నగరంలోని మెట్రో స్టేషన్ పై నుండి దూకి ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పై నుండి దూకి బుధవారం ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది.
చంద్రబాబు కుప్పం పర్యటనపై ఉత్కంఠ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.. షెడ్యూల్ ప్రకారం ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు చంద్రబాబు.. అయితే, రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో.. ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ కొనసాగుతోంది.. మరోవైపు, చంద్రబాబు రోడ్ షోలకు, సభలకు ఎటువంటి అనుమతులు లేవని ఇప్పటికే నోటీసులు జారీ చేశారు పోలీసులు.. చంద్రబాబు రోడ్ షో, సభల్లో…
* హైదరాబాద్: నేడు బోయిన్పల్లిలో కాంగ్రెస్ శిక్షణా తరగతులు, నేటి అవగాహన సదస్సుకు వెళ్లాలని ఉత్తమ్కు ఖర్గే సూచన, * హైదరాబాద్: నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు శిల్పారామంలో జాతీయ హస్తకళల ప్రదర్శన * తూ.గో: ఎమ్మెల్యే అనంతబాబు కారు డ్రైవర్ హత్య కేసును సీబీఐతో విచారణ జరపాలన్న పిటిషన్పై నేడు విచారణ.. హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన మృతుడు సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు * తిరుమల: నేటి నుంచి తిరుపతిలో వైకుంఠ ద్వార…
అందుకే బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం.. బరితెగిస్తాం అంటే చర్యలు తప్పవు.. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించడాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జీవోపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.. విపక్షాలను కట్టడి చేయాలన్న ఉద్దేశంతోనే దురుద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు.. అయితే, ఆ జీవో వెనుక రాజకీయ ఉద్దేశాలు లేవు.. విపక్షాలే రాజకీయం చేయాలని చూస్తున్నాయని వ్యాఖ్యానించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. దానిని చీకటి…
రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధించిన ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.. రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. ప్రజల భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. ఇక, జాతీయ, రాష్ట్ర, పంచాయతీ రాజ్, మున్సిపల్, మార్జిన్లకు నిబంధనలు వర్తింపజేయనున్నారు.. ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఎంపిక చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. రోడ్లకు దూరంగా ప్రజలకు…
* నేడు భారత్-శ్రీలంక మధ్య తొలి టీ20.. ముంబై వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్ * నేడు గోదావరి బోర్డు, 11న కృష్ణా బోర్డు సమావేశం.. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కసరత్తు, కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ధేశిస్తూ కేంద్రం గెజిట్ జారీ, తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు కేంద్రం యత్నం * తూ.గో: నేడు రాజమండ్రిలో సీఎం జగన్ పర్యటన.. వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు…