ప్రముఖ మలయాళ నటుడు శ్రీనివాసన్ ఆసుపత్రి పాలయ్యారు. మళయాలంలో నటుడిగాఎం స్క్రీన్ రైటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాసన్ కు మార్చి 30 న గుండెపోటు రావడంతో కేరళలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఇక మార్చి 31 న ఆయనకు బైపాస్ సర్జరీ చేసినట్లు, ఆ తరువాత ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇకపోతే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శ్రీనివాసన్ పరిస్థితి విషమంగా ఉందని, శ్వాస తీసుకోవడం కష్టంగా…
బాలీవుడ్ డైరెక్టర్ మహేశ్ మంజ్రేకర్ తెలుగువాళ్ళకు సుపరిచితుడే! పలు హిందీ, మరాఠీ చిత్రాలను డైరెక్ట్ చేసిన ఆయన పదిహేనేళ్ళ క్రితం గోపీచంద్ ‘ఒక్కడున్నాడు’ మూవీతో విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుండి అడపా దడపా తెలుగు సినిమాలు చేస్తూనే ఉన్నాడు. చిత్రం ఏమంటే ఆయన హిందీలో డైరెక్ట్ చేసిన కొన్ని సినిమాలు తెలుగులో ఫ్రీ మేక్ కూడా అయిపోయాయి. అయితే ఆ మధ్య ఆయన రూపొందించిన మరాఠీ సినిమా ‘నట సమ్రాట్’ను కృష్ణవంశీ ఇప్పుడు…
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఈ షూటింగ్ కు మహేష్ కొద్దిగా గ్యాప్ ఇచ్చాడు. ఇక ఈ గ్యాప్ లో బుధవారం హైదరాబాద్ బెస్ట్ మొబైల్ పేమెంట్స్ యాప్ ‘క్విక్ ఆన్’ని లాంచ్ ప్రోగ్రాం కి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు మహేష్. ఈ కార్యక్రమంలో ఒక…
అనుకున్నంతా అయ్యింది! ఇటీవలి కాలంలో ఏ సినిమా కూడా అనుకున్న తేదీకి జనం ముందుకు రాలేదు. వర్మ ‘డేంజరస్’ మూవీ విషయంలోనూ అదే జరిగింది. అయితే మరీ దారుణంగా రిలీజ్ కు ఒక్క రోజు ముందు ఇలా జరగడం మాత్రం చిత్రంగానే ఉంది. పైగా గత పది రోజులుగా రామ్ గోపాల్ వర్మ తన హీరోయిన్లు నైనా గంగూలీ, అప్సరా రాణీ ని వెంటబెట్టుకుని దేశమంతా విమానంలో చక్కర్లు వేసొచ్చారు. ఇవాళ వర్మ పుట్టిన రోజు. అదే…
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం మరో వివాదంలో చిక్కుకున్నాడు. నిర్మాత నట్టి కుమార్ వర్మపై కేసు వేసిన సంగతి తెలిసిందే. తనకు రూ. 5 కోట్లు వర్మ చెల్లించాల్సి ఉందని, వాటిని ఇవ్వమని అడగగా వర్మ పట్టించుకోవడం లేదని, అందుకే తమ డబ్బులు చెల్లించేవరకు ఆర్జీవీ తీసిన సినిమా మా ఇష్టం విడుదల కాకుండా చూడాలని నట్టి కుమార్ కోర్టు లో కేసు వేశాడు. ఇక దీంతో కోర్టు మా ఇష్టం సినిమా విడుదల…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో, మరోపక్క రాజకీయ మీటింగ్ లతో బిజీగా మారారు. సినిమాల పరంగా చుస్తే వరుస సినిమాలను లైన్లో పెట్టిన పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నాడు, శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం పవన్ ఎంతో కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. పిరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం క్రిష్, పవన్ లోని అన్ని కళలను బయటికి తీస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం…
వైవిధ్యానికి మారు పేరు రామ్ గోపాల్ వర్మ అంటారు అభిమానులు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అన్నది అనేకుల మాట. రామ్ గోపాల్ వర్మ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన లేవనెత్తే వివాదాలే! ఒకటా రెండా ఏదో విధంగా వార్తల్లో నిలవడమే వర్మకు మహా ఇష్టం. ఎవరో ఒకరిని అడ్డంగా విమర్శించి వివాదానికి తెరలేపుతారాయన. తద్వారా తన తాజా చిత్రాలకు ఆ వివాదాలనే ప్రచారంగానూ మలచుకుంటారు. దటీజ్… వర్మ అనిపిస్తారు! తొలి చిత్రం ‘శివ’తోనే ఎంతోమందిని…
ఉపేంద్ర.. ఈ పేరు వినగానే రా, ఉపేంద్ర సినిమాలతో ప్రేక్షకుల మనసు కొల్లగొట్టిన ఒక రూపం దర్శనమిస్తుంది. కన్నడ స్టార్ హీరోగా ఎంత ఎదిగినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ ఉపేంద్ర సినిమా హీరోగానే కొలువుండి పోతారు. ఇక ప్రస్తుతం ఉపేంద్ర, వరుణ్ తేజ్ నటించిన గాని చిత్రం ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 8 న రిలీజ్ కానుంది. ఇక దీంతో నేడు హైదరాబాద్ లో…
బాలీవుడ్ లో ప్రస్తుతం అందరు అలియా- రణబీర్ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. కాగా ఏప్రిల్ 16 న వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనున్నది బీ టౌన్ కోడై కూస్తుంది. ఇక ఏప్రిల్ చివరివారం రిసెప్షన్ ఉండనున్నదట. ఇక ఈ వెడ్డింగ్ గురించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలియా- రణబీర్ తమ పెళ్లిని చాలా గోప్యంగా…