Home
Telugu Cinema
Telugu Cinema News
-
Sushmitha Shetty : ప్రేమ కోసం తెలియకుండానే ఆ క్రైమ్లో ఇరుక్కున్నా
స్టార్ హీరోలతో వందల కోట్ల భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించే అగ్ర నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’.. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను కూడా ఎంకరేజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ స్ట్రాటజీతోనే వాళ్ల బ్యానర్ నుంచి వస్తున్న తాజా క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ‘దొంగ నా కొడుకు’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా, శ్రీను కంబాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో సుష్మితా శెట్టి హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. నవంబర్ 13న… -
Payal Rajput : టాలీవుడ్ను విమర్శిస్తారా? రాధికా ఆప్టే కామెంట్స్పై పాయల్ రాజ్పుత్ కౌంటర్!
టాలీవుడ్ పరిశ్రమపై నటి రాధికా ఆప్టే చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో పెను దుమారం రేపుతున్నాయి. ఈ వివాదంపై తాజాగా బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్పుత్ తీవ్ర స్థాయిలో స్పందించింది. టాలీవుడ్ను విమర్శించే వారిపై తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. తాను గర్వించదగిన తెలుగు నటిని అని పాయల్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. ఒకప్పుడు ఏ ఇండస్ట్రీ అయితే మీకు పేరు, ప్రఖ్యాతులు ఇచ్చిందో.. ఏళ్ల తర్వాత అదే… -
Kiran Abbavaram : వెనక్కి తగ్గిన ‘#HATAH’.. అందుకేనని ప్రకటన
బాక్సాఫీస్ వద్ద సినిమాల జాతర మొదలైంది. ఒకేసారి చాలా సినిమాలు థియేటర్ల మీద దండెత్తుతుండటంతో బాక్సాఫీస్ క్లాష్, థియేటర్ల పంపకాల సమస్య అనివార్యంగా మారింది. సరిగ్గా ఇలాంటి ఓవర్లాపింగ్ రిలీజ్ల వల్లే ‘కిరణ్ అబ్బవరం నిర్మాతగా వస్తున్నా #HATAH’ (హతహ్) టీమ్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బాక్సాఫీస్ వద్ద అనవసరమైన క్లాష్ను నివారించేందుకు, తమ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కేవలం బాక్సాఫీస్ పోటీ నుంచి తప్పుకోవడం మాత్రమే కాదు, ప్రేక్షకులకు అద్భుతమైన… -
Ram Charan : RC 17 ప్రీ లుక్ పోస్టర్.. ఇదెక్కడ రచ్చ అయ్యా?
‘పుష్ప 2’ 2024 డిసెంబర్లో విడుదల కాగా, రెండేళ్ల నుంచి రామ్చరణ్ మూవీ కథ చెక్కుతూనే ఉన్నాడు సుకుమార్. అదిగో ఇదిగో అంటూ ఊరించిన ‘ఆర్సీ 17’ ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ గుజరాతీ మూవీ ‘లాలో’ను పోలి ఉండడంతో రీమేక్ అంటూ ప్రచారం నడుస్తుంది. ‘ఆర్సీ 17’ ప్రీ లుక్ పోస్టర్లో నెమలి పింఛంలో మనిషి ఆకారం మిక్స్ చేశారు. ‘లాలో’ మూవీ పోస్టర్లా అనిపించడంతో ఇప్పుడు… -
Niharika Konidela : J.D. చక్రవర్తి కాళ్లు మొక్కిన నిహారిక కొణిదెల
నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్నారు. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాతలు. డిసెంబర్ 11న సినిమా విడుదలకానుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా రానున్న ఈ మూవీలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్ళు ఫేమ్) , నిర్మల్ (డెబ్యూ) హీరోలుగా… శ్రియా కొంతం (శుభం ఫేమ్) హీరోయిన్గా .. జేడీ చక్రవర్తి ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. గ్యాబ్లింగ్… -
Mayukha : ‘మయూఖ’కి 25 రోజుల సక్సెస్ వేడుక
శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వంలో, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై శశిధర్ నల్ల నిర్మించిన మయూఖ చిత్రం 25 రోజుల గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ హైదరాబాద్లో జరిగాయి. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీతేజ్ మాట్లాడుతూ.. “నేను హనుమాన్ మాలలో ఉండి ఈ సినిమా ప్రమోషన్స్ చేశాను. ఆయన శక్తే మమ్మల్ని ముందుకు నడిపించింది. కేవలం పేరు కోసం కాకుండా, 25వ రోజు కూడా మా సినిమాకు 50 శాతం ఆక్యుపెన్సీ ఉండటం వల్లే ధైర్యంగా థియేటర్లలో రన్ చేస్తున్నాం.… -
Radhika Apte: అప్పుడు ఓడ మల్లన్న.. ఇప్పుడు బోడి మల్లన్న
నటనలో వైవిధ్యం, బోల్డ్ క్యారెక్టర్లతో గుర్తింపు తెచ్చుకున్న నటి రాధికా ఆప్టే మరోసారి సౌత్ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చర్చకు తెరతీశారు. గతంలో టాలీవుడ్లో పనిచేసిన అనుభవాలను తవ్వుకుంటూ ఆమె చేసిన తాజా కామెంట్లు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. కెరీర్ తొలినాళ్లలో భారీ ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకుని, స్టార్ హీరోల సరసన నటించి గుర్తింపు పొందిన ఈ భామ… ఇప్పుడు ఇండస్ట్రీ నిలదొక్కుకున్నాక అదే పరిశ్రమపై విషం చిమ్ముతోందంటూ సినీ ప్రేమికులు మండిపడుతున్నారు. ఇది… -
Nagarjuna King 100: ఐకానిక్ జోడీ ఈజ్ బ్యాక్: కానీ ఈసారి ‘ప్రేమ’ లేదు!
