6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
vivo T5 Lite 5G: వివో (vivo) భారత మార్కెట్లో తన కొత్త vivo T5 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది వచ్చిన vivo T4 Lite 5Gకు సక్సెసర్‌గా ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ను మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే కంపెనీ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయగా.. ఇందులో భారీ బ్యాటరీతో పాటు పలు కీలక అప్గ్రేడ్లను ధృవీకరించింది.
6500mAh భారీ బ్యాటరీ:
vivo T5 Lite 5Gలో ప్రధానంగా చెప్పుకోవాలిసింది 6500mAh భారీ బ్యాటరీ. గత మోడల్లో 6000mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ ఉండగా.. ఈసారి 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు. దీంతో ఫోన్ వేగంగా ఛార్జ్ అవ్వడమే కాకుండా, ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్‌ను కూడా అందించే అవకాశం ఉంది.
Also Read
- Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
- Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
- iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
- iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
స్పెసిఫికేషన్స్:
లీకైన వివరాల ప్రకారం.. ఈ ఫోన్లో MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌ను కొనసాగించే అవకాశం ఉంది. అలాగే 6.74 అంగుళాల LCD డిస్ప్లే, వాటర్‌డ్రాప్ నాచ్ డిజైన్‌ను కూడా గత మోడల్ మాదిరిగానే అందించనున్నట్లు సమాచారం. ఫోటోగ్రఫీ కోసం 50MP ప్రధాన కెమెరాతో పాటు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్ కు IP65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను అందించే అవకాశం ఉంది. గత మోడల్లో IP64 రేటింగ్ ఉండగా.. కొత్త ఫోన్లో మరింత మెరుగైన రక్షణ లభించనుంది. టీజర్లో ఫోన్ వెనుక భాగంలో వెర్టికల్ కెమెరా మాడ్యూల్తో పాటు పైభాగంలో వెంట్స్ కూడా కనిపించాయి.
ఎప్పుడు లాంచ్?
vivo T5 Lite 5G ఈ నెలలోనే భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఖచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ త్వరలో ప్రకటించనుంది. విడుదల తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్, వివో అధికారిక ఆన్లైన్ స్టోర్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కూడా అందుబాటులోకి రానుంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు