Alec Baldwin:63 ఏళ్ల వయస్సులో తండ్రి కాబోతున్న స్టార్ నటుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాలీవుడ్ నటుడు, నిర్మాత అలెక్ బాల్డ్విన్ అభిమానులకు తీపి కబురు చెప్పాడు. తన కుటుంబంలోకి మరో అతిధి రాబోతున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే తాను తండ్రిగా ప్రమోట్ అవుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ఆరుగురి సంతానం ఉన్న ఈ 63 ఏళ్ల యాక్టర్ ఏదో బిడ్డకు తండ్రి కానున్నాడు. రస్ట్, మిషన్ ఇంపాజిబుల్ లాంటి చిత్రాలలో నటించి మెప్పించిన ఈ నటుడు గత కొన్నేళ్లుగా వివాదంలో కొనసాగుతున్న సంగతి తెల్సిందే. ఒక సినిమా షూటింగ్ సమయంలో అనుకోకుండా గన్ తో ఒక నటుడిని చంపి, డైరెక్టర్ ని గాయపరిచాడు. అప్పట్లో ఈ ఘటన పెనుచంచలనంగా మారింది.
ఇక ఆ వివాదంలో పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్న అలెక్, అమెరికన్ యోగా శిక్షకురాలు హిలేరియా బాల్డ‍్విన్ ను రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఇప్పటికే ఆరుగురు సంతానం. ఇక ఈ విషయాన్ని హిలేరియా తన సోషల్ ఎంసిఐ ద్వారా తెలుపుతూ ” ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న మా కుటుంబంలోకి మరో బాల్డ‍్విన్ రాబోతుంది. దీంతో మా కుటుంబం సంపూర్ణమైందని అనుకుంటున్నాం.. ఎంతో ఆనందంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!