న్యాచురల్ స్టార్ నాని మరోసారి నవ్వించడానికి సిద్దమయిపోయాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని, నజ్రియా నటిస్తున్న చిత్రం అంటే సుందరానికీ. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా ఈ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ఇక తాజాగా ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ని మొదలుపెట్టిన మేకర్స్ అందులో…
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజెస్. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథను అందించడం విశేషం. ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని మేకర్స్…
కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కెజిఎఫ్ 2. యావత్ ప్రపంచ సినీ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 14 న రిలీజ్ కాబోతుంది. ఇక దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్ షురూ చేసింది. నేడు ముంబైలో అడుగుపెట్టిన రాఖీ భాయ్ అండ్ టీమ్ వరుస ఇంటర్వ్యూలు ఇచ్చేశారు. ఇక ఈ ఇంటర్వ్యూ లో యష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ సూపర్…
ప్రస్తుతం చిత్ర పరిశ్రమ అంతా పాన్ ఇండియా మీద మనసు పారేసుకుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని లేకుండా ప్రతి స్టార్ హీరో పాన్ ఇండియా లెవల్లో సినిమాలను ఓకే చేస్తున్నారు. ఇక ఈ తాను కూడా పాన్ ఇండియాకు సిద్ధం అంటున్నాడు కోలీవుడ్ హీరో విశాల్. ఇటీవలే సామాన్యుడు చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన ఈ హీరో ఈసారి కొత్త పంథాలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే టెంపర్ రీమేక్ లో పోలీస్ గా కనిపించిన విశాల్..…
‘కేజీఎఫ్- ఛాప్టర్ 1’ కన్నడ చిత్రం పాన్ ఇండియా మూవీగా విడుదలై అనూహ్య విజయం సాధించింది. ఈ సినిమా రెండో భాగంగా వస్తోన్న ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ ఏప్రిల్ 14న జనం ముందు నిలువబోతోంది. ఈ కన్నడ చిత్రం ఏ తీరున అలరిస్తుందో కానీ, ఓ రికార్డ్ ను మాత్రం పక్కాగా సొంతం చేసుకుంటోంది! ‘కేజీఎఫ్ – 2’కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను అత్యంత భారీవ్యయంతో నిర్మించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నిర్మితమైన…
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా తక్కువగా కనిపిస్తారు. అందులో ఎక్కువ కనిపించే నటి ప్రగతి.. సినిమాలో ఎంతో ట్రెడిషనల్ గా కనిపించే ప్రగతి.. బయట మాత్రం తనదైన స్టైల్లో అదరగొట్టేస్తది. ఇది నా జీవితం.. సినిమాలు వేరు.. మా జీవితాలు వేరు అని ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ప్రగతి.. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. జిమ్ వీడియోలతో పిచ్చిలేపే ప్రగతి తాజాగా మరో హాట్ లుక్ లో స్టైలిష్ గా…
ప్రస్తుతం టాలీవుడ్ ని మింక్ పబ్ కేస్ ఊపేస్తున్న సంగతి తెలిసిందే. బంజారాహిల్స్ లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లో ఆదివారం తెల్లవారుజామున టాస్క్ ఫోర్స్ పోలీసులు పబ్ పై రైడ్ చేసి 150 మందిని అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఇక ఈ రైడ్ లో ప్రముఖల పిల్లలు కూడా ఉండడం విశేషం. మెగా డాటర్ నిహారిక, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో పాటు అప్ కమింగ్ హీరోయిన్ కుషిత కూడా ఉన్నారు. అయితే…
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ప్రస్తుతం తెలుగు సినిమా జెర్సీ ని రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 14న ప్రేక్షకుల మందుకు రానుంది. తెలుగు సినిమాకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరినే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో షాహిద్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఇక విడుదలకు కొద్దిరోజులు మాత్రమే ఉండడంతో సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు చిత్ర బృందం.…
బాలీవుడ్ లో పోష్ కల్చర్ ఉంటుంది అని తెలుసు కానీ.. మరి ఇంతగానా అని నెటిజన్లు నోర్లు వెళ్లబెడుతున్నారు. బార్యభర్తలు విడకులు తీసుకొని విడిపోవడం చూసి ఉంటాం.. వారు విడివిడిగా మరొకరిని పెళ్లి చేసుకోవడం కూడా చూసి ఉంటాం .. కానీ ఎప్పుడైనా విడిపోయిన భార్యాభర్తలు స్నేహితులుగా కలిసి ఉంటూ వారు మరొక లవర్ తో కలిసి తిరుగుతూ ఎదురెదురు పడితే.. అబ్బా వినడానికే ఏదోలా ఉంది కదా.. కానీ బాలీవుడ్ లో ఇవన్నీ కామన్ అన్నట్లు…