టాలీవుడ్ ప్రేక్షకులకు నాగార్జున, టబు కాంబినేషన్ అంటే ఒక మ్యాజిక్. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ ఐకానిక్ జోడీ మళ్లీ తెరపైకి రాబోతోంది. కానీ, ఈసారి వారిద్దరి మధ్య ‘ప్రేమ’ లేదట! ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. కింగ్ నాగార్జున నటిస్తున్న ప్రతిష్టాత్మక 100వ చిత్రం ‘కింగ్ 100’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న సీనియర్ నటి టబు ఫస్ట్ లుక్ గ్లింప్స్ను నవంబర్ 4వ… -
RC 17: కొత్త ప్రపంచాన్ని సుకుమార్ సృష్టిస్తాడా?
ఒకప్పుడు ‘రంగస్థలం’తో బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేసిన కాంబినేషన్ ఇప్పుడు మరోసారి సిద్ధమైంది. ‘పుష్ప 2’ తర్వాత సుకుమార్, ‘పెద్ది’ తర్వాత రామ్చరణ్.. ఈ ఇద్దరి కలయికలో రాబోతున్న ‘RC 17’ (ఆర్సీ 17) పై అప్పుడే భారీ అంచనాలు మొదలైపోయాయి. అయితే, ‘రంగస్థలం’ని మించిన సంచలనం సృష్టించాల్సిన బాధ్యత ఈ కాంబినేషన్ మీదే ఉంది. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఆర్సీ 17’ ప్రాజెక్ట్ ఎట్టకేలకు పట్టాలెక్కింది. నవంబర్ 1న హైదరాబాద్లోని రామానాయుడు… -
RAAKA: ‘రాకా’ ఇంటర్వెల్ కోసం మైండ్ బ్లోయింగ్ స్టంట్స్.. బన్నీ ఫ్యాన్స్కు పండగే!
RAAKA: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్ట్ ‘రాకా’ (RAAKA) నుంచి సినీ ప్రియులకు పూనకాలు తెప్పించే క్రేజీ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రంలో థియేటర్లను దద్దరిల్లేలా చేసే ఇంటర్వెల్ బ్లాక్ కోసం మైండ్ బ్లోయింగ్ స్టంట్స్ మేకర్స్ ప్లాన్ చేశారట. సినిమా మొత్తానికే హైలేట్గా నిలిచే ఈ హై-ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్ను నవంబర్ ఫస్ట్ వీక్లోనే చిత్రీకరించేందుకు టీమ్ రంగం సిద్ధం చేసిందని చెబుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన బన్నీ సినిమాలకు పూర్తి…
తాజావార్తలు
-
Tamil Nadu: మహిళా కలెక్టర్కు టీవీకే ఎమ్మెల్యే వేధింపులు.. పోలీసుల మౌనంపై హైకోర్టు ఆగ్రహం!
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
TGSRTC: టెక్నాలజీ వాడకంలో టీజీఎస్ఆర్టీసీ నయా రికార్డ్.. బస్సులో “i-ALERT” కన్ను..
-
Meenakshi Chaudhary : “చివరికి ఇదంతా బిజినెస్సే!”.. ఇండస్ట్రీలో వివక్షపై మీనాక్షి చౌదరి సంచలన వ్యాఖ్యలు!
-
Putin Praises India: భారత్లో ఇన్ని భాషలా? ఈ వైవిధ్యం అద్భుతం.. పుతిన్ ప్రశంసలు!
ట్రెండింగ్
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!