Laatti: లాఠీ పట్టిన విశాల్.. తీవ్ర గాయాలతో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం చిత్ర పరిశ్రమ అంతా పాన్ ఇండియా మీద మనసు పారేసుకుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని లేకుండా ప్రతి స్టార్ హీరో పాన్ ఇండియా లెవల్లో సినిమాలను ఓకే చేస్తున్నారు. ఇక ఈ తాను కూడా పాన్ ఇండియాకు సిద్ధం అంటున్నాడు కోలీవుడ్ హీరో విశాల్. ఇటీవలే సామాన్యుడు చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన ఈ హీరో ఈసారి కొత్త పంథాలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే టెంపర్ రీమేక్ లో పోలీస్ గా కనిపించిన విశాల్.. మరోసారి పోలీస్ గా కనిపించనున్నాడు. ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో విశాల్ నటిస్తున్న కొత్త చిత్రం లాఠీ. రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణ నందా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో విశాల్ సరసన సునయన నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్ లో విశాల్ ఇంటెన్సివ్ లుక్ ఆకట్టుకొంటుంది. ఖాకీ డ్రెస్ లో లాఠీ పట్టుకుని ఒళ్లంతా గాయాలతో రక్తం కారుతున్నా పట్టించుకోకుండా డ్యూటీ చేస్తున్నట్లు కనిపించాడు. దీంతో ఈ సినిమాలో విశాల్ పోరు ఫుల్ పోలీస్ కాప్ గా కనిపించబోతున్నాడన్నమాట. ఇక ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ సినిమా కోసం విశాల్ బాగా కష్టపడుతున్నాడని తెలుస్తోంది. పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీకి పీటర్ హెయిన్, దీలీప్ సుబ్బరాయన్ యాక్షన్ ఘట్టాలని రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ షూటింగ్ లో విశాల్ కి గాయాలు అయ్యాయని సమాచారం. మరి అంత రిస్క్ చేసి తీసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.
Also Read
- Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
- Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
- Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
@_RanaProduction @dir_vinothkumar @actorramanaa @nandaa_actor @balasubramaniem @PeterHeinOffl @thisisysr @DOP_bala @TheSunainaa @skannanartdir @srikanth_nb @vasukibhaskar @HariKr_official @johnsoncinepro @ajay_64403 pic.twitter.com/EuRayiU4px
— Vishal (@VishalKOfficial) April 6, 2022
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!