బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గురించి పెద్దగా పరిచయం చేయాల్సినవసరం లేదు. అమ్మడి అందచందాలకు అటు బుల్లితెర అభిమానులే కాదు వెండితెర అభిమానులు కూడా ఫిదా అయ్యారు. ప్రస్తుతం రష్మీ పలు సినిమాల్లో లీడ్ రోల్స్ లో నటిస్తుంది. అయితే గతకొన్నిరోజుల నుంచి రష్మీ గురించిన రూమర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే రష్మీ- సుధీర్ కి మధ్య రిలేషన్ ఉందని, త్వరలోనే వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. అయితే అందులో…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవల భార్య ఐశ్వర్య రజినీకాంత్ కి విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తమ మధ్య ఉన్న విబేధాల వలెనే తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నామని, దయచేసి తమ ప్రైవసీకి అడ్డుపడకండి అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ సమయంలో అభిమానులందరూ ధనుష్ కి అండగా నిలుస్తున్నారు. ఇక వీటితో పాటు ఇటీవల ధనుష్ కరోనా బారిన పడడం. చికిత్స తీసుకోవడం, ఈ విడాకుల గొడవ వీటన్నింటితో ధనుష్ సతమతమతమవుతున్నాడని తెలుస్తోంది. దీంతో…
చియాన్ విక్రమ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రాబోతుంది. అస్సలు విడుదల అవుతుందా..? లేదా అని అభిమానుల్లో ఆందోళన తీసుకొచ్చిన సినిమా ఎట్టకేలకు విడుదల తేదిని ఖరారు చేసుకోంది. స్టార్ హీరో విక్రమ్, ఆయన కొడుకు ధృవ్ విక్రమ్ మల్టీస్టారర్ గా యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహాన్’. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఒకానొక సమయంలో ఈ సినిమా రిలీజ్ అవుతుందా..? అనే అనుమానం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో మరోపక్క రాజకీయాలతో బిజీగా మారారు. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు లైన్లో ఉండగా.. మరో రెండు సినిమాలు వెయిటింగ్ లో ఉన్నాయి. వచ్చేహెనెలలో భీమ్లా నాయక్ విడుదలకు సిద్ధమవుతుండగా.. హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ఇవి కాకుండా.. సురేంద్ర రెడ్డి సినిమా, మరో యంగ్ డైరెక్టర్ మూవీ లైన్లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ డైరెక్టర్లందరికి పవన్…