుగు సినిమా రంగమే కాదు, భారత చిత్రసీమ, యావత్ ప్రపంచంలోని సినిమా పరిశ్రమ నష్టాల బాట పట్టింది. దీనిని అధిగమించడానికి �
మల్లేశం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ అనన్య నాగళ్ళ. డెబ్యూ మూవీతోనే అందరిని ఆకట్టుకున్న ఈ భామ వకీల్ సాబ్ చిత్రంలో పవన్ తో నటించి నిర్మాతల దృష్టిలో పడింది. ఇక వకీల్ సాబ్ తరువాత వరుస అవకాశాలను అందుకుంటున్న అనన్య ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. ఇక మరోపక్క తన అందచందాలతో సోషల్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలే రాధేశ్యామ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్లుగా ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమ కోసం ఎదురుచూశారు. కరోనా వలన వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా గతనెల రరిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుని ప్రేక్షకులను నిరాశపర్చింది. ఇ�
ఆర్ఆర్ఆర్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కొమరం భీమ్ పాత్రలో తారక్ నటించాడు అనడం కన్న జీవించాడు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న తారక్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ తో చేస్తున్న విషయం తెల్సిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమ