Actress Pragathi: మరోసారి హాట్ లుక్ లో ప్రగతి.. హీరోయిన్ కి ఏ మాత్రం తక్కువ కాదట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా తక్కువగా కనిపిస్తారు. అందులో ఎక్కువ కనిపించే నటి ప్రగతి.. సినిమాలో ఎంతో ట్రెడిషనల్ గా కనిపించే ప్రగతి.. బయట మాత్రం తనదైన స్టైల్లో అదరగొట్టేస్తది. ఇది నా జీవితం.. సినిమాలు వేరు.. మా జీవితాలు వేరు అని ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ప్రగతి.. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. జిమ్ వీడియోలతో పిచ్చిలేపే ప్రగతి తాజాగా మరో హాట్ లుక్ లో స్టైలిష్ గా కనిపించి మెప్పించింది. గ్రీన్ కలర్ సింగిల్ పీస్ స్లీవ్ లెస్ టాప్ లో హాట్ గా కనిపించి ఫిదా చేసింది.
పొడవైన జుట్టును పైకి ముడి పెట్టి, నల్ల కళ్ళద్దాలతో అదరగొట్టేసింది. మరి ముఖ్యంగా అమ్మడి జబ్బపై ఉన్న టాటూ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ ఫోటోలపై నెటిజన్లు ఘాటుగానే స్పందిస్తున్నారు. వావ్ .. ప్రగతి ఆంటీ .. హీరోయిన్ కు మీరు ఏ మాత్రం తక్కువ కాదు అని కొందరు.. ఎన్ని ట్రోల్స్ వచ్చినా పట్టించుకోకుండా జీవితాన్ని ఎంజాయ్ చేయడం ఎలాగో ప్రగతి ని చూసి నేర్చుకోవాలని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ప్రగతి పలు తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది.
Also Read
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
- Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
తాజావార్తలు
-
Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
-
Smart Phone Prices: ఇకపై స్మార్ట్ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!